శక్తి (ఛత్తీస్‌గఢ్): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , లు → లు (4), గా → గా (3), తో → తో (2), కూడ → కూడా (4), → using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ధృవ → ధ్రువ, స్థోమత → స్తోమత (2) using AWB
పంక్తి 11:
"భౌతిక శాస్త్రం అంటే ఏమిటి?" అని ఎవ్వరైనా అడిగితే దానికి సమాధానంగా "పదార్థం, శక్తి అనే రెండింటి లక్షణాలని, వాటి మధ్య ఉండే పరస్పర సంబంధాలనీ, అవి ఒకదానితో మరొకటి సంకర్షణ (interaction) చెందినప్పుడు కలిగే ఫలితాలను అధ్యయనం చేసే శాస్త్ర్రం" అని ఒక నిర్వచనం (definition) చెప్పవచ్చు.
 
ఆధునిక శాస్త్రం ప్రకారం పదార్ధానికీ, శక్తికీ మధ్య నిజంగా తేడా ఏమీ లేదనీ, పదార్ధాన్ని కేవలం శక్తి యొక్క రూపాంతరంగా భావించవచ్చనిన్నీ తెలుస్తోంది. ఈ భావన మొట్టమొదట [[ఐన్‌స్టయిన్‌]] 1905 లో తన ప్రత్యేక [[సాపేక్ష సిద్ధాంతం|సాపేక్ష సిద్ధాంతంలో]] ప్రవేశ పెట్టేడు. తరువాత ఒక వంద సంవత్సరాల పాటు తీవ్రంగా జరిగిన పరిశోధనల వల్ల సాపేక్ష సిద్ధాంతం ధృవపడిందిధ్రువపడింది. ఈ సిద్ధాంతం ప్రకారం శక్తిని E అనే గుర్తు చేత, పదార్ధపు గురుత్వాన్ని M అనే గుర్తు చేత నిర్దేశిస్తే పదార్థం-శక్తి మధ్య ఉన్న సంబంధాన్ని E = Mc<sup>2</sup> అనే సమీకరణంతో వ్యక్తం చెయ్య వచ్చు. ఈ సమీకరణంలో c అనేది కాంతి ఒక సెకండు కాలంలో శూన్యం (vacuum) లో ప్రయాణం చేసే దూరాన్ని తెలియజేస్తుంది. దీని విలువ 300 మిలియన్‌ మీటర్లు. దీనినే సాంకేతిక పరిభాషలో 300 x 10<sup>6</sup> మీ/సె అని రాస్తారు. ఇది భౌతిక శాస్త్రం లోని
 
[[మౌలిక స్థిరాంకాలు|మౌలిక స్థిరాంకాలలో]] (fundamental constants) ఒకటి. దీనినే 'కాంతి యొక్క వడి' లేక 'కాంతి యొక్క స్పీడు' (speed of light) అంటారు.
పంక్తి 22:
 
==పని (work)==
[[పని - భౌతిక శాస్త్రం|పని]] (work) జరగటానికి శక్తి కావాలి. కనుక 'పని' కీ 'శక్తి' కీ మధ్య ఏదో సంబంధం ఉందన్న మాటే కదా? నిజానికి పని చెయ్యగలిగిన స్థోమతస్తోమత (capacity) ని 'శక్తి' అని నిర్వచించేరు శాస్త్రజ్ఞులు. పనిని కొలవటానికి కూడా కొలమానం ఎర్గ్ లు, జూల్‌లు వాడతారు.
 
==శక్తి రూపాంతరాలు==
పంక్తి 38:
 
==స్థితిజ శక్తి==
ఎత్తున ఉన్న ప్రతి వస్తువులోనూ పని చేసే స్థోమతస్తోమత గుప్తంగా ఉంటుందని లజార్ కార్నో (Lazae Carnot) అనే ఫ్రెంచి దేశస్తుడు ఉద్ఘాటించేడు. ఇలా ఒక వస్తువు స్థాన బలిమి చేత తనలో నిద్రాణంగా దాచుకున్న శక్తిని స్థితిజ శక్తి (potential energy) అంటారు. కొండ మీద ఉన్న బండ రాయిలో ఎంత శక్తి దాగి ఉందో తెలుసుకోవాలంటే దానిని కిందకి తోస్తే తెలుస్తుంది. కొండ మీద ఉన్న నదిలో స్థితిజ శక్తి ఎంత ఉందో అది జలపాతం మాదిరి కిందకి ఉరికినప్పుడు తెలుస్తుంది. ఈ స్థితిజ శక్తినే మనం జల విద్యుత్‌ కేంద్రాలలో విద్యుత్‌ శక్తిగా మార్చి ఇళ్ళల్లోనూ, కర్మాగారాలలోనూ వాడుకుంటున్నాం. ఈ ఉదాహరణలో స్థితిజ శక్తి చలన శక్తిగా మారి, తదుపరి ఆ చలన శక్తి విద్యుత్‌ శక్తిగా మారి, అది మన ఇళ్ళల్లో ప్రవేశించి వేడి, వెలుగుగా మారుతోంది.
==ఇవి కూడా చూడండి==
* [[ఆది పరాశక్తి]]
"https://te.wikipedia.org/wiki/శక్తి_(ఛత్తీస్‌గఢ్)" నుండి వెలికితీశారు