శ్యామ్ బెనగళ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్ధులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగష్టు → ఆగస్టు using AWB
పంక్తి 12:
}}
[[దస్త్రం:Shyam Benegal.jpg|thumb|శ్యామ్ బెనగళ్]]
'''శ్యామ్ బెనగళ్''' ప్రముఖ భారతీయ సినీదర్శకుడు, చిత్ర [[రచయిత]]. చాలా [[దూరదర్శన్]] సీరియల్ లకు కూడా దర్శకత్వం వహించారు. అనేక అవార్డులు పొందారు. తను తీసిన నాలుగు సినిమాలు - అంకుర్ (1973), నిషాంత్ (1975), మంతన్ (1976) మరియు భూమిక (1977) తో భారతీయ సినీ రంగంలో మధ్యేవాద సినిమా (మిడిల్ సినిమా) అనే కొత్త ఒరవడిని, వర్గాన్ని సృష్టించాడు.<ref>[http://www.filmsofdesire.org/index.php?option=com_content&task=view&id=20&Itemid=38 Indian directors at filmofdesire]</ref> ఈయన చేసిన కృషికి కాను [[భారత ప్రభుత్వం]] 1976లో [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] పురస్కారాన్ని, 1991లో పద్మ భూషణ్ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. 2007, ఆగష్టుఆగస్టు 8 న భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రముఖమైన [[దాదా సాహెబ్ ఫాల్కే]] పురస్కారాన్ని 2005 సంవత్సరానికి గాను అందుకున్నాడు. భారత జాతీయ సినిమా అవార్డులలో శ్యాం బెనగళ్ ఏడు సార్లు [[హిందీ భాష|హిందీ]]<nowiki/>లో అత్యుత్తమ సినిమా అవార్డును అందుకున్నాడు.
 
జననం‌ 1934 డిసెంబరు 14న [[అల్వాల్‌]], [[హైదరాబాదు]]లో జన్మించిన శ్యామ్ బెనగళ్, ప్రఖ్యాత హిందీ నటుడు, దర్శకుడు [[గురు దత్‌]] దూరపు బంధువు.
"https://te.wikipedia.org/wiki/శ్యామ్_బెనగళ్" నుండి వెలికితీశారు