సూరవరం (అగిరిపల్లి): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కృష్ణా జిల్లా మండలాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మండల్ పరిషత్ → మండల పరిషత్, విదానం → విధానం, కలదు. → ఉం using AWB
పంక్తి 94:
 
==గ్రామ చరిత్ర==
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.<ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref>
=== కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు ===
విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.
పంక్తి 111:
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
[[హనుమాన్ జంక్షన్]], [[నూజివీడు]], [[గన్నవరం]] నుండి రోడ్దురవాణా సౌకర్యం కలదుఉంది. రైల్వేస్టేషన్; [[విజయవాడ]] 31 కి.మీ
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
జిల్లాపరిషత్ హైస్కూల్, మండల్మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్, సురవరం
 
==గ్రామంలో మౌలిక వసతులు==
పంక్తి 128:
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
ములగాలమ్మ సూరవరం గ్రామ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయినిగా పనిచేయుచున్న శ్రీమతి గొడవర్తి రాజన్ భాగ్యశ్రీ అను ఉపాధ్యాయినికి, అనంతపురంలోని జె.ఎన్.టి.యు. వారు డాక్టరేట్ పట్టా అందజేసినారు. రసాయనికశాస్త్రంలో '''బయోటెక్నాలజీ విదానంలోవిధానంలో ట్రాకింగ్ ''' అనే ప్రక్రియలో పరిశోధనలు నిర్వహించినందుకు ఈమెకు ఆ పట్టా లభించినదిలభించింది. []
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2774.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 1429, స్త్రీల సంఖ్య 1345, గ్రామంలో నివాస గృహాలు 655 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2208 హెక్టారులు.
;జనాభా (2011) - మొత్తం 2,896 - పురుషుల సంఖ్య 1,590 - స్త్రీల సంఖ్య 1,306- గృహాల సంఖ్య 725
 
పంక్తి 140:
[1]ఈనాడు అమరావతి; 2016,ఫిబ్రవరి-28; 4వపేజీ.
{{ఆగిరిపల్లి మండలంలోని గ్రామాలు}}
 
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/సూరవరం_(అగిరిపల్లి)" నుండి వెలికితీశారు