వ్యాసుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తరువాత కాలంలో → తరువాతి కాలంలో using AWB
పంక్తి 1:
[[File:The sage Vyasa with disciples observes his son Sukya approaching them like a ball of fire.jpg|thumb|ఆకాశమార్గమున నిప్పు వలె వస్తున్న శుకుని చూస్తున్న వ్యాసాదులు]]
[[వేదాలు|వేదాలను]] నాలుగు భాగాలుగా విభజించి హైందవ సాంప్రదాయంలో కృష్ణద్వైపాయుడుగా పిలువబడే వాడు '''వ్యాసుడు'''. వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు [[మహాభారతం]], [[మహాభాగవతం|మహాభాగవత]]తో పాటు [[పురాణములు|అష్టాదశపురాణాలు]] రచించాడు [[వ్యాసుడు]]. వ్యాసుడు [[సప్త చిరంజీవులు|సప్తచిరంజీవుల]]లో ఒకడు.
 
==జన్మ వృత్తాంతం==
పంక్తి 16:
* ఆతరువాత వ్యాసుడు [[గాంధారి]] గర్భస్రావం సమయంలో ప్రవేశించి గాంధారి మృత పిండం నూట ఒక్క నేతికుండలలో పెట్టి వాటిని పరిరక్షించే విధానాన్ని చెప్పి తిరిగి తనదారిన తాను వెళతాడు. * దుర్యోధనుడు భీమునిపై మూడుమార్లు హత్యాప్రయత్నం జరిపిన పిమ్మట తన తల్లికి కురువంశంలో రానున్న పెను దుష్పరిణామాలు సూచించి వాటిని ఆమె తట్టుకోవడం కష్టమని తపోవనానికి వెళ్ళి ప్రశాంత జీవితం గడపమని సూచించి తిరిగి తనదారిన తాను వెళతాడు. ఆ
* తరువాత [[లక్క]] ఇంటి దహనం తరువాత హిడింబాసురుని మరనానంతరం హిడింబి భవిష్య సూచనపై శాలిహోత్రుడు నివసించిన ఆశ్రమప్రాంతంలో పాడవులు నివసించే సమయంలో వ్యాసుడు పాండవుల చెంతకు వచ్చి వారికి ఊరట కలిగించాడు. ఆ ఆశ్రమ మహత్యం చెప్పి అక్కడ సరస్సులో జలము త్రాగిన వారికి ఆకలి దప్పులు ఉండవని, అక్కడి వృక్షముకింద నివసించే వారికి శైత్య, వాత, వర్ష, ఆతప [[భయము]]లుండవని సలహా అందించాడు. భీముని వివాహమాడ కోరిన హిడింబను కోడలిగా చేసుకోవడానికి సంశయిస్తున్న [[కుంతీదేవికి]] హిడింబ [[పతివ్రత]] అని ఆమెను కోడలిగా చేసుకోవడం శుభప్రథమని ఆమె [[సంతానం]] ద్వారా పాండవులకు సహాయమందగలరచి సూచించి తనదారిని తాను వెళతాడు.
* ఆ తరువాతతరువాతి కాలంలో ద్రౌపతీ స్వయంవరానికి ముందుగా పాందవులకు దర్శనమిచ్చి వారికి [[ద్రౌపతి]] పూర్వజన్మ [[వృత్తాంతం]] వివరించి స్వయంవరానికి వెళ్ళమని వారికి శుభంకలుగుతందని చెప్పి ద్రౌపతీ వివాహం తీరు ముందుగానే సూచించి అంతర్ధాన మయ్యాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వ్యాసుడు" నుండి వెలికితీశారు