పాయల్ రోహట్గీ: కూర్పుల మధ్య తేడాలు

"Payal Rohatgi" పేజీని అనువదించి సృష్టించారు
"Payal Rohatgi" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 2:
 
== తొలినాళ్ళ జీవితం ==
[[హైదరాబాద్]] లోని బంజారాహిల్స్ లో జన్మించింది పాయల్. ఆమె తల్లిదండ్రులు వీనా రోహట్గీ, శశాంక్ రోహట్గీల కుమార్తె. పాయల్ సోదరుడి పేరు గౌరవ్ రోహట్గీ. హైదరాబాద్ లో పుట్టినా, [[గుజరాత్]] లోని [[అహ్మదాబాద్]] లో పెరిగింది ఆమె. అహ్మదాబాద్ లోని ఉద్గాం పాఠశాలలో ప్రాధమిక విద్యనభ్యసించింది పాయల్. ఆమె 12వ తరగతిలో గుజరాత్ రాష్ట్రంలోనే 7వ ర్యాంకు సాధించడం విశేషం. అహ్మదాబాద్ లోని లాల్ భాయ్ దళపత్ భాయ్ కళాశాలలో కంప్యూటర్ ఇంజినీరింగ్ చదివింది పాయల్.<ref name="bio">{{వెబ్ మూలము|url=http://www.itimes.com/public/payal.rohatgi|title=Payal Rohatgi - Biography}}</ref> ఆమె ద్తండ్రి కెమికల్ ఇంజినీర్ గా పని చేశాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/పాయల్_రోహట్గీ" నుండి వెలికితీశారు