విశాఖపట్నం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

+విశాఖపట్నం జిల్లా పౌరసదుపాయాలు లింకు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగష్టు → ఆగస్టు (2), భారత దేశం → భారతదేశం, మండల్ ప్రజా → మ using AWB
పంక్తి 60:
*[[1878]]: ఈ ఉన్నత పాఠశాల (నేటి మెసర్స్ ఎ.వి.ఎన్. కళాశాల), కళాశాల స్థాయికి ఎదిగింది. ఇ.వింక్లర్, ప్రధాన ఉపాద్యాయుడే, ఈ కళాశాలకు ప్రిన్సిపాల్. ఈ కళాశాల పేరు “హిందూ కళాశాల”
* [[1882]]: [[మద్రాస్ ఫారెస్ట్ చట్టము1882]]లో చేసారు. దీనివలన అడవులలో పోడు పద్ధతిన వ్యవసాయము చేసే గిరిజనులకు ఇబ్బందులు కలిగాయి. ఈ ఇబ్బందులే, [[రంప పితూరీ]] (1922-1924) కి కారణమయ్యాయి.
* [[1886]]: [[1858]] నుంచి భారత దేశపాలనా బాధ్యతను తీసుకున్న బ్రిటిష్ సివిల్ సర్వీసు వారి స్థానంలో, [[ఇంపీరియల్ సివిల్ సర్వీసు]]కి చెందిన అధికార్లు వచ్చారు. [[బ్రిటిష్ ఇండియా సివిల్ సర్వీస్ ) గా కూడా వీరిని పిలిచే వారు. ఈ అధికార్లను, [[గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టము 1858]] లోని సెక్షన్ 32 ప్రకారం నియమించేవారు. తరువాతతరువాతి కాలంలో వీరినే [[ఇండియన్ సివిల్ సర్వీస్ ఐ.సి.ఎస్]]గా పిలిచేవారు
* [[1892]]: “హిందూ’’ కళాశాల పేరును మెసర్స్ ఎ.వి.ఎన్. కళాశాలగా మార్చారు. ఆనాటి జమీందారు ఇచ్చిన 11 ఎకరాల భూమి, లక్షరూపాయల విరాళం, కళాశాల కోసం ఒక పెద్ద భవనం, మరొక 15000 రూపాయలు అతని భార్య గుర్తుగా, [[అంకితం వెంకట నరసింగరావు]]. విరాళం ఇచ్చాడు అందుకని అతని భార్య పేరు పెట్టారు..
*[[1902]] - ఆంధ్ర వైద్య కళాశాలను స్థాపించారు. ఈ వైద్య విద్యార్థులకు కింగ్ జార్జి ఆసుపత్రిలో శిక్షణ ఇస్తారు.
పంక్తి 70:
* [[1933]] - 7 అక్టోబరు 1933 - విశాఖపట్టణం (వైజాగ్ పటేం పోర్టు) పోర్టును స్థాపించారు.
* [[1941]] - 6 ఏప్రిల్ 1941 - జపాన్ వారి యుద్ధ విమానాలు విశాఖపట్టణం మీద బాంబులు వేసాయి. ఎవరూ మరణించ లేదు. ఆ భయంతో, విశాఖ వాసులు కొందరు ఇళ్ళు తక్కువ ధరకు అమ్ముకుని విశాఖ వదిలి పోయారు. భయంలేని వారు, ఆ ఇళ్ళను తక్కువ ధరకు కొనుక్కున్న సంగతి, ఆ నాటి తరంవారు కథలుగా చెప్పుతారు.
* [[1947]]: [[1947]]లో స్వాతంత్ర్యం వచ్చేనాటికి, భారత దేశంలోభారతదేశంలో ఉన్న ఒకే ఒక్క పెద్ద జిల్లా [[విశాఖపట్టణం జిల్లా]]. స్వాతంత్ర్యం వచ్చే నాటికి విశాఖపట్నమే దేశంలోకెల్లా అతి పెద్ద జిల్లా. తరువాత దానిని [[శ్రీకాకుళం జిల్లా|శ్రీకాకుళం]], [[విజయనగరం]], విశాఖపట్నం జిల్లాలుగా విడగొట్టారు.
* [[1947]] - నేటి తూర్పు నౌకాదళానికి పునాదిగా, 1947లో ఇంగ్లీషు వారు (రాయల్ నేవీ), ఆ నాడు బర్మాలో జరుగుతున్న యుద్ధానికి (రెండవ ప్రపంచ యుద్ధం) సహాయంగా, సరుకులు ఆయుధాలు, రవాణా చేయటానికి ఇక్కడ ఒక 'బేస్' ని స్థాపించారు. దాని పేరే హెచ్.ఎమ్.ఐ.ఎస్. సర్కార్స్ (హెర్ మెజెస్టీ ఇండియన్ షిప్ సర్కార్స్). నేడది ఐ.ఎన్.ఎస్. సర్కార్స్ (ఇండియన్ నేవల్ షిప్)గా పేరు మార్చుకుంది. ఆ నాడు ఇంగ్లీషు వారు వేసిన విత్తనం, నేడు తూర్పు తీరాన్ని అంతా రక్షించే 'తూర్పు నౌకా దళం' అనే వట వృక్షంగా ఎదిగింది.
* [[1950]]: [[విశాఖపట్టణం జిల్లా]] నుంచి 15 ఆగష్టుఆగస్టు 1950 న [[శ్రీకాకుళం జిల్లా]] ఏర్పడింది.
* [[1955]]: [[ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరియా డిస్ట్రిక్ట్ బోర్డ్స్ చట్టము, 1955]]
* [[1959]]: [[విశాఖపట్టణం జిల్లా]]లో [[డిస్ట్రిక్ట్ బోర్డ్స్]] (జిల్లా బోర్డు) పాలన [[31 అక్టోబర్ 1959]] అంతమైంది.
పంక్తి 78:
*[[1957]]: [[బల్వంతరాయ్ మెహతా కమిటీ]] (జనవరి 1957 లో కేంద్ర ప్రభుత్వము నియమించింది. 1957 నవంబరులో ఈ కమిటీ తన సిఫార్సులను కేంద్రప్రభుత్వానికి అందజేసింది
*[[1964]]:[[ఆంధ్ర ప్రదేశ్ గ్రామ పంచాయతి చట్టము 1964]]
*[[1968]]: ఆంధ్రప్రదేశ్ మండల్మండల ప్రజా పరిషధ్స్, జిల్లా ప్రజా పరిషద్, జిల్లా అభివృద్ద్ఝి సమీక్ష మండల్స్మండలం స్ చట్టము, 1968.
* [[1979]]: విశాఖపట్నం జిల్లా లోని కొంత భాగం, [[శ్రీకాకుళం జిల్లా]] నుంచి మరి కొంతభాగం కలిపి [[1 జూన్ 1979]] న [[విజయనగరం జిల్లా]] ఏర్పడింది. దీనితో [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 23 కు చేరింది.
*[[1994]]: [[ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టము 1994]]. 30.5.1994 తేది నుంచి, అమలు లోనికి వచ్చింది.
పంక్తి 138:
 
* [[ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఏరియా డిస్ట్రిక్ట్ బోర్డ్స్ చట్టము, 1920]], [[ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరియా డిస్ట్రిక్ట్ బోర్డ్స్ చట్టము, 1955]] ఆధారంగా ఏర్పడిన [[డిస్ట్రిక్ట్ బోర్డ్]] (జిల్లా బోర్డ్ ) ఆనాడు జిల్లా పరిపాలన సాగించేవి.
* [[1804 సెప్టెంబర్]] : [[విశాఖపట్టణం జిల్లా]] మొట్టమొదటగా ఏర్పడింది. ([[1803]]) అని కూడా అంటారు. [[విశాఖపట్టణం జిల్లా]], [[1804]] నాడు ఏర్పడినది. [[1804]] నుంచి [[1920]] వరకు పరిపాలన గురించి స్పష్టంగా తెలియదు. [[విశాఖపట్టణం జిల్లా]] నుంచి 15 ఆగష్టుఆగస్టు 1950 న [[శ్రీకాకుళం జిల్లా]] ఏర్పడింది. ఆ తరువాత [[విశాఖపట్టణం జిల్లా ప్రజా పరిషత్ ]] 01.11.1959 న ఏర్పడింది.
* [[బల్వంతరాయ్ మెహతా కమిటీ]] (జనవరి [[1957]]లో కేంద్ర ప్రభుత్వము నియమించింది. [[1957]] నవంబరులో ఈ కమిటీ తన సిఫార్సులను కేంద్రప్రభుత్వానికి అందజేసింది) వివిధ స్థాయిలలో అంటే, గ్రామం, మండలం, (లేదా బ్లాక్) మరియు జిల్లా స్థాయిలో అధికార వికేంద్రీకరణకు సాధనంగా మూడు అంచెల ( టైర్) [[పంచాయితీ రాజ్ వ్యవస్థ]]ను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.
* ప్రస్తుతం ఉన్న చట్టం కంటే ముందు, [[జిల్లా ప్రజా పరిషత్తులు]], [[మండల ప్రజా పరిషత్తులు]] ఆంధ్రప్రదేశ్ మండల్మండల ప్రజా పరిషద్స్ అండ్ జిల్లా ప్రజా పరిషద్స్ అండ్ జిల్లా అభివృద్ధి సమీక్ష మండల్స్మండలం స్ చట్టము 1968( లేదా) 1986 కింద ఏర్పాటు చేయబడ్డాయి.
* ప్రస్తుత చట్టం, అంటే, [[ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టము 1994]], ఏక్ట్ నెంబరు 13 ఆఫ్ 1994 (1994 సంవత్సరములో చేసిన 13వ చట్టము), 30.5.1994 తేది నుంచి, అమలు లోనికి వచ్చింది. ఈ కొత్త చట్టము అమలులోనికి వచ్చి, అంతవరకూ అమలులో ఉన్న [[ఆంధ్ర ప్రదేశ్ గ్రామ పంచాయతి చట్టము 1964]], మరియు ఆంధ్రప్రదేశ్ మండల్మండల ప్రజా పరిషధ్స్ జిల్లా ప్రజా పరిషద్ జిల్లా అభివృద్ద్ఝి సమీక్ష మండల్స్మండలం స్ చట్టము 1968 చట్టాలను తొలగించారు.
*[[ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టము 1994]] ఒక సమగ్రమైన చట్టము. ఈ చట్టము, అంతకు ముందు అమలులో ఉన్న చట్టాలలోని అన్ని నిబంధనలను, తనలో విలీనం చేసుకుంది. గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు, జిల్లా ప్రజా పరిషత్తులలో ఉన్న ఒకే విషయమైన (ఏక రూపం) ఎన్నికలు, సమావేశాలను ఏర్పాటు చేయటము, ప్రతీ అంచె తోను (మూడు అంచెలు) సంబంధాలు నెలకొల్పటము, పరిపాలనా సంబంధమైన నివేదికలు, జమా ఖర్చులు (బడ్జెట్ ) వగైరా విషయాలను సమగ్రంగా, సవివరంగా కొత్త చట్టములో పొందుపరిచారు.
 
"https://te.wikipedia.org/wiki/విశాఖపట్నం_జిల్లా" నుండి వెలికితీశారు