శ్రీనివాస రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో using AWB
పంక్తి 17:
'''శ్రీనివాస రెడ్డి ''' ప్రముఖ తెలుగు నటుడు. ఎక్కువగా హాస్యప్రధాన పాత్రలు చేస్తుంటాడు. దర్శకుడు [[పూరీ జగన్నాధ్]] తన చిత్రాలలో మంచి పాత్రలను ఇచ్చి ఇతడిని ప్రోత్సహించాడు.
==నేపధ్యము==
పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. విద్యాభ్యాసాన్నంతా అక్కడే పూర్తి చేశాడు. మిమిక్రీ కళతో బాగా పేరు తెచ్చుకున్నాడు. దీనితో టీ వీ రంగంలో చిన్న చిన్న వేశాలు వచ్చాయి. తర్వాత కొన్ని హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు. ఇతడిలోని ప్రతిభను గుర్తించిన పూరీ జగన్నాధ్, తన హిట్ చిత్రం [[ఇడియట్]] లో నాయకుడి స్నేహితుడు పాత్రను ఇచ్చాడు. ఇందులో బాగా నటించిన శ్రీనివాస రెడ్డి, మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుని విజయపధంలో దూసుకుపోయాడు.
==నటించిన చిత్రాలు==
{{colbegin}}
పంక్తి 28:
* 2012 - [[అయ్యారే]]
* 2011 - [[సోలో]]
* 2011 - [[వీర ]]
* 2011 - పాయిజన్
* 2011 - [[దూకుడు (సినిమా)]]
పంక్తి 59:
*[http://chithr.com/artist/filmography/117/srinivasa-reddy-filmography.html శ్రీనివాస రెడ్డి నటించిన చిత్రాల జాబితా]
*[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/article1117271.ece శ్రీనివాస రెడ్డి గురించి దిహిందూ పత్రికలో వార్త]
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:తెలుగు సినిమా హాస్యనటులు]]
"https://te.wikipedia.org/wiki/శ్రీనివాస_రెడ్డి" నుండి వెలికితీశారు