విజ్జేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి (2), గ్రామనికి → గ్రామానికి, ప్రతిష్ట → ప్రతిష్ఠ using AWB
చి →‎గ్రామం పేరు వెనుక చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: డిసెంబర్ → డిసెంబరు using AWB
పంక్తి 94:
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
అర్జునులు ప్రతిష్ఠించిన [[శివాలయం]] పేరు మీదగా విజ్జేశ్వరం అని వచ్చింది
'''విజ్జేశ్వరం''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[నిడదవోలు]] మండలానికి చెందిన గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. విజ్జేశ్వరం [[రాజమండ్రి]]కి 20 కి.మీ. దూరంలో [[నిడదవోలు]]కి 6 కి.మీ. దూరంలో ఉంది. ఈ గ్రామంలో సహజ వాయువు చేత [[విద్యుత్తు]] తయారు చేసే కేంద్రం ఉంది. ఈ కేంద్రం [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర విద్యుత్తు శాఖ ఆధ్వర్యంలో నడుచు '''జనకొం''' క్రిందకు విద్యుత్తు తయారు చేస్తోంది. 1998 సంవత్సరం డిసెంబర్డిసెంబరు నాటికి ఈ కేంద్రం మెదటి దశలో 60 మెగావాట్ల విద్యుత్తు తయారు చేసింది. ఇప్పుడు రెండవ దశ పూర్తి అయ్యాక 172 మెగావాట్ల విద్యుత్తు తయారీ జరుగుతోంది. ఈ కేంద్రానికి బడ్జెట్ 434 కోట్లు కేటాయించగా 471 కోట్లయ్యింది.{{ref:http://www.processregister.com/Vijjeswaram_CCPower/Project/pid764.htm|బడ్జెట్}} ఈ కేంద్రం భారతదేశంలోనే మెట్టమెదటి సహజవాయువు ద్వారా విద్యుత్తు తయారు చేయబడే కేంద్రం.
 
==ఆకర్షణలు - ప్రత్యేకతలు==
"https://te.wikipedia.org/wiki/విజ్జేశ్వరం" నుండి వెలికితీశారు