సుకర్ణో: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 6 జూన్ 1901 → 1901 జూన్ 6 (3), టెక్నాలజి → టెక్నాలజీ, బయ → భయ, స్వా using AWB |
|||
పంక్తి 31:
| signature = Sukarno Signature.svg
}}
'''సుకర్ణో''' (
నెదర్లాండ్స్ నుంచి
పార్లమెంటరీ ప్రజాస్వామ్యపు అస్తవ్యస్త పరిస్థితుల అనంతరం సుకర్ణో గైడెడ్ డెమొక్రసీ పేరిట నిరంకుశ పాలనా విధానం 1957లో ప్రవేశపెట్టి తద్వారా భిన్నత్వం కలిగిన ఆ దేశపు మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న అనిశ్చిత పరిస్థితి, తిరుగుబాట్లు అంతం చేశారు. 1960ల్లో సుకర్ణో ఇండోనేషియాను వామపక్షం వైపుకు మొగ్గుచూపించేలా చేయడం చూడొచ్చు. [[సోవియట్ యూనియన్]], [[చైనా]]<nowiki/>ల నుంచి సహాయం తీసుకుంటూ ఇంపీరియలిజానికి వ్యతిరేకం అన్న నినాదంతో దూకుడుగా వరుస విదేశాంగ విధానాల అమలు ప్రారంభించారు. 1965లో 30 సెప్టెంబరు ఉద్యమం జాతి వివక్షాపూరితం, వామపక్ష వ్యతిరేకం అయిన అల్లర్లకు దారితీసింది. ఈ పరిణామాలతో 1967లో ఆయన సైన్యాధ్యక్షుల్లో ఒకరైన [[సుహార్తో]] ఆయనను తప్పించి పాలనా పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి మరణించేవరకూ గృహనిర్బంధంలో సుకర్ణో గడిపారు.
==నేపథ్యం==
జపనీస్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు, సంపన్నుడు అయిన రాడెన్ సూకెమి సొస్రోదిహార్ద్జో, అతని బ్రాహ్మణ కులస్తురాలైన బాలి జాతి భార్య అయు న్యొమాన్ రాయ్ లకు సుకర్ణో డచ్ ఈస్టిండీస్ (ప్రస్తుతం ఇండోనేషియా)లోని తూర్పు జావాకు చెందిన సురాబయా వద్ద జన్మించారు. ఆయన జన్మనామం కుస్నో<ref>http://bio.or.id/biografi-presiden-soekarno/</ref>{{IPA-jv|kʊsnɔ}}. చిన్నతనంలో తీవ్ర అనారోగ్యం పాలై బతికి బట్టకట్టిన పిల్లలకు తిరిగి పేరుపెట్టే జపనీయుల సంప్రదాయాన్ని అనుసరించి పేరు మార్చారు. 1912లో స్థానిక ప్రాథమిక పాఠశాలలో పట్టభద్రుడయ్యాకా యూరోపీస్చె లాగెరె స్కూల్ (డచ్-ప్రాథమిక పాఠశాల)లో చదువుకునేందుకు మొజొకెర్తో పంపించారు. 1916లో డచ్-కాలేజ్ ప్రిపరేటరీ స్కూల్ అయిన హొగెరె బర్గెర్ స్కూల్లో చదువుకునేందుకు సురబయకు పంపగా అక్కడే ఇండోనేషియా జాతీయవాది, సరెకత్ ఇస్లాం స్థాపకుడు అయిన [[జొక్రోమినొతొ]]ను కలిశారు. 1920లో సుకర్ణో జొక్రొమినొతొ కుమార్తె సితి ఓతారిని వివాహం చేసుకున్నారు. ఇన్స్టిట్యూట్
సుకర్ణో
== ప్రాచుర్య సంస్కృతిలో ==
పంక్తి 55:
* ఇండోనిషియన్ నటుడు ఫ్రాన్స్ తుంబున్ 1997లో బ్లాంకో, ద కలర్ ఆప్ లైఫ్ (అపి సింతా అంతానియో బ్లాంకో అన్న టీవీ సీరియల్ ఆధారంగా) అన్న సినిమాలో సుకర్ణో పాత్రలో నటించారు. బాలి, ఇండోనేషియాల్లో నివసించిన స్పానిష్ పెయింటర్ అంటానియో బ్లాంకో జీవితం ఆధారంగా ఆ సినిమా తీశారు.
* ఇండోనేషియన్ నటుడు సుల్తాన్ సలాదిన్ 2005లో రిరి రిజా దర్శకత్వం వహించిన గీ సినిమాలో సుకర్ణో పాత్ర పోషించారు. ఆ సినిమా సో హోక్ గీ అనే విద్యార్థి ఆందోళన కారుని జీవితాన్ని ఆధారం చేసుకుని నిర్మించారు.
* భవిష్యత్తులో రానున్న 9 రీజన్స్ అన్న సినిమాలో ఇండోనేషియన్ నటుడు టియో పకుసదెవో సుకర్ణో పాత్ర పోషించనున్నారు. ఈ సినిమా సుకర్ణో వైవాహిక జీవితం ఆధారంగా ఉంటుంది. ఆయన జీవితంలోని 9 మహిళలు ఓతారీ (అచా సెప్త్రిసా నటించారు); ఇంగిట్ గర్నసియ్ (హ్యాపీ సల్మా);
* ఇండోనేషియా నటుడు ఐరో
* 2013లో విడుదలైన కెతికా బంగ్ ది ఎండెలో ఇండోనేషియన్ నటుడు బైమ్ వాంగ్ సుకర్ణో పాత్ర పోషించారు. ఈ సినిమాలో ఎండె, ఫ్లోరెస్ ద్వీపాల్లో సుకర్ణో ప్రవాస జీవితాన్ని ప్రధానంగా తీసుకుని తీశారు.
* ఇండోనేషియన్ నటుడు, బుల్లితెర ప్రముఖుడు డి.మహేంద్ర 2015 సినిమా గురు బంగ్సా:జోక్రోమినొటొలో సుకర్ణో పాత్ర పోషించారు. సుకర్ణో సహా పలువురు ఇండోనేషియా స్వాతంత్ర్యోద్యమ ప్రముఖులకు గురువు, స్వయంగా ఇండోనేషియా జాతీయోద్యమకారుడు అయిన ఓమర్ సయద్ జోక్రోమినొటొ జీవిత చరిత్ర చిత్రం ఇది.
పంక్తి 62:
=== Notes ===
{{Reflist|2}}
[[వర్గం:1901 జననాలు]]
[[వర్గం:1970 మరణాలు]]
|