నరుకుళ్ళపాడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 100:
 
==గ్రామo పేరు వెనుక చరిత్ర==
[[వాసిరెడ్డి వేంకటాద్రినాయుడువెంకటాద్రినాయుడు]] చెంచులను[[చెంచులు|చెంచుల]]<nowiki/>ను విందుకు పిలిచి వాళ్ళు [[భోజనం]] చేశాక 150 మంది చెంచు నాయకులను వరుసగా నిలబెట్టి నరికించాడనీ అందుకే ఆ వధ జరిగిన ఊరి పేరు నరుకుళ్ళపాడుగా మారిందనీ చరిత్ర.
===సమీప గ్రామాలు===
ఉత్తరాన [[కంచికచర్ల]] మండలం, తూర్పున [[తుళ్ళూరు]] మండలం, దక్షణాన [[పెదకూరపాడు]] మండలం, తూర్పున [[ఇబ్రహీంపట్నం|ఇబ్రహింపట్నం]] మండలం.
 
==గ్రామ విశేషాలు==
[[విజయవాడ]] పోలీసు కమిషనరుగా పనిచేయుచున్న శ్రీ గౌతం సవాంగ్, ఈ గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా తీర్చిదిద్దటానికై, ఈ గ్రామాన్ని దత్తత తీసుకొనుటకు తన సంసిద్ధతను వ్యక్తం చేసారు. [2]
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/నరుకుళ్ళపాడు" నుండి వెలికితీశారు