ప్రసూతి ఇన్ఫెక్షన్లు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
 
<!-- Causes and diagnosis-->
[[గర్భాశయ]] ఇన్ఫెక్షన్ మరియు దాని చుట్టుపక్కల కణజాల ఇన్ఫెక్షన్ అనేది సర్వ సాధారణం, దీన్ని '''బాలింత జ్వరము''' లేదా '''ప్రసవానంతర గర్భాశయ శోధ''' అని పిలుస్తారు.<!-- <ref name=W2014/> --> ప్రమాద కారణాలలో [[ సిజేరియన్ ఆపరేషన్ ]], యోనిలో [[గ్రూప్ B స్ట్రెప్టోకోకస్ ]]వంటి నిర్దిష్టమైన బ్యాక్టీరియా ఉనికి, [[ప్రసవానికి ముందు పొరలు చీలటం]] మరియు [[ ఎక్కువ సమయం పట్టే ప్రసవం]] వంటివి ఉంటాయి.<!-- <ref name=W2014/> --> చాలా ఇన్ఫెక్షన్లలో వివిధ రకాలైన బాక్టీరియా ప్రమేయం ఉంటుంది.<!-- <ref name=W2014/> --> యోని లేదా రక్తంలో[[మైక్రోబయోలాజికల్ కల్చర్| ]]బాక్టీరియా లేదా ఇతర సూక్ష్మజీవుల కోసం పరీక్షించటం అనేది అరుదుగా రోగ నిర్ధారణకు సహాయపడుతుంది.<!-- <ref name=W2014/> --> [[మెడికల్ ఇమేజింగ్]] మెరుగుపడని వారిలో ఇది అవసరం అవ్వవచ్చు.<!-- <ref name=W2014/> --> ప్రసవం తరువాత జ్వరానికి గల ఇతర కారణాలు: [[ఎక్కువ పాలతో రొమ్ము నొప్పులు]], [[ మూత్రనాళ ఇన్ఫెక్షన్‌]]లు, ఉదర కోత ఇన్ఫెక్షన్లు లేదా [[ యోని ప్రాంతాలను కోయటం]], [[శిశువు ఊపిరితిత్తులు తెరుచుకోక పోవటం]].<ref name=W2014/>
 
<!-- Prevention and treatment -->
సిజేరియన్తో ప్రసవం తరువాత వచ్చే ప్రమాదవకాశాల కారణంగా, శస్త్రచికిత్స సమయంలో మహిళలందరూ [[యాంపిస్లిన్|యాంపిసిలిన్]] వంటి[[ యాంటీబయాటిక్ ]]<nowiki/>యొక్క నివారణ మోతాదును తీసుకోవాలని సిఫార్సు చేయటం జరిగింది.<!-- <ref name=W2014/> --> గుర్తించబడిన ఇన్పెక్షన్లకు యాంటీబయాటిక్స్‌ చికిత్స ద్వారా చాలామంది ప్రజలలో రెండు నుండి మూడు రోజులలో మెరుగువుతుంది.<!-- <ref name=W2014/> --> తేలికపాటి వ్యాధి ఉన్నవారిలో నోటి ద్వారా వేసుకునే యాంటీబయటిక్స్ వాడవచ్చు, నయం కాకపోతే [[ఇంట్రావీనస్]] యాంటీబయాటిక్సును సిఫార్సు చేస్తారు. <!-- <ref name=W2014/> --> యోని ద్వారా ప్రసవం తరువాత సాధారణ-యాంటీబయోటిక్స్‌లో [[యాంపిసిలిన్]] మరియు [[ జెంటామైసిన్ ]]<nowiki/>కలయిక ఉంటుంది లేదా సిజేరియన్ ప్రసవం జరిగిన వారికి [[క్లాన్డమైసిన్]] మరియు జెంటామైసిన్ కలయిక ఉంటుంది.<!-- <ref name=W2014/> --> తగిన చికిత్స ద్వారా ఇతర సమస్యలను మెరుగుపరుచుకోని వారిలో, [[ చీము గడ్డ ]]వంటి ఇతర సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలి.<ref name=W2014/>
 
<!-- Epidemiology and history -->
అభివృద్ధి చెందిన ప్రపంచంలో,[[ యోని ద్వారా ప్రసవం]] తరువాత గర్భాశయ వ్యాధులు సుమారు ఒకటి నుండి రెండు శాతం వారిలో పెరిగాయి.<!-- <ref name=W2014/> --> నివారక యాంటీబయాటిక్స్ వాడకముందే మరింత కష్టతరమైనక్లిష్టతరమైన ప్రసవాలు సంభవించిన ఐదు నుంచి పదమూడు శాతం మధ్య వారిలో మరియు సిజేరియన్-ఆపరేషన్లతోఆపరేషన్ల వల్ల యాభై శాతం వారిలో ఇదిఇవి పెరుగుతుందిపెరుగుతాయి.<sup>[[ప్రసూతి ఇన్ఫెక్షన్లు#cite note-W2014-1|[1]]]</sup> ఈ ఇన్ఫెక్షన్ల వల్ల 1990లో 34,000 మరణాలు సంభవించగా అవి 2013లో 24,000 మరణాలకు తగ్గాయి.<ref name=GDB2013>{{cite journal|last1=GBD 2013 Mortality and Causes of Death|first1=Collaborators|title=Global, regional, and national age-sex specific all-cause and cause-specific mortality for 240 causes of death, 1990-2013: a systematic analysis for the Global Burden of Disease Study 2013.|journal=Lancet|date=17 December 2014|pmid=25530442|doi=10.1016/S0140-6736(14)61682-2}}</ref> [[దన్వంతరి వైద్యుల]].రచనల బట్టి పరిస్థితి యొక్క మొట్టమొదటి తెలిసిన వివరణలలో కనీసం 5వ శతాబ్దం బిసిఇ కాలం నాటివి.<ref>{{cite book|last1=Walvekar|first1=Vandana|title=Manual of perinatal infections|date=2005|publisher=Jaypee Bros.|location=New Delhi|isbn=9788180614729|page=153|url=https://books.google.ca/books?id=DIOmY2ROeVAC&pg=PA152}}</ref> దాదాపు 18వ శతాబ్దంలో శిశుజననాలు ప్రారంభమైనప్పటి నుండి 1930లో యాంటీబయాటిక్స్ ప్రవేశపెట్టబడే వరకు ఈ ఇన్ఫెక్షన్లు మరణానికి చాలా సాధారణమైన కారణంగా ఉన్నాయి.<ref>{{cite book|last1=Magner|first1=Lois N.|title=A history of medicine|date=1992|publisher=Dekker|location=New York|isbn=9780824786731|pages=257-258|url=https://books.google.ca/books?id=qtUzscI9_VIC&pg=PA258}}</ref> 1847లో, ఆస్ట్రియాలో, [[ఇగ్నాజ్ సెమ్మెల్విస్]] [[క్లోరిన్]] ఉపయోగించి [[చేతులు కడుక్కోవటం]] ద్వారా దాదాపు 20 శాతం నుండి రెండు శాతం వరకు వ్యాధితో సంభవించే మరణాలు తగ్గాయి.<ref>{{cite journal|last1=Anderson|first1=BL|title=Puerperal group A streptococcal infection: beyond Semmelweis.|journal=Obstetrics and gynecology|date=April 2014|volume=123|issue=4|pages=874-82|pmid=24785617}}</ref><ref>{{cite journal|last1=Ataman|first1=AD|last2=Vatanoglu-Lutz|first2=EE|last3=Yildirim|first3=G|title=Medicine in stamps-Ignaz Semmelweis and Puerperal Fever.|journal=Journal of the Turkish German Gynecological Association|date=2013|volume=14|issue=1|pages=35-9|pmid=24592068}}</ref>
 
==రిఫరెన్సులు==