కొల్హాపూర్ మహాలక్ష్మీ ఆలయం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రతిష్ట → ప్రతిష్ఠ, ఉన్నది. → ఉంది., జరిగినది. → జరిగి using AWB
పంక్తి 36:
| website =
}}
'''శ్రీ మహాలక్ష్మీ (అంబాబాయి)''' '''<ref>{{cite news|url=http://maharashtratimes.indiatimes.com/maharashtra/kolhapur/ambabai/articleshow/48367766.cms|work=[[Maharashtra Times]]|date= 6 August 2015|access-date=13 September 2015| location =[[Kolhapur]]|title= अंबाबाई मूर्तीवरील नागमुद्रेचा विसर|trans-title=Ambābā'ī mūrtīvarīl nāgamudrēcā visar|language=Marathi}}</ref> దేవాలయం''' భారతదేశం లోని మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన కొల్హాపూర్ లో శక్తి పీఠం. ఇది హిందూ పురాణాల ప్రకారం శక్తి పీఠాలలో ఒకటిగా భాసిల్లుతోంది.
 
== ఆలయ విశేషాలు ==
పురాణాలలో పేర్కొన్న ప్రకారం ఈ ఆలయం భారతదేశంలో శక్తి నివాసముండే 108 శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది.మహాలక్ష్మిని ప్రేమగా అంబా బాయి అనికూడా పిలుస్తారు, ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఈ చారిత్రక దేవాలయాన్ని సందర్శించి ఆమె దీవెనలను కోరుకుంటారు. ఈ మహాలక్ష్మి దేవాలయం కారణంగా, కొల్హాపూర్, భారతదేశంలోని ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా భావించబడుతుంది.7 వ శతాబ్దం లోని ఈ దేవాలయాన్ని చాళుక్య వంశ రాజైన కరన్దేవ్ తిరిగి చాలాకాలం తరువాత దీని నిర్మాణాన్ని చేపట్టారు. <ref>{{cite book|title=Sacred Places of Goddess: 108 Destinations|page=196|author=Karen Tate|publisher=CCC Publishing|year=2006}}</ref> ఈ పవిత్ర స్థల నిర్మాణ శైలి హేమండ్ పతి ప్రేరణతో చేయబడింది. ఈ ఆలయాన్ని యాదవ వంశీయులు 8 వ శతాబ్దంలో మరింత అందంగా తీర్చిదిద్దారని నమ్మబడింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సూర్యకిరణాలు ప్రతిరోజూ దేవతా విగ్రహానికి బంగారు సొగసులు అందిస్తూ తాకే విధంగా ఈ ఆలయం నిర్మించబడింది.నవరాత్రి వంటి పండుగల సమయంలో స్థానికులు, భారతదేశం అంతటా ఉన్న భక్తులు అంబాదేవి దర్శనం కోసం కొల్హాపూర్ కి తండోపతండాలుగా వస్తారు. ఈ సమయంలో ఈ ప్రాంతం ప్రకాశవంతమైన రంగులతో, సంగీతంతో ప్రతిధ్వనిస్తుంది.
 
ఒక రాతి పీఠం మీద నాలుగు చేతులతోనూ, 40 కిలోగ్రాముల వజ్రాలతో తయారైన కిరీటంతోనూ మహాలక్ష్మీ కొలువై ఉంటుంది. 3 అడుగుల ఎత్తుగల నల్లరాతిపై మహాలక్ష్మీ ప్రతిమను చెక్కడం జరిగినదిజరిగింది. ఆలయంలోని ఒక గోడపై [[శ్రీ యంత్రం]] చెక్కబడి ఉంది. దేవత యొక్క వాహనం రాతితో చేయబడిన సింహం ప్రతిమ వెనుక భాగంలో ఉంటుంది. కిరీటంపై విష్ణువు తల్పం అయిన శేషనాగు యొక్క చిత్రం ఉంటుంది. ఆమె నాలుగు చేతులలో గుర్తింపు కలిగిన నాలుగు వస్తువులు ఉంటాయి. కుడివైపు క్రింది చేతిలో మాలుంగ (సిట్రస్ జాతి ఫలం), ఎడమవైపు కింది చేతిలో పాత్ర ఉంటుంది. హిందూ పవిత్ర చిత్రాలలో ముఖం ఉత్తరవైపు లేదా తూర్పు వైపు చూసే విధంగా ఉంటుంది. ఈ దేవతా విగ్రహం పశ్చిమవైపు చూసే విధంగా ఉంటుంది. చిన్న తెరిచిఉన్న కిటికీ పశ్చిమవైపు గోడకు ఉంటుంది. సూర్యాస్తమయం అయినపుడు సూర్యుని కిరణాలు ఈ కిటికీ గుండా ప్రతి సంవత్సరం 21 మార్చి మరియు 21 సెప్టెంబరు లలో మూడురోజులపాటు విగ్రహంపై పడతాయి. ఆలయ పరిసరాల్లో నవగ్రహాల, సూర్యుని, మహిసాసుర మర్థని, విఠల్-రఖ్‌మయి, శివుడు, విష్ణువు, తుల్జా భవాని మరియు యితర విగ్రహాలు ఉంటాయి. వీటిలోకొన్ని విగ్రహాలు 11వ శతాబ్దానికి ముందువి కొన్ని కొత్తగా ప్రతిష్టించినవిప్రతిష్ఠించినవి. ఆలయం వద్ద మణికర్ణికా కుండం అనే కొలను ఉంది. ఆ కొలను ఒడ్దున విశ్వేశ్వర మహాదేవ్ విగ్రహం ఉన్నదిఉంది.
 
అమ్మవారికి రోజూ అయిదు సార్లు అర్చన జరుగుతుంది .ఉదయం అయిదు గంటలకు శ్రీ మహా లక్ష్మీ దేవికి సుప్రభాత సేవ చేస్తారు. కాకడ  హారతి ఇస్తారు. ఉదయం ఎనిమిది గంటలకు షోడశోపచార పూజ నిర్వహిస్తారు. మధ్యాహ్నం, సాయంత్రాలలో పూజ, శేజ్ హారతి జరుపుతారు. అమ్మవారికి ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమితో పాటుగా నవరాత్రులపుడు అమ్మవారికి వేడుకలు జరుపుతారు. ప్రతి శుక్రవారం సాయంత్రాలలో, పౌర్ణమి నాడు, అమ్మవారిని ఆలయం వెలుపల ఊరేగిస్తారు.<ref>http://www.teluguone.com/devotional/content/%E0%B0%95%E0%B1%8A%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B9%E0%B0%BE%E0%B0%AA%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BF-65-33931.html '''కొల్హాపూర్ మహలక్ష్మి'''</ref>
 
== నిర్మాణ శైలి ==
[[మహాలక్ష్మి_దేవాలయంమహాలక్ష్మి దేవాలయం]] 'హేమాడ్ పంతి' నిర్మాణశైలిలో కట్టబడింది. ఇది చాలా విశాలమైన ప్రాంగణంలో చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడతో ఉంటుంది. ప్రాంగణం మధ్యలో ఉన్న అమ్మవారి ఆలయం ఒక అద్భుత కళాసృష్టి అని చెప్పవచ్చు. ఆలయమంతా మనోహరమైన శిల్పాలతో నిండి ఉంటుంది. పశ్చిమాభిముఖంగా ఉండే గర్భగుడి ముందుగా సుమారు వందడుగుల పొడవు గల విశాలమైన మండపం ఉంటుంది. గర్భగుడి చుట్టూ సన్నని ప్రదక్షిణ మార్గం వుంది. గర్భగుడిలో సుమారు ఆరడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద రెండడుగుల పీఠం, దానిమీద [[మహాలక్ష్మి]] విగ్రహం కూర్చొని ఉన్న భంగిమలో ఉంటుంది. మూడడుగుల ఎత్తున్న మూర్తి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. మహారాష్ట్రీయులకు కొల్హాపూర్ మహాలక్ష్మి అత్యంత పవిత్ర యాత్రాస్థలం. వీరు అమ్మవారిని 'అంబాబాయి' అని పిలుస్తారు. ఇక్కడ జరిగే ప్రధాన ఉత్సవం నవరాత్రి ఉత్సవం. ముఖ్యంగా [[ఆశ్వయుజ శుద్ధ పంచమి]] నాడు విశేషంగా గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున అమ్మవారి ఉత్సవమూర్తిని నగరానికి తూర్పుగా ఐదు కి.మీ. దూరంలో ఉన్నతెంబ్లాయి అమ్మవారి ఆలయం దగ్గరికి ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు. ఇదిగాక [[చైత్ర_పూర్ణిమచైత్ర పూర్ణిమ]] రోజున జరిగే ఉత్సవంలో అమ్మవారిని నగరమంతా ఊరేగిస్తారు. గుడి ప్రాంగణంలో ఉన్న అనేక ఆలయాలలో విఠోబా ఆలయం కూడా చాలా పురాతనమైనది.
 
== పూర్వకథ ==
పంక్తి 95:
In 109 A. D. Karnadeo cut off the jungle and brought the temple to light. The existence goes back to the 8th century, according to Dr. Bhandarkar & Mr. Khare. In the 8 th century, the temple sank down due to earthquake. In the 9th century Gandavadix (King) extended the temple by building Mahakali Mandir. During 1178–1209, in the reign of Raja Jaysing & Sindhava, South gate & Atibaleshwar Temple were built. In 1218 Yadav king Tolum built Mahadwar, and offered jewels to Devi. Further, [[Shilahara]]s built Maha Sarasvati Mandir. He being a Jain, got 64 idols carved. It is possible that new idol called Padmavati was installed at that time. Further, in [[Chalukya]] times, Ganapati before the temple was installed. It seems that the original temple was of the Hindus. In the 13th century, Shankaracharya built Nagar Khana & Office, Deepmalas.
 
During 1712–1792 (Sambhaje Reign) Narhar Bhat Shastree had a dream which he told to Sambhajee. In the Mogal reign, the worshippers had hidden the idol for protection. Believing Sangavakar's dream, Sambhajee started a search. This idol was found in a house in Kapil Teerth Market. According to Sambhaji's letter dated 8 November 1723, Sindhoji Hindurao Ghorpade of Panhala installed the idol again on 26 September 1712 (Monday, Ashwin Vijiya Dashami). The number of devotees grew, and in due course of time, the Devi became the Deity of Maharashtra. The idol began to denude due to Abhishekas. So Sankeshwar Shankaracharya got it repaired. After Vajralep & sacrifices, it was again installed at the hands of Kolhapur Shahajee Raje in 1954.In 1964, there was transformation under the supervision of Mr. Lohiya. As a result, the premises seemed extensive. There are 5 main temples and 7 Deepamalas now. Around are 35 temples of various sizes and 20 shops. There are 5 Hemad-style tops. Adjoining is Garud Mandap, built by Mr. Harshe.
 
==మూలాలు==
పంక్తి 102:
==ఇతర లింకులు==
 
[[Categoryవర్గం:7th-century Hindu temples]]
[[Categoryవర్గం:Hindu temples in Maharashtra]]
[[Categoryవర్గం:Shakti Peethas]]
[[Categoryవర్గం:Buildings and structures in Kolhapur]]
[[Categoryవర్గం:Tourist attractions in Kolhapur district]]