"శ్రీవిల్లి పుత్తూరు" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , అంతస్థు → అంతస్తు, బడినది. → బడింది. (2), ఉన్నది. → using AWB
చి
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , అంతస్థు → అంతస్తు, బడినది. → బడింది. (2), ఉన్నది. → using AWB)
footnotes = |
}}
'''శ్రీవిల్లి పుత్తూరు''' ([[ఆంగ్లం]]: '''Srivilliputhur'''; ([[తమిళం]]: ஸ்ரீவில்லிபுத்தூர் / திருவில்லிபுத்தூர்) [[తమిళనాడు]] రాష్ట్రంలో విరుదునగర్ జిల్లాలోని పట్టణము మరియు పురపాలక సంఘం. ఇది దక్షిణ రైల్వే లోరైల్వేలో [[మధురై]] పట్టణానికి 74 కిలోమీటర్ల దూరంలో ఉన్నదిఉంది. శ్రీవిల్లి పుత్తూరు విల్లి మరియు కందన్ పేరుమీద నామకరణం చేయబడినదిచేయబడింది.
 
శ్రీవిల్లి పుత్తూరు పట్టణ చిహ్నం 12-అంతస్థులఅంతస్తుల శ్రీవిల్లి పుత్తూరు గోపురం. ఈ ఆలయం వటపత్రసాయికి సమర్పించబడినదిసమర్పించబడింది. ఈ గోపురం 192 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది [[తమిళనాడు]] రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం. ఇది దేవుని మామగారైన [[పెరియాళ్వార్]] చేత నిర్మించబడిందని ప్రసిద్ధి. ఇది 108 [[దివ్యదేశాలు]] లోని [[ఆండాళ్]] జన్మించిన పుణ్యస్థలం. ఈమె అనితర సాధ్యమైన భక్తితో విష్ణువుని కొలిచి అతనినే భర్తగా పొందిన భక్త శిఖామణి. ఈమె తిరుప్పావై స్తోత్రాన్ని రచించినదిరచించింది. ఇక్కడి ఉత్సవాలలో ప్రముఖమైనది ఆండాళ్ జన్మనక్షత్రాన జరిగే [[రథోత్సవం]]. శ్రీ ఆండాళ్ కళ్యాణోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది.<ref>{{cite web
|url = http://www.hinduonnet.com/thehindu/fr/2003/10/17/stories/2003101701751000.htm
|title = Divine home of the Saint poetess
|date = October 17, 2003}}
</ref>.
 
 
==మూలాలు==
 
{{విష్ణు దేవాలయాలు}}
 
[[వర్గం:వైష్ణవ దివ్యక్షేత్రాలు]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2126922" నుండి వెలికితీశారు