మసాలా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎కథ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అప్పుదు → అప్పుడు , పని చేస్తూ → పనిచేస్తూ, ( → ( (3) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నవంబర్ 14, 2013 → 2013 నవంబర్ 14 (2), అక్టోబర్ → అక్టోబరు, నవంబర్ → using AWB
పంక్తి 18:
}}
 
స్రవంతి మూవీస్, [[సురేష్ ప్రొడక్షన్స్]] పతాకాలపై స్రవంతి రవికిషోర్, దగ్గుబాటి సురేశ్ బాబు సమ్యుక్తంగ నిర్మించిన సినిమా '''మసాలా'''. [[దగ్గుబాటి వెంకటేష్]], [[రామ్ (నటుడు)|రామ్]], [[అంజలి (నటి)|అంజలి]], షాజన్ పదాంసీ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకి [[కె. విజయభాస్కర్]] దర్శకత్వం వహించారు. హిందీలో రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన "బోల్ బచ్చన్" సినిమాకి ఇది తెలుగు రీమేక్. ఎస్. ఎస్. థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నవంబర్2013 14,నవంబరు 2013న14న విడుదలైంది.<ref>{{cite web |url=http://www.prajasakti.com/index.php?srv=10301&id=16337&title=%E0%B0%A8%E0%B0%B5%E0%B0%82%E0%B0%AC%E0%B0%B0%E0%B1%81%2014%E0%B0%A8%20%E0%B0%AE%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BE|title= నవంబరు 14న మసాలా| publisher=ప్రజాశక్తి దినపత్రిక| accessdate=Oct 22, 2013}}</ref>
 
==కథ==
పంక్తి 38:
 
==సంగీతం==
ఈ చిత్రానికి ఎస్. ఎస్. థమన్ సంగీతాన్ని అందించారు. [[రామజోగయ్య శాస్త్రి]] పాటలను రచించారు. ఈ సినిమా పాటలు ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా హైదరాబాదులో అక్టోబర్2013 13,అక్టోబరు 2013న13న విడుదలయ్యాయి.<ref>{{cite web |url=http://andhravilas.net/movienews/396752/masala-audio-vidudla-.html|title='మసాల' ఆడియో విడుదల !| publisher=ఆంధ్రవిలాస్| accessdate=Oct 13, 2013}}</ref> ఈ సినిమా పాటలకు మంచి స్పందన లభించింది.
{| border="8" cellpadding="8" cellspacing="0" style="margin: 1em 1em 1em 0; background: #f1f5fc; border: 1px #abd5f5 solid; border-collapse: collapse; font-size: 95%;"
|- bgcolor=" #d0e5f5" align="center"
"https://te.wikipedia.org/wiki/మసాలా" నుండి వెలికితీశారు