"శిరిగిరిపాడు" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి (3), ఆగష్టు → ఆగస్టు (2), చినారు → చారు (7), → using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి (3), ఆగష్టు → ఆగస్టు (2), చినారు → చారు (7), → using AWB)
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===శ్రీ పుల్లాభట్ల జగన్నాధశర్మ వేద పాఠశాల===
ఈ పాఠశాల 18వ వార్షికోత్సవాన్ని, 2017,ఫిబ్రవరి-7న నిర్వహించినారునిర్వహించారు. ఈ సందర్భంగా గోపూజ, పతాకావిష్కరణ, రుద్రాభిషేకం, చండీ హోమం, పూర్ణాహుతి, వేద పఠనం మరియు వేద పరీక్షలు నిర్వహించినారునిర్వహించారు. అనంతరం అన్నసమారాధన కార్య్క్రమం నిర్వహించినారునిర్వహించారు. ఈ ట్రస్ట్ తరఫున ఇంత వరకు 200 మందికి వేదపాఠాలు నేర్పించినారునేర్పించారు, 600 మందికి కంటి ఆపరేషనులు నిర్వహించినారునిర్వహించారు. అంతేగాక పల్నాడు ప్రాంతంలో రైతుల సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ హోమం నిర్వహించినారునిర్వహించారు. ఇవిగాక పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినారునిర్వహించారు. [7]
==గ్రామములో మౌలిక వసతులు==
గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
2013 ఆగష్టుఆగస్టు-8న, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ చినఏసయ్య, 779 ఓట్ల మెజారిటీతో, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [3]
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయం===
ఈ ఆలయంలో 2014,మార్చ్మార్చి-20, [[గురువారం]] నాడు, వినాయకుని విగ్రహం ప్రతిష్ఠించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం హనుమజ్జయంతికి (మే నెలలో) స్వామివారి ఉత్సవాలు మూడురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయం హనుమనామస్మరణతో మారుమ్రోగుతుంది. భక్తులు పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. మూడవరోజున స్వామివారి రథోత్సవం కన్నులపండువాగా సాగుతుంది. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించెదరు. ఈ సందర్భంగా గ్రామములో ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించి, గెలిచిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసెదరు. [5]&[6]
===వీరాస్వామి గుడి===
ఇక్కడ 2014,మార్చ్మార్చి-20, గురువారం నాడు, వీరాస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలుచేశారు. [5]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,055.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 4,041, స్త్రీల సంఖ్య 4,014, గ్రామంలో నివాస గృహాలు 1,764 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 8,229 హెక్టారులు.
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Veldurthy/Sirigiripadu] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి.
 
==మూలాలు==
 
==వెలుపలి లింకులు==
[3] ఈనాడు గుంటూరు రూరల్; 2013,ఆగష్టుఆగస్టు-9; 13వపేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్; 2014,ఫిబ్రవరి-11; 4వపేజీ.
[5] ఈనాడు గుంటూరు రూరల్; 2014,మార్చ్మార్చి-21; 5వపేజీ.
[6] ఈనాడు గుంటూరు రూరల్; 2014.మే-24; 4వపేజీ.
[7] ఈనాడు గుంటూరు రూరల్; 20147ఫిబ్రవరి-8; 5వపేజీ.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2126470" నుండి వెలికితీశారు