శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విద్యార్ధి → విద్యార్థి using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగష్టు 15, 2008 → 2008 ఆగష్టు 15, ఆగష్టు → ఆగస్టు (2), నవంబర్ → నవంబ using AWB
పంక్తి 23:
'''శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్''', కళలు, విజ్ఞానం, సాహిత్యం, వైద్యం, పత్రికలు, Humanities మరియు ఇతర మేధోకృషులను గుర్తించి ఆయా రంగాలలో ఉన్నత సాధన జరిపినవారిని సన్మానించడానికి వెలకొల్పబడిన ఒక సంస్థ. [[1979]]లో [[చెన్నై]]లో [[పి.వి.రమణయ్య రాజా]] అనే వాణిజ్యవేత్త ఈ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ '''[[శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం|రాజా లక్ష్మీ అవార్డు]]''' అనే బహుమతిని ప్రారంభించింది. ఈ బహుమతిలో భాగంగా లక్ష రూపాయల నగదును, ప్రశంసా పత్రాన్ని, Plaqueను అందజేస్తారు. అదే బహుమతి గ్రహీత [[అమెరికా]]లోని [[న్యూజెర్సీ]]కి చెందిన [[తెలుగు కళా సమితి, న్యూజెర్సీ|తెలుగు కళా సమితి]] (Telugu Fine Arts Society [http://tfas.net TFAS]) నుండి డా. కె.వి.రావు, డా. జ్యోతిరావు బహుమతిగా 2000 అమెరికన్ డాలర్ల బహుమతి కూడా అందుకొంటారు.
 
రాజా లక్ష్మీ ఫౌండేషన్ "రాజా లక్ష్మీ సాహిత్య అవార్డు" ( (1987-1999) మరియు "గురువును గుర్తించండి" ("Recognise the Teacher") అవార్డును కూడా పా్రాంభించింది. కొన్ని ప్రత్యేక అవార్డులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం "రాజా-లక్ష్మీ అవార్డు", "లక్ష్మీ-రాజా వైదిక అవార్డు" (1994 నుండి) ఇస్తున్నారు. ఈ అవార్డులను శ్రీమతి మహాలక్ష్మీ రాజా పుట్టినరోజు అయిన ఆగష్టుఆగస్టు 15న ప్రకటిస్తారు. రమణయ్య రాజా పుట్టినరోజు అయిన నవంబర్నవంబరు 19న బహూకరిస్తారు. చెన్నై [[ఐ.ఐ.టి.]] M.Sc. Chemistryలో ఉత్తమ విద్యార్థికి రత్నారావు స్మారక బహుమతిని ఇస్తున్నారు. ప్రతి యేటా మార్చి 13న మహాలక్ష్మీరాజా స్మారక ఉపన్యాస సభను నిర్వహిస్తున్నారు.
 
2008 సంవత్సరానికి గాను రాజా లక్ష్మీ అవార్డు [[కోనేరు హంపి]]కి, [[ఆచంట శరత్ కమల్]]‌కు క్రీడారంగంలో వాఱి ప్రతిభకు గుర్తింపుగా ప్రకటించారు. క్రీడా రంగంలో ఫౌండేషన్ నుండి ఇది మొదటి అవార్డు.
పంక్తి 114:
 
; పత్రికలలో వార్తలు
* [http://www.hindu.com/2008/08/15/stories/2008081559842700.htm శరత్, కోనేరు హంపిలకు బహుమతి, [[హిందూ పత్రిక]] ఆగష్టు2008 15,ఆగస్టు 200815]
* [http://www.hindu.com/2008/08/14/stories/2008081459270700.htm చెస్ నిపుణికి, టేబుల్ టెన్నిస్ ఆటగానికి రాజాలక్ష్మీ అవార్డు - హిందూ - ఆగష్టు 14, 2008]
* [http://www.hindu.com/2007/11/20/stories/2007112061210300.htm రాజా లక్ష్మీ అవార్డుల ప్రదానం - హిందు - నవంబర్ 20, 2007]