ఏటుకూరి బలరామమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి ఆంద్ర -> ఆంధ్ర
పంక్తి 1:
'''ఏటుకూరి బలరామమూర్తి''' ప్రముఖ మార్క్సిస్టు మేధావి, చరిత్ర రచయిత మరియు జర్నలిస్టు. ఏటుకూరి బలరామమూర్తి ([[1918]]-[[1996]]) నిష్కళంక దేశభక్తుడు, రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమ ప్రముఖుడు, మార్క్సిస్టు అధ్యయనవేత్త, [[విశాలాంధ్ర దినపత్రిక]], [[కమ్యూనిజం]] మాసపత్రికల సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించిన బహుముఖ ప్రజ్ఞాశాలి.
==బాల్యము విద్యాభ్యాసము==
ఏటుకూరి బలరామమూర్తి [[1918]], [[సెప్టెంబర్ 3]] న [[ఏటుకూరు]] ([[గుంటూరు జిల్లా]]) లో జన్మించారు. ఇతని తండ్రి ఏటుకూరి సీతారామయ్య [[బ్రహ్మ సమాజం|బ్రహ్మ సమాజ]] అభిమాని కావడంతో ఆయన సంస్కరణాభిలాష, [[శాస్త్రీయనామం|శాస్త్రీయ]], చారిత్రిక దృష్టి బలరామమూర్తిని ప్రభావితం చేసాయి. 1937 లో [[గుంటూరు]]లోని ఆంద్రాఆంధ్రా క్రిస్టియన్ కాలేజిలో చదువుతున్నప్పుడే బలరామమూర్తికి మార్క్సిస్టు [[సాహిత్యం]]<nowiki/>తో పరిచయం ఏర్పడింది. ఏ.సి. కళాశాలలో బి.ఎ పూర్తి చేసిన తరువాత [[జర్నలిజం]] వృత్తిలో వుంటూనే ప్రైవేటుగా ఎం.ఎ సోషియాలజీ పూర్తిచేశారు.ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు మనుమరాండ్రు వున్నారు<ref name=etukuri>{{citeweb|url=http://www.visalaandhra.com/essay/article-9513|title=ఏటుకూరి బలరామమూర్తికి విప్లవాంజలి|publisher=visalaandhra.com|accessdate=2015-10-31}}</ref>.
 
==ఉద్యోగం==
1937లో [[గుంటూరు]]లోని ఆంద్రాఆంధ్రా క్రిస్టియన్ కాలేజిలో చదువుతున్నప్పుడే బలరామమూర్తి [[కమ్యూనిస్టు]] భావాలకు ప్రభావితమయ్యారు. తొలుత ఆర్‌.ఎం.ఎస్. (Railway Mail Service) లో ఉద్యోగం చేస్తూ కమ్యూనిస్టు పార్టీ రహస్య పత్రిక 'స్వతంత్ర భారత్‌' [[విజయవాడ]] నుండి [[శ్రీకాకుళం]] వరకు అన్ని రైల్వేస్టేషన్‌లలో కమ్యూనిస్టు అభిమానులకు సురక్షితంగా అందచేస్తుండేవారు. ఈ విషయాన్ని పసికట్టిన [[బ్రిటిష్|బ్రిటిష్‌]] ప్రభుత్వం శిక్షగా [[మద్రాసు]] ఆర్‌.ఎం.ఎస్‌. ఆఫీసుకు ట్రాన్స్‌ఫర్‌ చేసి ఏ పని యివ్వకుండా జీతం ఇస్తూ ఖాళీగా కూచోబెట్టారు. దీనితో విసుగెత్తి 1940లో ఉద్యోగానికి స్వస్తిచెప్పి బలరామమూర్తి అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు<ref name=etukuri/>.
 
==రాజకీయ జీవితం==
పంక్తి 15:
* భారతీయ తత్వశాస్త్రం (1955)
* మన చరిత్ర (1972)
* ఆంద్రఆంధ్ర ప్రదేశ్ దర్శిని (1979) (వై.వి. కృష్ణారావు సహా సంపాదకత్వంలో)
* గాంధేయవాదం – తాత్వికత (1986)
* మార్క్సిజం + భగవద్గీత (1986) : ([[ఎస్.జి.సర్దేశాయి]], దిలీప్ బోస్ తదితరులతో వ్యాస సంకలనం)