"సి.కృష్ణవేణి" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ధృవ → ధ్రువ, చేసినది. → చేసింది., తరువాత కాలంలో → తరువాత using AWB
చి (వర్గం:రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీతలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ధృవ → ధ్రువ, చేసినది. → చేసింది., తరువాత కాలంలో → తరువాత using AWB)
 
== జీవిత చరిత్ర ==
[[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[రాజమండ్రి]]కి చెందిన కృష్ణవేణి సినిమాలలోకి రాక ముందు రంగస్థల నటిగా పనిచేసినదిపనిచేసింది. 1936లో ''సతీఅనసూయ /ధృవ'' చిత్రముతో బాలనటిగా సినీ రంగము ప్రవేశం చేసింది. ఆ తరువాత కథానాయకిగా తెలుగులో 15 చిత్రాలలో నటించింది. కొన్ని తమిళ మరియు కన్నడ భాషా చిత్రాలలో కూడా కథానాయకిగా నటించంది.
 
[[దస్త్రం:Krishnaveni.jpg|left|thumb|150px|వారపత్రిక కవర్ పేజీపై కృష్ణవేణి]] కృష్ణవేణి తెలుగు సినిమా నిర్మాత అయిన [[మీర్జాపురం రాజా]] (జన్మనామం: మేకా రంగయ్య)ను వివాహమాడి ఆ తరువాత ఈమె కూడా స్వయంగా అనేక సినిమాలు నిర్మంచింది. ఈమె తన సినిమాలలో తెలుగు సాంప్రదాయ విలువలకు అద్దంపట్టి జానపదగీతాలకు పెద్దపీట వేసింది. 1949 తెలుగులో సినిమా చరిత్రలో మైలురాయి అయినటువంటి [[మన దేశం]] చిత్రాన్ని నిర్మించి అందులో తెలుగు తెరకు [[నందమూరి తారక రామారావు]] ను, [[యస్వీ రంగారావు]] ను, మరియు నేపథ్యగాయకునిగా [[ఘంటసాల వెంకటేశ్వరరావు]]ను పరిచయం చేసింది. ఆ తరువాత సినిమాలలో అనేక గాయకులు నటులు మరియు సంగీత దర్శకులను పరిచయం చేసింది. 1957 లో తీసిన దాంపత్యం సినిమాతో మరో ప్రముఖ సంగీత దర్శకుడు [[రమేష్ నాయుడు]]ను తెలుగు సినిమాకు పరిచయం చేసింది.
 
== కృష్ణవేణి నటించిన సినిమాలు==
# [[సతీ అనసూయ]] -ధృవధ్రువ (1936)
# [[మోహినీ రుక్మాంగద]] (1937)
# [[కచ దేవయాని]] (1938)
# [[దక్షయజ్ఞం (1941 సినిమా)|దక్షయజ్ఞం]] (1941)
# [[భీష్మ]] (1944)
# [[బ్రహ్మరధం (1947 సినిమా)|బ్రహ్మరథం]] (1947)
# [[మదాలస]] (1948)
# [[మన దేశం]] (1949)
== నిర్మాతగా కృష్ణవేణి==
=== కృష్ణవేణి నిర్వహించిన నిర్మాణ సంస్థలు===
* భర్త స్థాపించిన సంస్థ - జయా పిక్చర్స్ ఆ తరువాతతరువాతి కాలంలో దీన్ని శోభనాచల స్టూడియోస్ గా నామకరణం చేశారు.
* సొంత సంస్థ - తన కుమార్తె మేక రాజ్యలక్షీ అనురాధ పేరు మీదుగా ఎం.ఆర్.ఏ.ప్రొడక్షన్స్
 
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2127059" నుండి వెలికితీశారు