వతోలి (భైంసా): కూర్పుల మధ్య తేడాలు

పరిమాణంలో తేడా ఏమీ లేదు ,  4 సంవత్సరాల క్రితం
చి
→‎వార్తలలో: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ → అక్టోబరు using AWB
చి (→‎వార్తలలో: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ → అక్టోబరు using AWB)
 
==వార్తలలో==
2008 అక్టోబరు నెలలో ఈ గ్రామంలోను, మండల కేంద్రమైన భైంసాలోను జరిగిన మతకలహాలు ప్రముఖంగా వార్తలలోకి వచ్చాయి. వెయ్యిలోపే జనాభా ఉన్న ఈ వూరు ప్రముఖంగా చర్చనీయాంశమైంది. ఈ గ్రామంలో రెండే ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. అప్పుడు జరిగిన అల్లర్లపై వివిధ కథనాలు ఉన్నాయి. దసరా ఊరేగింపు సందర్భంలో జరిగిన ఆకతాయి చర్యల కారణంగా గొడవ మొదలై ఉండవచ్చును. అల్లర్లలోను, తరువాత జరిగిన [[పోలీసు]] కాల్పులలోను ముగ్గురు మరణించారు. ఫలితంగా ఈ అల్లర్లు [[అదిలాబాదు]] జిల్లా అంతటా వ్యాపించాయి.[http://www.twocircles.net/2008oct28/fact_finding_report_anti_muslim_violence_vatoli_and_bhainsa.html]. అక్టోబర్అక్టోబరు 12న రాత్రిపూట నిద్రిస్తున్న ఒక కుటుంబం వతోలిలో సజీవంగా దహనం చేయబడింది. ఆ ఘటనలో ఐదుగురు మరణించారు.
[http://world.merinews.com/catFull.jsp?articleID=144612]
 
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2126079" నుండి వెలికితీశారు