"కట్లపాము" కూర్పుల మధ్య తేడాలు

106 bytes added ,  2 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (→‎శరీర వర్ణన: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కంటె → కంటే using AWB)
చి
| genus_authority = [[François Marie Daudin|Daudin]], [[1803]]
}}
'''కట్లపాము (కామన్ క్రెయిట్) ''' ([[లాటిన్]] ''Bungarus caeruleus'') భారత ఉపఖండానికి చెందిన అడవులలో కనిపించే సాధారణ [[పాము]]. ఇది అత్యంత విషపూరితమైన పాము. భారతదేశములో[[భారత దేశము|భారతదేశము]]<nowiki/>లో "నాలుగు పెద్ద పాములు"గా భావించే పాములలో ఇది ఒకటి.
 
== శరీర వర్ణన ==
ఈ పాము [[శరీరము]] యొక్క రంగు ముదురు స్టీలు నీలము లేదా [[నలుపు]] నుండి మాసిపోయిన [[నీలము]]-గ్రే రంగులలో ఉంటుంది. దీని సగటు పొడవు 1 మీటరు. తెల్లటి అడ్డపట్టీలు తోక ప్రాంతములో మరింత ప్రస్ఫుటముగా కనిపిస్తాయి.
 
మగ పాము, ఆడ పాము కంటే పొడవుగా ఉండి, తోక పెద్దదిగా ఉంటుంది.
ఇది అత్యంత విషపూరితమైన సర్పం.దీని [[విషం]] నాగు పాము కంటే 16 రెట్లు విషపూరితమైనది. దీని విషము కండరాల వ్యవస్థ, శ్వాస వ్యవస్థ మరియు నాడీ మండలంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.
 
== భౌగోళిక విస్తరణ ==
కట్లపాము సింధ్ (పాకిస్తాన్) నుండి [[పశ్చిమ బెంగాల్]] మైదానాల వరకు భారత ద్వీపఖండ భూభాగమంతా విస్తరించి ఉంది. ఇది దక్షిణ భారతదేశమంతటా మరియు శ్రీలంకలోనూ[[శ్రీలంక]]<nowiki/>లోనూ కనిపిస్తుంది.
 
== నివాసము ==
కట్లపాము అనేక రకాలైన ఆవాస ప్రాంతాలలో నివసిస్తుంది. పొలాలలో, పొద అడవుల్లో[[అడవులు|అడవు]]<nowiki/>ల్లో మరియు జనావాసము లేని పరిసరప్రాంతాలలో ఆవాసమేర్పరచుకుంటుంది. వీటికి [[పందికొక్కు]]లంటే చాలా ఇష్టం అందువలన, పందికొక్కుల బొర్రలలో, చెద పుట్టలలో, ఇటుకల కుప్పలలో మరియు ఇళ్ళలో కూడా కనిపిస్తుంటాయి. కట్లపాముకు నీళ్ళంటే కూడా ఇష్టం అందువళ్ల సాధారణంగాఅందువల్లసాధారణంగా నీటిలో లేక నీటి దగ్గరలో కనిపిస్తుంటాయి.
 
[[వర్గం:పాములు]]
1,86,227

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2125549" నుండి వెలికితీశారు