వంశీ పైడితల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సినిమా నటులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: పని చేస్తూ → పనిచేస్తూ using AWB
పంక్తి 1:
{{Orphan|date=జూన్ 2017}}
 
{{Infobox person
| name = వంశీ పైడితల్లి
Line 10 ⟶ 12:
| residence = [[హైదరాబాదు]], భారత దేశం
}}
'''వంశీ పైడితల్లి''' <ref>{{cite web|title=వంశీ పైడితల్లి|url=http://www.imdb.com/name/nm6421817/|website=http://www.imdb.com/name/nm6421817/|publisher=ఐఎండీబీ|accessdate=29 జనవరి 2015}}</ref> దక్షిణ భారత సినీ నటుడు. ఇతను [[హ్యాపీ డేస్]] సినిమాలోని నటనకు గుర్తింపు పొందాడు. ఈ సినిమా ద్వారా [[శేఖర్ కమ్ముల]] ఇతన్ని తెలుగు సినీ రంగానికి పరిచయం చేసాడు.
 
== జీవితం ==
వంశీ పైడితల్లి తన జీవితాన్ని ఇంజనీరింగ్ రోజుల్లోనే స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకులో క్రెడిట్ కార్డ్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తూపనిచేస్తూ మొదలుపెట్టాడు. అప్పటి నుండే సినిమాలలో నటించాలనే ఆకాంక్షతో ఉండేవాడు. ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలో ఉండగా హ్యాపీ డేస్ లో నటించే అవకాశం వచ్చింది. నటుడుగా అక్కడి నుండి జీవితాన్ని ఆరంభించాడు.
==సినిమాలు==
* హ్యాపీ డేస్
"https://te.wikipedia.org/wiki/వంశీ_పైడితల్లి" నుండి వెలికితీశారు