మహాశివరాత్రి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బాంగ్లాదేశ్ → బంగ్లాదేశ్ (3), లు ద్వారా → ల ద్వారా (4), లొ → using AWB
పంక్తి 20:
 
==ప్రాశస్త్యం==
[[మహా శివరాత్రి]] చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం యొక్క కృష్ణ పక్ష [[చతుర్దశి]] రోజున వస్తుంది. [[హిందువు]]ల పండుగలలో '''మహాశివరాత్రి''' ప్రశస్తమైనది. ప్రతీ ఏటా [[మాఘ బహుళ చతుర్దశి]] నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన [[ఆరుద్ర]] యుక్తుడైనప్పుడు వస్తుంది. [[శివుడు]] ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని [[శివపురాణం]]లో ఉంది. చాంద్రమాన నెల లెక్క ప్రకారం, ఈ రోజు గ్రెగేరియన్ క్యాలెండర్లో [[ఫిబ్రవరి]] లేదా [[మార్చి]] నెలలో వస్తుంది. [[హిందూ మతము|హిందువు]]ల క్యాలెండర్ నెలలో [[ఫాల్గుణమాసము|ఫాల్గుణ మాసము]] యొక్క కృష్ణ పక్ష [[చతుర్దశి]]. సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావింపబడుతుంది.<ref>{{cite web|last=ShivShankar.in|title=Maha Shivaratri|url=http://www.shivshankar.in/maha-shivaratri/|work=Maha Shivaratri|publisher=ShivShankar.in}}</ref>
 
==బిల్వార్చన==
పండుగ ప్రధానంగా బిల్వ ఆకులు శివుడికి, సమర్పణలుసమర్పణల ద్వారా జరుపుకుంటారు. ఒక రోజంతా ఉపవాసం మరియు రాత్రి అంతా జాగరణ చేసారు. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. ఈనాడు [[శివభక్తులు]] తెల్లవారుజామున లేచి, [[స్నానం]] చేసి, పూజలు చేసి, [[ఉపవాసం]] ఉండి రాత్రి అంతా [[జాగరణము]] చేసి మరునాడు భోజనం చేస్తారు . రాత్రంతా శివ పూజలు, [[అభిషేకము]]లు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుతారు. అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవము గొప్పగా జరుగుతుంది . పూర్వం [[శ్రీశైలం]] క్షేత్రంలో జరిగే ఉత్సవమును [[పాల్కురికి సోమనాథుడు]] ''పండితారాధ్య చరిత్రము''లో విపులంగా వర్ణించాడు. [[శైవులు]] ధరించే [[భస్మము]]/[[విభూతి]] తయారుచేయటానికి ఈనాడు పవిత్రమైనదని భావిస్తారు. రోజు అంతా భక్తులు "ఓం నమః శివాయ", శివ యొక్క పవిత్ర మంత్రం పఠిస్తారు.
 
==ఆధ్యాత్మిక శక్తి==
తపస్సు, యోగ మరియు ధ్యానం వాటి అభ్యాసంతో క్రమంగా మరియు వేగంగా జీవితం యొక్క అత్యధికంగా మంచిని చేరటానికి. ముక్తి పొందడానికి నిర్వహిస్తారు. ఈ రోజు, ఉత్తర ధృవంలోనిధ్రువంలోని గ్రహ స్థానాలు అంతా బలమైనవిగా ఉత్ప్రేరకాలు చర్యతో ఒక వ్యక్తి ఎక్కువ సులభంగా అతని లేదా ఆమె ఆధ్యాత్మిక శక్తి పెంచడానికి సహాయంగా ఉంటాయి.
 
'''మహా మృత్యుంజయ మంత్రం''' వంటి శక్తి వంతమైన పురాతన సంస్కృత మంత్రాల యొక్క ప్రయోజనాలు శక్తి ఈ రాత్రి గొప్పగా పెరుగుతుంది.<ref>{{cite web|last=ShivShankar.in|title=Maha Shivaratri|url=http://www.shivshankar.in/maha-shivaratri/|work=Maha Shivaratri}}</ref>
పంక్తి 36:
 
=== మహా శివరాత్రి బంగ్లాదేశ్ వేడుక ===
[[బంగ్లాదేశ్]]లో హిందువులు కూడా మహా శివరాత్రి జరుపుకుంటారు. వారు శివుని దివ్య వరం పొందడానికి ఆశతో ఉపోషం (ఫాస్ట్) ఉంటారు. అనేక బాంగ్లాదేశ్బంగ్లాదేశ్ హిందువులు ఈ ప్రత్యేక రోజు పాటించడానికి చంద్రనాధ్ ధామ్ (చిట్టగాంగ్) వెళ్తారు. బాంగ్లాదేశ్బంగ్లాదేశ్ లోని అందరు హిందువులు మహా శివరాత్రి రోజు చాలా ప్రముఖంగా జరుపుకుంటారు. ఈ రోజున ఉపోషం (ఫాస్ట్) మరియు పూజ నిర్వహించిన చేసిన యెడల ఒక మంచి భర్త / భార్యను పొందుతారు అని బాంగ్లాదేశ్బంగ్లాదేశ్ హిందువులుహిందువుల ద్వారా చెప్పబడింది,
 
=== మధ్య (సెంట్రల్) భారతదేశంలో మహా శివరాత్రి ===
పంక్తి 64:
 
===హాలాహలం సేవనం===
* [[సముద్ర మథనం]] యొక్క మరొక పురాణం ప్రకారం, సముద్ర మథనం యొక్క ఉత్పత్తులలో ఒకటి అయినటు వంటిది '''హాలాహలం''' ఉద్భవించింది. శివుడు ఆ హాలాహలం మొత్తం తీసుకోవడంవలన, హాలాహలం యొక్క ఘోరమైన ప్రభావాలుప్రభావాల నుండి ప్రపంచం మొత్తం రక్షించడం జరిగింది. [[శివుడు]] తన [[యోగ]] అధికారాలుఅధికారాల ద్వారా తన గొంతులో హాలాహలం ఖైదు చేయుట వలన అది తన గొంతు కిందకు వెళ్ళలేదు. ఆయన మెడ ఆకారణంగా తన గొంతు హాలాహలం ప్రభావంతో నీలంగా మారినది మరియు ఇక మీదట ఆయన కూడా నీలా కాంతుడు, నీలకంఠం లేదా నీలకంఠుడు అంటారు.
== ప్రళయ (ప్రళయం) ==
ప్రపంచ నాశనం ఎదుర్కొంటున్నకథ ఆ సంబంధంలో దేవత [[పార్వతి]] అది కాపాడే నిమిత్తం తన భర్త శివుడు ప్రార్థించారు అని మరో కథనం. లార్డ్ శివ ద్వారా తీసుకురాబడిన '''ప్రళయం''' నుండి '' జీవాలను '' (నివసిస్తున్న ఆత్మలు) రక్షించేందుకు బంగారం దుమ్ము విత్తనం వంటి కణాలులో మైనపు ముద్దలతో ఉండిపోయేవిధంగా దేవత [[పార్వతి]] ప్రార్థించారు.
పంక్తి 84:
ఒకప్పుడు ప్రళయ కాలం సంప్రాప్తము కాగా మహాత్ములగు [[బ్రహ్మ]], [[విష్ణువు]]లు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగారు. ఆ సమయంలోనే [[మహాదేవుడు]] లింగరూపంగా ఆవిర్భవించాడు. దాని వివరాలు ఇలాఉన్నాయి. ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి, శేష శయ్యపై నిద్రిస్తున్న విష్ణువును చూసి, "నీవెవరవు, నన్ను చూసి గర్వముతో శయ్యపై పడుకున్నావులే, నీ ప్రభువును వచ్చి ఉన్నాను నన్ను చూడు. ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయశ్చిత్తం విధించబడుతుంది " అని అంటాడు. ఆ మాటలు విన్న [[విష్ణువు]] బ్రహ్మను ఆహ్వానించి, ఆసనం ఇచ్చి, "నీచూపులు ప్రసన్నంగా లేవేమి?" అంటాడు. దానికి సమాధానంగా బ్రహ్మ "నేను కాలముతో సమానమైన వేగం తో వచ్చాను. పితామహుడను. జగత్తును, నిన్ను కూడా రక్షించేవాడను" అంటాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో "జగత్తు నాలో ఉంది. నీవు చోరుని వలె ఉన్నావు. నీవే నా నాభిలోని పద్మమునుండి జన్మించినావు. కావున నీవు నా పుత్రుడవు. నీవు వ్యర్థముగా మాట్లాడుతున్నావు" అంటాడు.
 
ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితోనొకరు సంవాదము లోనికి దిగి, చివరికి యుద్ధసన్నద్దులౌతారు. బ్రహ్మ [[హంస]] వాహనం పైన, విష్ణువు గరుడ వాహనం పైన ఉండి యుద్ధాన్ని ఆరంభిస్తారు. ఈ విధంగా వారివురు యుద్ధం చేస్తూ ఉండగా దేవతలు వారివారి విమానాలు అధిరోహించి వీక్షిస్తుంటారు. బ్రహ్మ, విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలం పై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించుకొన సాగారు. ఇలా సమరం జరుగుతుండగా, విష్ణువు మాహేశ్వరాస్త్రం, బ్రహ్మ [[పాశుపతాస్త్రం]] ఒకరిమీదకు ఒకరు సంధించుకొంటారు. ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కల్గుతుంది. ఏమీ చేయలేక, దేవతలందరు శివునికి నివాసమైన కైలాసానికి బయలు దేరుతారు. ప్రమథగణాలకు నాయకుడైన శివుని నివాసస్థలమైన కైలాసంలో మణులు పొదగబడిన సభా మద్య లొమద్యలో ఉమాసహితుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి పరిచారికలు శ్రద్ధతో వింజామరలు వీచుతుంటారు. ఈ విధంగా నున్న ఈశ్వరునికి దేవతలు ఆనందబాష్పాలతో శ్హస్త్రంగమ్ ప్రణమిల్లుతారు. అప్పుడు ప్రమథ గణాలచేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని అహ్వానిస్తాడు. అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో "బ్రహ్మ, విష్ణువుల యుద్ధము నాకు ముందుగానే తెలియును. మీ కలవరము గాంచిన నాకు మరల చెప్పినట్లైనది " అంటాడు. బ్రహ్మ, విష్ణువులకు ప్రభువైన శివుడు సభలో ఉన్న వంద ప్రమథ గణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి, తాను అనేక వాద్యములతో అలంకారములతో కూడిన వాహనం పై రంగు రంగుల ధ్వజముతో, వింజామరతో, పుష్పవర్షముతో, సంగీతము నాట్యమాడే గుంపులతో, వాద్య సముహంతో, పార్వతీదేవితో బయలుదేరుతాడు. యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాద్యాల ఘోషను ఆపి, రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు.మాహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్ని స్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకొంటాడు. బ్రహ్మ, విష్ణువులు ఆశ్చర్య చకితులై ఆ స్తంభం యొక ఆది, అంతం కనుగొనడం కోసం వారివారి వాహనాలతో బయలు దేరుతారు. విష్ణువు అంతము కనుగొనుటకు వరాహరూపుడై, బ్రహ్మ ఆది తెలుసుకొనుటకు హంసరూపుడై బయలుదేరుతారు. ఎంతపోయినను అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన భాగానికి వస్తాడు. బ్రహ్మకు పైకి వెళ్ళే సమయంలో మార్గమధ్యంలో కామధేనువు క్రిందకు దిగుతూను, ఒక మొగలి పువ్వు (బ్రహ్మ, విష్ణువు ల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుండి జారినదే ఆ మొగలి పువ్వు) క్రింద పడుతూనూ కనిపించాయి. ఆ రెంటిని చూసి బ్రహ్మ 'నేను ఆది చూశాను అని అసత్యము చెప్పండి. ఆపత్కాలమందు అసత్యము చెప్పడము ధర్మ సమ్మతమే" అని చెప్పి కామధేనువు తోను, మొగలి పువ్వుతోను ఒడంబడిక చేసుకొంటాడు. వాటితో ఒడంబడిక చేసుకొన్న తరువాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి, అక్కడ డస్సి ఉన్న విష్ణువు ని చూసి, తాను ఆదిని చూశానని, దానికి సాక్ష్యం కామధేనువు, మొగలి పువ్వు అని చెబుతాడు. అప్పుడు విష్ణువు ఆ మాటను నమ్మి బ్రహ్మ కి షోడశోపచారా లతో పూజ చేస్తాడు. కాని,శివుడు ఆ రెండింటిని వివరము అడుగగా, బ్రహ్మ స్తంభం ఆదిని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెపుతుంది. కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి, నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు.మోసము చేసిన బ్రహ్మ ను శిక్షించడంకోసం శివుడు అగ్ని లింగ స్వరూపం నుండి సాకారమైన శివుడి గా ప్రత్యక్షం అవుతాడు. అది చూసిన విష్ణువు, బ్రహ్మ సాకారుడైన శివునకు నమస్కరిస్తారు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇకనుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకొంటాడని, విష్ణువు కి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు.
 
== బ్రహ్మకు శిక్ష మరియు వరము ==
"https://te.wikipedia.org/wiki/మహాశివరాత్రి" నుండి వెలికితీశారు