"శివగంగై" కూర్పుల మధ్య తేడాలు

48 bytes removed ,  3 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, removed uncategorised tag, typos fixed: ఆగస్ట్ → ఆగస్టు, అక్టోబర్ → అక్టోబరు (2) using AWB
(svg map)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, removed uncategorised tag, typos fixed: ఆగస్ట్ → ఆగస్టు, అక్టోబర్ → అక్టోబరు (2) using AWB)
 
== కట్టబొమ్మన్ సహోదరులతో మరుదు సహోదరుల మైత్రి ==
మరుదసహోదరులకు వీరపాండ్యకట్టబొమ్మన్ సహోదరులతో గాఢమైత్రి ఉంటూవచ్చింది. వారిరువురు తరచూ చర్చలు సాగిస్తూ ఉండేవారు. [[1799]] అక్టోబర్అక్టోబరు 17న ఉరితీతకు గురైన తరువాత మూగదొరకు (ఊమైదొర)కు చిన్న మరుదు ఆశ్రయం ఇచ్చాడు. తరువాత మరుదుసహోదరులు ఆగ్లేయులను ఎదిరిస్తూ మతాతీతంగా దక్షిణభారతదేశ ముస్లిములు,క్రైస్తవులు మరియు హొందువులను సమైక్యం చేస్తూ జంబూద్వీప ప్రకటన జారీచేసారు. ఆంగ్లేయుల నుండి మాతృదేశాన్ని విడుదల చేయాలని సంకల్పించి స్వాతన్య్రసమరంలో పాల్గొని మరుదుసహోదరులు సైతం ఓటమి పాలైయ్యారు. స్వాతంత్ర్యసమర యోధులకు నాయకత్వం వహించిన మరుదపాండ్యన్ గాయపడిన తన సహోదరుడు వెళ్ళై మరుదుతో కలిసి [[1801]] అక్టోబర్అక్టోబరు 24 శివగంగైజిల్లా లోని తిరుపత్తూరులో ఉన్న శిథిలమైన కోటలో ఉరితీతకు గురయ్యాడు. [[1801]]న జరిగిన చివరి పోరాటంలో మరుదుసహోదరులు అసమానమైన ధైర్యం ప్రదర్శిస్తూ ఆంగ్లేయులను అడ్డుకుంటూ సిరువాయల్ గ్రామాన్ని అగ్నికి ఆహుతి చేసారు. మరుదు సహోదరులు వీరులు మాత్రమే కాదు. వారు ఉత్తమమైన పరిపాలనాదక్షత కూడా ప్రదర్శించారు. వారు పాలించిన [[1783]]-[[1801]] మద్యకాలంలో చెరువులు మరియు బావులు తవ్వించడం ద్వారా వ్యవసాయానికి అవసరమైన సదుపాయాలు కల్పించారు. వారిపాలనలో శివగంగైలో వ్యవసాయం అభివృద్ధి చేయబడి పాడిపంటలు మెరుగునపడ్డాయి. మరుదసహోదరులు శివగంగై ప్రాంతంలో పలు ఆలయాలను కూడా నిర్మించారు.
== చివరిపాలకుకులు ==
వరుసగా వచ్చిన పలువురు పాలకుల తరువాత శ్రీ కార్తికేయ వెంకటాచలపతి రాజయ్యా శ్రీషణ్ముగ రాజయ్యా శివగంగా సంస్థానం వారసుడయ్యాడు. ఈ ట్రస్టీ ఆధీనంలో 108 ఆలయాలు, 22 కట్టళైలు మరియు 20 సత్రాలు నిర్వహించబడుతున్నాయి. డాక్టర్ వెంకటాచలపతి రాజయ్యా తన కుమార్తె శ్రీమతి మదురతంగై నాచ్చియారును వారసురాలిగా వదిలి [[1986]] ఆగస్ట్ఆగస్టు 30న మరణించాడు. ప్రస్తుతం మదురతంగై నాచ్చియార్ శివగంగై సంస్థానాన్ని నిర్వహిస్తున్నారు. రామనాథపురం జిల్లా గజిట్ ఆధారంగా [[1990]] శివగంగై సంస్థానం నిర్వహింతున్న శివగంగై చరిత్రలో
శివగంగైజిల్లా శివగంగై జమీన్ మరియు రామనాధపురం జమీను నుండి రూపుదిద్దుకున్నదని తెలుస్తుంది.
 
{{Commons category}}
{{తమిళనాడులోని జిల్లాలు}}
 
{{Uncategorized|date=నవంబర్ 2016}}
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2126474" నుండి వెలికితీశారు