లక్ష్మీపురం (చల్లపల్లి): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బారతి → భారతి, చినారు → చారు (2) using AWB
పంక్తి 126:
ఈ గ్రామములోని కె.సి.పి. పంచదార కర్మాగారంలో, 2014, [[ఆగష్టు]]-13వ తేదీనాడు, కర్మాగారంలో వినాయకుని దేవాలయం నిర్మించుటకు, త్రవ్వకాలు జరుపుచుండగా, ఒక అరుదైన, పురాతన, నల్లరాతి వినాయకుని విగ్రహం లభించింది. [4]
 
ఈ ఆలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, 2017,ఏప్రిల్-8వతేదీ శనివారం నుండి 12వతేదీ బుధవారంవరకు, వైభవంగా నిర్వహించెదరు. 12వతేదీ బుధవారం ఉదయం 8-32 కి తమిళనాడుకు చెందిన కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరీ పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్రానంద బారతిభారతి మహాస్వామివారి చేతుల మీదుగా, విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించెదరు. ఈ మందిర నిర్మాణానికి కావలసిన 20 సెంట్లస్థలాన్ని, కె.సి.పి.కంపెనీవారు వితరణగా అందించినారుఅందించారు. దీనికి ఒక కోటిరూపాయలు వెచ్చించినారువెచ్చించారు. ఈ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా,ప్రతి రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు. [6]
 
=== శ్రీ దుర్గా పార్వతీ సమేత సోమేశ్వరస్వామివారి ఆలయం ===
పంక్తి 152:
[3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఫిబ్రవరి-17; 3వపేజీ.
[4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఆగష్టు-13; 3వపేజీ.
[5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,అక్టోబరు-25; 2వపేజీ. [6]ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,ఏప్రిల్-7; 2వపేజీ.
 
{{చల్లపల్లి మండలంలోని గ్రామాలు}}