శ్వేత మోహన్: కూర్పుల మధ్య తేడాలు

"Shweta Mohan" పేజీని అనువదించి సృష్టించారు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శ్వేత మోహన్, '''ప్రముఖ భారతీయ గాయిని. ఆమె సంప్రదాయ [[సంగీతము|సంగీతం]], సినీ సంగీతం రెండూ పాడుతుంది. [[మలయాళం|మలయాళ]], [[తమిళం|తమిళ]], [[తెలుగు]], [[కన్నడ]], [[హిందీ]] భాషల్లో ఎన్నో [[పాటలు]] పాడింది. శ్వేత.
 
== వ్యక్తిగత జీవితం ==
[[చెన్నై]]<nowiki/>లోని ఒక [[మలయాళ భాష|మలయాళ]] కుటుంబంలో జన్మించింది శ్వేత. ఆమె కృష్ణమోహన్, [[సుజాత మోహన్]] ల కుమార్తె. ఆమె తల్లి సుజాత ప్రముఖ సినీ నేపధ్యగాయిని, సంప్రదాయ సంగీత గాయిని. 16 జనవరి 2011న ఆమె అశ్విన్ శశిని [[పెళ్ళి|వివాహం]] చేసుకుంది. అశ్విన్ ఆమె స్నేహితురాలు ఆరతి సోదరుడు.<ref>[http://newindianexpress.com/cities/kochi/article550048.ece A Timeless Melody, The New Indian Express]</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/శ్వేత_మోహన్" నుండి వెలికితీశారు