శశికళ కకొడ్కర్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan, underlinked tags, typos fixed: ప్రాధమిక → ప్రాథమిక, ( → ( using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 7 జనవరి 1935 → 1935 జనవరి 7 (2) using AWB
పంక్తి 2:
{{Orphan|date=ఏప్రిల్ 2017}}
 
'''శశికళ కకొడ్కర్''' (71935 జనవరి 19357<ref name="navhindtimes.in">http://www.navhindtimes.in/shashikala-kakodkar-iron-lady-of-goan-politics/</ref>– 28 అక్టొబరు 2016), [[గోవా]]<nowiki/>కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలు. ఆమెను అందరూ తాయి (మరాఠీలో అక్క అని అర్ధం) అని పిలుస్తారు.<ref>https://newsworldindia.in/india/goas-only-woman-cm-shashikala-kakodakar-passes-away/233651/</ref> గోవాలోని మహారాష్ట్రవాడీ గోమంటక్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకురాలు ఆమె. <ref>http://tamil.oneindia.com/news/india/goa-s-first-woman-cm-shashikala-kakodkar-dies-265948.html</ref> గోవాకు, డామన్ అండ డయూలకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు శశికళ. మహారాష్ట్రవాడీ గోమంటక్ పార్టీకి అధ్యక్షురాలుగా కూడా చేశారామె.<ref>http://www.thehindu.com/news/national/other-states/former-goa-cm-shashikala-kakodkar-dies/article9281539.ece</ref><ref>http://dainikherald.com/index.php?pagedate=2016-10-29&edcode=71&subcode=71&mod=1&pgnum=5</ref>
 
== తొలినాళ్ళ జీవితం, నేపధ్యం ==
71935 జనవరి 1935న7న గోవాలోని పెర్నెంలో జన్మించారు శశికళ.<ref name="navhindtimes.in"/> ఆమె తల్లిదండ్రులు దయానంద్, సునందాబాయ్ బండోడ్కర్ లకు ఈమె తొలి సంతానం. ఆమె తోబుట్టువులు ఉషా వెంగుర్లెకర్, క్రాంతి రావు, జ్యోతి బండోడ్కర్, సిద్ధార్ధ్ బండోడ్కర్.<ref name="ijar.org.in">http://ijar.org.in/stuff/issues/v1-i3(2)/v1-i3(2)-a006.pdf</ref><ref>https://www.geni.com/people/Shashikala-Kakodkar/6000000015200007685</ref> ఆమె జన్మించే నాటికి గోవా పోర్చ్యుగీస్ పాలనలో ఉంది.
 
ముష్తిఫంద్ పాఠశాలలో ప్రాథమిక విద్య అభ్యసించిన శశికళ, [[పనజీ]]<nowiki/>లోని పీపుల్స్ హైస్కూలులో మెట్రిక్యులేషన్ చదివారు. ఆమె 11వ ఏట గోవా విముక్తి ఉద్యమంలో పాల్గొని, పోర్చ్యుగీస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు శశికళ. ఈ కారణంగా పోలీసుల లాఠీచార్జికి కూడా గురయ్యారామె. ధర్వాడ్ లోని కర్ణాటక్ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ లో బ్యాచిలర్ డిగ్రీ చదివారు ఆమె. అందులో మానవ, సామాజిక శాస్త్రాలు, చరిత్ర ఆమె సబ్జెక్టులు. ముంబైలోని ఎల్ఫిన్ స్టోన్ కళాశాలలో ఎం.ఎ చదివారు శశికళ.<ref name="ijar.org.in"/>
"https://te.wikipedia.org/wiki/శశికళ_కకొడ్కర్" నుండి వెలికితీశారు