"శాసన మండలి" కూర్పుల మధ్య తేడాలు

9 bytes removed ,  3 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది. using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది. using AWB)
{{భారత రాజకీయ వ్యవస్థ}}
[[భారత దేశము]] యొక్క రాష్ట్రాల శాసన వ్యవస్థలో రెండవ సభను '''శాసనమండలి''' అంటారు. 29 రాష్ట్రాలలో కేవలం 7 రాష్ట్రాలలో మాత్రమే ప్రస్తుతం శాసనమండలి ఉన్నదిఉంది. అవి [[ఉత్తర ప్రదేశ్]], [[బీహార్]], [[కర్ణాటక]], [[మహారాష్ట్ర]], [[జమ్మూ కాశ్మీరు]], [[ఆంధ్ర ప్రదేశ్]], [[తెలంగాణ]]. రెండు సభలు కలిగిన రాష్ట్రాల శాసన వ్యవస్థలో ఇది ఎగువ సభ. శాసన మండలి సభ్యులు ప్రజలచే పరోక్షముగా ఎన్నికౌతారు. ఇది శాశ్వత సభ. అనగా [[శాసన సభ]] వలె దీన్ని రద్దు చేయలేము. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మూడొంతుల సభకు ఎన్నికలు జరుపుతారు. శాసన మండలి సభ్యుని పదవీకాలం 6 సంవత్సరాలు. ప్రస్తుతం [[ఆంధ్రప్రదేశ్]] శాసన మండలిలో మొత్తం సభ్యుల స్థానాల సంఖ్య 90 [http://ceoandhra.nic.in/council/Election%20Notifications.G.Os.pdf]
 
==సభ్యుల అర్హతలు==
==సభా సభ్యత్వం==
శాసన మండలి సభ్యుల సంఖ్య ఆయా రాష్ట్రాల శాసన సభ్యుల సంఖ్యలో మూడో వంతు కంటే మించరాదు. కానీ సభ్యుల సంఖ్య 40 కి తగ్గరాదు. (జమ్మూ కాశ్మీరు శాసన మండలిలో 32 మంది సభ్యులే ఉండటం చేత ప్రత్యేక పార్లమెంటు చట్టము వలన అనుమతించబడినది). శాసన మండలి సభ్యులలో ఆరోవంతు (1/6) మంది సభ్యులు [[గవర్నరు]] చే నియమించబడతారు. వీరు శాస్త్రము, కళలు, సామాజిక సేవ మరియు ఇతర రంగములలో రాణించినవారై ఉంటారు. ఇంకొక మూడోవంతు (1/3) మందిని స్థానిక ప్రభుత్వ సంస్థలు ఎన్నుకుంటాయి. పన్నెండో వంతు (1/12) మందిని ఉన్నత పాఠశాలల, కళాశాలల, విశ్వవిద్యాలయాల అధ్యాపకులు ఎన్నుకొంటారు. మరో (1/12) మందిని పట్టభద్రులు ఎన్నుకుంటారు.
 
 
 
 
[[వర్గం:భారత రాజకీయ వ్యవస్థ]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2126468" నుండి వెలికితీశారు