సి.డి.దేశ్‌ముఖ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జననం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో using AWB
పంక్తి 28:
[[1896]], [[జనవరి 14]] న జన్మించాడు. 1920లో రోసినా ఆర్థర్ విల్కాక్స్ అనే [[ఆంగ్ల భాష|ఆంగ్]]<nowiki/>ల వనితను వివాహమాడాడు. 1949లో తొలి భార్య మరణించింది. వీరి కుమార్తె ప్రిమ్‌రోజ్ [[ఇంగ్లాండు]]<nowiki/>లో నివసిస్తుంది.<ref>[http://www.rmaf.org.ph/Awardees/Biography/BiographyDeshmukhChi.htm BIOGRAPHY of Chintaman Dwarkanath Deshmukh]</ref> ఆ తరువాత 1953లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలైన [[దుర్గాబాయి దేశ్‌ముఖ్]]ను [[పెళ్ళి|వివాహం]] చేసుకున్నాడు.
 
ఇండియన్ సివిల్ సర్వీస్ సభ్యుడైన దేశ్‌ముఖ్ కు [[1939]] నుంచే [[భారతీయ రిజర్వ్ బాంక్|రిజర్వ్ బ్యాంక్]] తో సంబంధం ఉంది. [[1941]]లో రిజర్వ్ బ్యాంక్ డిప్యూటి గవర్నర్ గా నియమించబడ్డాడు. August, 1943. ఆ తర్వాత జేమ్స్ టేలర్ నుంచి 3 వ గవర్నర్ గా బాధ్యతలు పొందినాడు. దేశ్‌ముఖ్ గవర్నర్ గా ఉన్న సమయంలో ప్రపంచంలో ముఖ్యమైన ఆర్థిక పరిణామాలు సంభవించాయి. [[జూలై]] [[1944]]లో జరిగిన బ్రెట్టన్ వుడ్స్ సమావేశంలో అతడు కూడా [[భారత దేశం]] తరఫునన పాల్గొన్నాడు. ఈ సమావేశమే అంతర్జాతీయ ద్రవ్య సంస్థ (International Monetary Fund-IMF) మరియు [[ప్రపంచ బ్యాంకు]] (International Bank for Reconstruction and Development-IBRD) ఏర్పడడానికి కారణమైంది. ఈ రెండు సంస్థల లోనూ దేశ్‌ముఖ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ గా పదేళ్ళ పాటు పనిచేశాడు. [[1950]]లో [[పారిస్]]లో జరిగిన ఈ రెండు సంస్థల వార్షిక సంయుక్త సమావేశంలో ఇతడు చైర్మెన్ గా వ్యవహరించాడు.<ref>{{cite web
|url = http://www.rbi.org.in/Content/Annual_CDMemorial.aspx
|title = Chintaman Deshmukh Memorial Lectures
"https://te.wikipedia.org/wiki/సి.డి.దేశ్‌ముఖ్" నుండి వెలికితీశారు