సింగపూరు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగస్ట్ → ఆగస్టు (2), అక్టోబర్ → అక్టోబరు (2), నవంబర్ → నవంబ using AWB
పంక్తి 88:
 
== స్వాతంత్ర్యము ==
[[1959]] వ సంవత్సరములో స్వతంత్రదేశంగా అవతరించిన సింగపూరు [[1962]]వ సంవత్సరము ఆరంభమైన వ్లీన చర్చల ఫలితంగా [[1963]] [[సెప్టెంబర్ 16]] న మలయాళో విలీనమైంది కానీ తరువాతి కాలంలో వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా [[1965]] ఆగస్ట్ఆగస్టు మాసంలో అధికారపూర్వకంగా స్వతంత్ర ప్రతిపత్తిని సాధించుకుంది.
 
== పర్యాటక కేంద్రముగా సింగపూరు ==
పంక్తి 125:
 
== సింగపూరు వాతావరణ స్థితి గతులు ==
సింగపూరు సంవత్సరమంతా మారని పగటి కాలం, రాత్రి కాలం కలిగిన ప్రత్యేక దేశం. దాదాపు ఒకే రకమైన శీతోష్ణ స్థితి, విస్తారమైన వర్షాలు కలిగిన దేశం . గాలిలో తేమ సరాసరి 90 శాతం. వరసగా వర్షాలు పడే సమయాలలో ఇది 100 శాతానికి చేరుకుంటుంది.వర్షాలు ఏసమయంలోనైనా రావడం సహజం కనుక ఇక్కడి ప్రజలు ప్రతి రోజు గొడుగులను వెంట ఉంచుకుంటారు.వీరు వాడే గొడుగులు ప్రత్యేకతను కలిగి ఉంటాయి.అధిక ఆవశ్యకత కారణంగా ఇవి దృఢంగాను ఆకర్షణీయంగానూ ఉంటాయి.నవంబర్నవంబరు, డిసెంబర్డిసెంబరు నెలల్లో అత్యధిక వర్షపాతం ఉంటుంది.ఆగస్ట్ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్అక్టోబరు నెలల్లో ప్రక్క దేశమైన [[ఇండోనేషియా]] పొదలలో రేగే మంటల కారణంగా సంభవించే వాతావరణ కారణంగా ఆరోగ్య రక్షణకోసం ప్రభుత్వమునుండి కొన్ని హెచ్చరికలను జారీ చేస్తూంటారు.జూన్, జూలై నెలలు ఎండా కాలం. [[భూమధ్య రేఖ]]కు సమీపంలో ఉండే కారణంగా ఇక్కడి రాత్రులు, పగలు సంవత్సరమంతా సమాన కాలాన్ని కలిగి ఉంటాయి.
 
== సహజ వనరులు ==
పంక్తి 158:
== కళలు ==
[[దస్త్రం:Esplanade by slivester for wiki.jpg|thumb|left|ఎస్ప్లెనేడ్ దియేటర్స్]]
1990 నుండి సింగపూరు ప్రభుత్వం దేశంలో కళలు, సంస్కృతి అభివృద్ధికి విశేషమైన ఆసక్తి ప్రదర్శించడం ప్రారంభించింది.ఈ ప్రయత్నంలో భాగంగా 2002లో ఎస్ప్లెనేడ్ కళాప్రదర్శనలు ప్రారంభించింది.అర్ట్స్ ఫెస్టివల్ 2002 అక్టోబర్అక్టోబరు 2వ తేదీన ప్రారంభించి నిర్వహించారు.
 
== ప్రచార సాధనాలు ==
పంక్తి 182:
== రక్షణవ్యవస్థ ==
సింగపూరు రక్షణవ్యవహారాలు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (MINDEF) ఆధ్వర్యంలో ఉంటాయి. సింగపూరు ఆర్మీ, రిపబ్లిక్ ఆఫ్ సింగపూరు నావీ, రిపబ్లిక్ ఆఫ్ సింగపూరు ఎయిర్ ఫోర్స్ఈ మూడు కలిసి సింగపూరు ఆర్మ్ ఫోర్స్ రక్షణశాఖ మంత్రి అధికారంలోఉంటాయి. వీరికి కొన్ని సంస్థలు స్వచ్ఛందంగా తమ సేవలు అందిస్తారు.<br />
సింగపూరు ప్రభుత్వం ఆరోగ్యవంతమైన ప్రతి సింగపూరు పురుషుడు రక్షణవ్యవస్థలో కనీసం 2 సంవత్సరాల కాలం పనిచేయాలని కోరుతుంది. ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకు, కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లోనివారికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. రెండవతరానికి చెంది సింగపూరులో స్థిరనివాస మేర్పరచుకున్న పురుషులకు ఈ చట్టం వర్తిస్తుంది. రెండు సంవత్సరముల సేవల అనంతరం రక్షణశాఖలో కొనసాగే విషయం పౌరుడు స్వయంగా నిర్ణయించుకోవచ్చును.నలభై నుండి ఏభై సంవత్సరముల వరకు రక్షణశాఖలో నేరుగానూ లేక రిజర్విస్ట్ గానూ సేవలందించ వచ్చు.నలభై సంవత్సరముల అనంతరం కమీషన్డ్కమిషన్డ్ ఆఫీసర్‌గా చేయవచ్చు.
రిజర్విస్ట్ అంటే అత్యవసర సమయాలలో మాత్రమే రక్షణశాఖలో పనిచేసేవారు. 3,50,000 మంది పురుషులు రిజర్విస్ట్ గా నమోదు చేసుకున్నారు .72,500 మంది పురుషులు పూర్తి కాల సేవలో నమోదై ఉన్నారు.<br />
సింగపూరు ఆర్మీ స్వదేశ రక్షణకే ఉపయోగపడిననూ ప్రపంచ వ్యాప్తంగా అవసరమైనప్పుడు మానవతావాదంతో ఇతరసేవలలో కూడా పాల్గొంటుంది. '''ఫైవ్ డిఫెన్స్అగ్రిమెంట్ '''ఏర్పాటు చేసుకున్న అయిదు దేశాలలో సింగపూరు ఒకటి. [[1980]] నుండి సింగపూరు ఆర్మీ అంతర్జాతీయ శిక్షణా కేంద్రాలను [[అమెరికా]], [[ఆస్ట్రేలియా]], రిపబ్లిక్ [[చైనా]], [[న్యూజిలాండ్]], [[బ్రూనై]], [[ఫ్రాన్స్]], [[థాయిలాండ్]], [[భారతదేశం|భారత్]] మరియు [[దక్షిణాఫ్రికా]] లలో నిర్వహిస్తుంది. అన్ని విషయాలపై దృష్టి సారించి అన్ని రకాల బెదిరింపులను ఎదుర్కొనేలా వ్యూహరచనతో రక్షణరంగాన్ని అభివృద్ధి చేస్తూ పటిష్ఠం చేస్తూ ఉంది.<br />
"https://te.wikipedia.org/wiki/సింగపూరు" నుండి వెలికితీశారు