శత్రుచర్ల విజయరామరాజు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ని → ని , → using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జూన్ 28, 1973 → 1973 జూన్ 28 using AWB
పంక్తి 1:
'''శత్రుచర్ల విజయరామరాజు ''' (Satrucharla Vijayarama Raju), [[విజయనగరం]] జిల్లాలోని [[చినమేరంగి]] సంస్థానాదిపతి.
 
వీరు [[ఆగష్టు 4]], [[1948]] సంవత్సరంలో చినమేరంగిలో జన్మించారు. వీరు బొబ్బిలి [[రాజా కళాశాల]]లో చదువుకున్నారు. వీరు రాణీ శశికళాదేవిని జూన్1973 28,జూన్ 1973లో28లో వివాహం చేసుకున్నారు.
ఇతడు రాజకీయాలలో ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. తరువాత మూడు సార్లు తొమ్మిది, పది మరియు పన్నెండవ [[పార్లమెంటు]]కు [[పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గం]] నుండి ఎన్నికయ్యారు.