యాగా వేణుగోపాలరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వృత్తి జీవితం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబర్ → సెప్టెంబరు using AWB
పంక్తి 46:
[[ఆర్థికరంగ సంస్కరణలు]], వాణిజ్యం, BoP (Balance of payments) మరియు ద్రవ్య మార్పిడి రేటు, విదేశీ వాణిజ్య ఋణాలు, కేంద్ర-రాష్ట్ర ఆర్థిక సంబంధాలు, ప్రాంతీయ ప్రణాళిక, ప్రభుత్వరంగ సంస్కరణలు, తదితర రంగాలలో ఆయన కీలక భూమిక నిర్వహించాడు.
 
రిజర్వ్ బ్యాంకు గవర్నరుగా బ్యాంకు వ్యవహారాల్లో పారదర్శకతను తీసుకువచ్చాడు. మన దేశ ఆర్థిక వ్యవస్థ 3.5 శాతం వృద్ధి రేటు నుంచి 8-9 శాతం వృద్ధిరేటును నమోదు చేసే స్థాయికి విస్తరించిన తరుణంలో ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్లను తట్టుకొని ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పకుండా జాగ్రత్త వహించాడు. [[ద్రవ్యోల్బణం|ద్రవ్యోల్బణాన్ని]] అదుపుచెయ్యడంలో గట్టిపట్టున రెడ్డి ఇటీవలి సంవత్సరాల్లో అంతర్జాతీయంగా రూపాయి మారకం రేటు పెరిగేలా చేయడంలో సఫలీకృతుడయ్యాడు. సెప్టెంబర్సెప్టెంబరు 2008లో రిజర్వ్ బ్యాంకు గవర్నరుగా పదవీ విరమణ చేసిన వై.వి.రెడ్డి ప్రస్తుత ఆర్థికమాంద్యం నుంచి బయటపడటానికి పలు దేశాల ప్రతినిధులు, ఎంతో అనుభవజ్ఞులైన ఆర్థిక బ్యాంకింగ్‌ నిపుణులతో ఐరాస ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు. ఈ కమిటీ ఇప్పటికే ప్రాథమిక సిఫార్సులు చేసింది.
 
వై.వి.రెడ్డి ప్రస్తుత ఆర్థిక సంక్షోభంపై రాసిన పుస్తకం: 'ఇండియా అండ్‌ ద గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ క్రైసిస్‌'. ఈ పుస్తకంలో రెండు ప్రధానమైన అంశాలకు సమాధానం ఉంది. ఒకటి- మిగిలిన దేశాల కంటే భారత్‌ పరిస్థితి ఎందుకు మెరుగ్గా ఉంది. రెండు- ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఎందుకు వచ్చింది? దానిపై ఎవరేం చేస్తున్నారు? సంక్షోభాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకంలోని సమాచారం వీలు కల్పిస్తోంది.