ఎయిడ్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 54:
 
==ఎయిడ్స్‌ని ఇలా అరికడదాం==
అయితే ఎయిడ్స్‌కి సరయిన, ఖరీదు కాని చికిత్స ఇప్పటి వరకూలేదు. అందుకని దానిని తెచ్చుకోకపోవటం ఎంతో ఉత్తమం. ఎయిడ్స్ రాకుండా దానిని అరికట్టటానికి చాలా మార్గములు ఉన్నాయి.ప్రభుత్వం అన్ని రిఫరల్ ఆసుపత్రులలో స్వఛ్ఛందంగా రక్తం పరీక్షించుకోడానికి,సరియైన సలహాలు పొందడానికి VCTC కేంద్రాలను ఏర్పరచింది.[[బొమ్మ:Vctc,gh,mcl.jpg|thumb|right]]
===సురక్షితమయిన శృంగారం===
తొడుగులను(condoms) ఉపయోగించండి. తొడుగులను ఉపయోగించటం వలన ఎయిడ్స్ వ్యాప్తి దాదాపు సున్నాగా ఉంటుంది. దాదాపుగా, యెందుకంటే అప్పుడప్పుడు కొంతమంది తొడుగును సరిగ్గా ఉపయోగించరు కాబట్టి. కాబట్టి సాధ్యమయినంత వరకూ తలియని వారితో సంపర్కించవద్దు. భారత దేశంలో ఇప్పుడు ప్రభుత్వం ఈ తెడుగులనుతొడుగులను ప్రజలకు విరివిగా అందుబాటులో ఉండాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. అంతేకాదు ఒక సారి వాడిన తొడుగులను ఎట్టిపరిస్తితుల్లోను రెండోసారి వాడరాదు. తొడుగులకు కూడా మురిగిపూవుమురిగిపోవు తారీఖు ఉంటుంది, ఒక సారి పరిశీలించి తీసుకోండి. తొడుగులు మగవారికే కాదు ఆడవారికి కూడా లభ్యమవుతున్నాయి.
 
==ఎయిడ్స్ ఇలా వ్యాపించదు==
"https://te.wikipedia.org/wiki/ఎయిడ్స్" నుండి వెలికితీశారు