విస్కాంసిన్ హిందూ దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశం → భారతదేశం, నారయణ → నారాయణ, లో → లో , ప్రతిష్ట using AWB
పంక్తి 2:
[[File:HinduTempleWisconsinFront.JPG|thumb|right|300px| దేవాలయపు చిత్రం - ముందు నుండి]]
 
'''విస్కాంసిన్ హిందూ దేవాలయం''' మే [[2001]] వ సంవత్సరంలో [[విస్కాంసిన్]] లో మొట్టమొదటి హిందూ [[దేవాలయం]]గా ప్రారంభించారు. ఇది పీవాకీ గ్రామంలో [[అమెరికా]] జాతీయ రహదారి I - 94 కి దగ్గరగా నిర్మితమైంది. ముఖ్య భవనము లోపల 11 చిన్న చిన్న గుళ్ళను చెక్కారు. మొత్తం 11 చిన్న దేవాలయాలుగా చెప్పుకోవచ్చు. ముఖ్య విగ్రహం వెంకటేశ్వర స్వామి, తరువాత [[గణపతి]], శివ పార్వతులు, రాధా కృష్ణులు, [[హనుమాన్]] సహిత సీతా రామలక్ష్మణులు, శ్రీ లక్ష్మీ, ఆంజనేయ స్వామి, సిద్ధి వినాయకుడు, శ్రీదేవి భూదేవి సహిత గోవిందుడు, [[దుర్గాదేవి]] , సత్యనారయణసత్యనారాయణ స్వామి ఇక్కడి చిన్న చిన్నగుళ్ళలో ప్రతిష్టించారుప్రతిష్ఠించారు, నవగ్రహాలను ఒక పక్కగా ప్రతిశష్ఠించారు. నిర్మాణానికి గాను దక్షిణ భారత దేశంభారతదేశం నుంచి శిల్పులను తెప్పించారు. 8 నెలల కృషి ఫలితంగా ఈ గుళ్ళ నిర్మాణం పూర్తయింది.
 
'''విస్కాంసిన్ హిందూ దేవాలయం''' మే [[2001]] వ సంవత్సరంలో [[విస్కాంసిన్]] లో మొట్టమొదటి హిందూ [[దేవాలయం]]గా ప్రారంభించారు. ఇది పీవాకీ గ్రామంలో [[అమెరికా]] జాతీయ రహదారి I - 94 కి దగ్గరగా నిర్మితమైంది. ముఖ్య భవనము లోపల 11 చిన్న చిన్న గుళ్ళను చెక్కారు. మొత్తం 11 చిన్న దేవాలయాలుగా చెప్పుకోవచ్చు. ముఖ్య విగ్రహం వెంకటేశ్వర స్వామి, తరువాత [[గణపతి]], శివ పార్వతులు, రాధా కృష్ణులు, [[హనుమాన్]] సహిత సీతా రామలక్ష్మణులు, శ్రీ లక్ష్మీ, ఆంజనేయ స్వామి, సిద్ధి వినాయకుడు, శ్రీదేవి భూదేవి సహిత గోవిందుడు, [[దుర్గాదేవి]] , సత్యనారయణ స్వామి ఇక్కడి చిన్న చిన్నగుళ్ళలో ప్రతిష్టించారు, నవగ్రహాలను ఒక పక్కగా ప్రతిశష్ఠించారు. నిర్మాణానికి గాను దక్షిణ భారత దేశం నుంచి శిల్పులను తెప్పించారు. 8 నెలల కృషి ఫలితంగా ఈ గుళ్ళ నిర్మాణం పూర్తయింది.
 
==నిర్మాణం==
Line 13 ⟶ 12:
* [http://www.hindutemplewis.com/ దేవాలయపు అధికారిక అంతర్జాల లంకె]
* [http://pluralism.org/news/view/18228 ఒక వార్త]
 
 
[[వర్గం:అమెరికా]]