"మార్కాపురం" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  3 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి (4) using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చేసినారు → చేసారు, → using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి (4) using AWB)
ఈ క్షేత్రం స్థానిక జవహర్^నగర్ లో ఉంది.
===శ్రీ కోదండరామస్వామివారి ఆలయం===
స్థానిక రజకపేటలోని ఈ ఆలయంలో, నూతన శిలా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా 2015,మార్చ్మార్చి-4వ తేదీ బుధవారం నాడు, అధివాసహోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించినరు. వేదపండితులు ఉదయం నుండి వేదపారాయణం, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, చతుస్థానార్చన, పంచామృత స్నపనం, నివేదన, శాత్తుమురై, సాయంత్రం విష్ణుసహస్రనామ స్తోత్ర పరాయణం నిర్వహించారు. [4]
===శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం===
స్థానిక గుండికానదీతీరాన వెలసిన ఈ ఆలయంలో, 2015,మే నెల-10వ తేదీ ఆదివారంనాడు, స్వామివారి జన్మ నక్ష్రం సందర్భంగా స్వామివారి శాంతి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం మద్యాహ్నం అన్నప్రసాద వితరణ నిర్వహించారు. [5]
===శ్రీ ఆమలిక లక్ష్మీనారాయణస్వామివారి ఆలయం===
ఈ ఆలయంలో 54వ హరే రామనామ వార్షిక సప్తాహ బ్రహ్మోత్సవాలు, 2017,మార్చ్మార్చి-8వతేదీ బుధవారంతో ముగిసినవి. ఈ సందర్భంగా ఆలయం చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణలు చేసారు. [8]
===శ్రీ మార్కండేశ్వరస్వామివారి ఆలయం===
===శ్రీ అల్లూరు పోలేరమ్మ ఆలయం===
==వెలుపలి లింకులు==
[3] ఈనాడు ప్రకాశం; 2015,ఫిబ్రవరి-23; 9వ పేజీ.
[4] ఈనాడు ప్రకాశం; 2015,మార్చ్మార్చి-5; 4వపేజీ.
[5] ఈనాడు ప్రకాశం; 2015,మే నెల-11వతేదీ; 4వపేజీ.
[6] ఈనాడు ప్రకాశం; 2015,మే నెల-11వతేదీ; 5వపేజీ.
[7] ఈనాడు ప్రకాశం; 2016,ఫిబ్రవరి-26; 5వపేజీ.
[8] ఈనాడు ప్రకాశం; 2017,మార్చ్మార్చి-9; 2వపేజీ.
 
* మండలాలు కుటుంబాలు, జనసంఖ్య, స్త్రీ పురుషుల సంఖ్య వివరాలు ఇక్కడ చూడండి.[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2125057" నుండి వెలికితీశారు