43,014
edits
Nrgullapalli (చర్చ | రచనలు) చి |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (→సినీ జీవితం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా using AWB) |
||
==సినీ జీవితం==
మొదట జెమిని స్టూడియో నిర్మించిన [[చంద్రలేఖ]] సినిమాలో [[డాన్సర్]]
ఆ పరిస్థితిలో సహాయ నటిగా [[గృహప్రవేశం]] సినిమాలో మంచి అవకాశం వచ్చింది. తరువాత తన కల అయిన హీరోయిన్ వేషం [[సౌదామిని]] చిత్రం ద్వారా వచ్చింది. కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం తప్పిపోయింది. బాగైన తరువాత [[సంసారం]] చిత్రంలో మొట్టమొదటి సారిగా గయ్యాళి అత్త పాత్ర వచ్చింది. తరువాత తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో నిలిపోయేలా జీవితాంతం అవే పాత్రలలో నటించింది.
|
edits