సైప్రస్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సాంరాజ్యం → సామ్రాజ్యం (9), యూరప్ → ఐరోపా (4), లొ → లో (3), లో using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: డిసెంబర్ → డిసెంబరు (2), లొ → లో (3), లో → లో (2), ల్లొ → ల్లో , using AWB
పంక్తి 101:
[[File:Nicosia by Giacomo Franco.jpg|thumb|The [[Venetian walls of Nicosia]] were built by the Venetians to defend the city in case of an Ottoman attack]]
[[File:Kyrenia Castle2.jpg|thumb|left|[[Kyrenia Castle]] was originally built by the Byzantines and enlarged by the Venetians]]
395లో రోమన్ సామ్రాజ్యం తూర్పు మరియు పడమరులుగా విభజించబడిన తరువాత సైప్రస్ తూర్పురోమన్‌లో (బైజాంట్సిన్ సామ్రాజ్యం)లో భాగంగా మారింది. 800 సంవత్సరాల తరువాత క్రుసేడర్లు దాడి వరకు సైప్రస్ తూర్పు రోమ్సామ్రాజ్యంలో భాగం అయింది. హెలెనిక్ - క్రైస్తవ ప్రాంతంగా ఉన్న సైప్రస్ ప్రాతంలో బైజాంటిన్ పాలనలో కూడా గ్రీక్ పురాతన నాగరికత మరియు క్రైస్తవ ప్రాధాన్యత కొనసాగింది.<ref name="lcweb2.loc.gov"/> 649 లో ఆరంభంలో సైప్రస్ ప్రాంతం అరబ్ దాడులకు గురైంది. 300 సంవత్సరాల కాలం సైప్రస్ ప్రాంతంలో అరబ్ దాడులు కొనసాగాయి.<ref name="lcweb2.loc.gov"/> వీటిలో పలుదాడిలు కొతభూభాగం మీద మాత్రం జరిగాయి.<ref name="lcweb2.loc.gov"/> ఈ సమయంలో సైప్రస్ పాలనలో నిర్మించబడిన చర్చీలు మొత్తం విధ్వంశంవిధ్వంసం చేయబడ్డాయి. వేలాది మంది మరణించారు. అలాగే సలామిస్ వంటి నగరాలు ధ్వంశంధ్వంసం చేయబడ్డాయి. అవి తిరిగి నిర్మించబడలేదు.
<ref name="lcweb2.loc.gov"/> 965లో చక్రవర్తి రెండవ నికెఫొరస్ వ్యూహాత్మకంగా భూమార్గం మరియు సముద్రమార్గం ద్వారా దాడిచేసిన తరువాత బైజాంటిన్ పాలన తిరిగి స్థాపించబడింది.<ref name="lcweb2.loc.gov"/> 1191 లో మూడ క్రుసేడ్, మొదటి రిచర్డ్ (ఇంగ్లండ్) ఈ ద్వీపాన్ని ఇసాక్ కొమెనోస్ నుండి స్వాధీనం చేసుకున్నాడు.
<ref>Riddle, J.M. ''A History of the Middle Ages.'' Lanham, MD, USA: Rowman & Littlefield 2008. p. 326. [https://books.google.com/books?id=rhWpPr93KjMC&pg=PA326]</ref> సురక్షితమైన ఈద్విపాన్ని రిచర్డ్ సరఫరా కేంద్రంగా వాడుకున్నాడు. ఒక సంవత్సరం తరువాత రిచర్డ్ ఈ ద్వీపాన్ని " నైట్ టెంప్లర్ "కు విక్రయించాడు. నైట్ టెంప్లర్ ఈద్వీపాన్ని గే ఆఫ్ ల్యూసింగ్నన్‌కు విక్రయించాడు. తరువాత రోమన్ చక్రవర్తి " నాలుగవ హెంరీ (రోమ చక్రవర్త్) ల్యూసింగ్నన్‌ సోదరుడు అయిన రెండవ అంరలిక్ (అమల్రిక్ ఆఫ్ జెరుసలేం సైప్రస్)ను సైప్రస్ రాజుగా గుర్తించాడు.<ref name="lcweb2.loc.gov"/> 1473లో రెండవ జేమ్స్ మరణించిన తరువాత
మరణించిన రాజు భార్య " రాణి కొర్నారో " పాలనలో ల్యూసిగ్నన్ రాజు ఈ ద్వీపం మీద ఆధిపత్యం సాధించాడు.<ref name="lcweb2.loc.gov"/> వెనెటియన్లు నికోసియాలో కోటను నిర్మించి
సురక్షితం చేసి దీనిని వ్యాపారకూడలిగా మార్చారు. వెనెటియన్ పాలనలో ఓట్టమన్ సామ్రాజ్యం ఈ ప్రాంతం మీద పలుమార్లు దాడులు సాగించారు. 1539 లో ఓట్టమన్ లిమాసోల్‌ను ధ్వంశంధ్వంసం చేసారు. వెనెటియన్లు ఫామాగుస్టా మరియు కిరెనియాలలో కోటలు నిర్మించారు.<ref name="lcweb2.loc.gov"/> 4 సంవత్సరాల లాటిన్ పాలనలో సైప్రస్‌లో రెండు సొసైటీలు సజీవంగా నిలిచాయి. వీటిలో ఒకటి ఫ్రాంకిష్ ప్రముఖులు మరియు ఇటాలియన్ వ్యాపారులు మరియు వారి కుటాబాలు. రెండవ సొసైటీలో గ్రీక్ సైప్రియాటులు వారి సేవకులు మరియు శ్రామికులు ఉన్నారు.
<ref name="lcweb2.loc.gov"/>
 
పంక్తి 176:
 
[[File:Chionistra winter 1.JPG|January in Troodos.jpg|thumb|left| The Troodos Mountains experience heavy snowfall in winter]]
సైప్రస్ ద్వీపంలో సూర్యుడు ప్రకాశించే రోజులు 3,200. సరాసరి దినసరి సూర్యప్రకాశం డిసెంబర్డిసెంబరు మాసంలో 5-6 గంటలు మరియు జూలైలో 12-13 గంటలు ఉంటుంది.
<ref name="weather2travel"/> ఉత్తర ఐరోపా కంటే ఇది రెండు రెట్లు ఉంటుంది. లండన్ వార్షికంగా 1,461 గంటల సూర్యరశ్మి అందుకుంటూ ఉంటుంది.
<ref name=London_climate>{{cite web | url = http://www.metoffice.gov.uk/climate/uk/averages/19712000/sites/greenwich.html | title = Met Office: Climate averages 1971–2000 | publisher = [[Met Office]] }}</ref> డిసెంబర్డిసెంబరు మాసంలో లండన్ 37 గంటల సూర్యరశ్మిని మాత్రమే అందుకుంటుంది.
<ref name=London_climate/>
 
పంక్తి 233:
[[File:Cyprus Supreme Court buildings junction next to Parliament Nicosia Republic of Cyprus.jpg|thumb|Supreme Court of Cyprus.]]
" ఫ్రీడం ఇన్ ది వరల్డ్ 2011 " ఫ్రీడం హౌస్ సైప్రస్ స్వతంత్రదేశం అని వర్గీకరించింది.<ref>[http://www.freedomhouse.org/report/freedom-world/2011/cyprus Freedom in the World 2011 Report > Cyprus]. Retrieved 28 June 2013. Also, page 29.</ref><ref name=ohchr>{{cite web |url=http://www2.ohchr.org/english/bodies/hrcouncil/docs/16session/A-HRC-16-21.pdf |title=Report of the Office of the United Nations High Commissioner for Human Rights on the question of human rights in Cyprus: 16th Session, Human Rights Council, United Nations|date=7 January 2011|publisher=Ohchr.org|accessdate=14 February 2014}}</ref> 2014 శరణార్ధుల బృందం మరియు యురేపియన్ పార్లమెంటేరియన్ టర్కీ జెనివా ఒప్పందాన్ని అతిక్రమించిందని అంతర్జాతీయ కోర్టులో కేసు ఫైల్ చేసాడు. ఫిర్యాదులో టర్కీ నేరుగా మరియు పరోక్షంగా పౌరులను ఆక్రమిత సైప్రస్ భూభాగంలోకి పంపుతూ ఉందని పేర్కొన్నది.
<ref name = "Kontorovich Geneva">{{Cite web | last = Kontorovich | first = Eugene | date = 7 August 2014 | title = International Criminal Court action filed vs. settlements | url = http://www.washingtonpost.com/news/volokh-conspiracy/wp/2014/08/07/international-criminal-court-action-filed-vs-settlements/ | website = washingtonpost.com | accessdate = 8 April 2015 }}</ref> ఒక దశాబ్ధకాలంగా టర్కీ ఆక్రమిత సైప్రస్ భూభాగంలోకి పంపినవారి సంఖ్య అధికరిస్తూనే ఉందని అమెరికన్ దూత అభిప్రాయపడ్డాడు. .{{efn|see [[Cyprus#Demographics|demographics]]}}<ref name=wikileaks>{{cite web |last1=Yilmaz|first1=Isilay|title=TURKISH CYPRIOT CENSUS DEBATE FOCUSES ON NATIVES VERSUS "SETTLERS"|url=https://wikileaks.org/plusd/cables/07NICOSIA434_a.html|website=Wikileaks|publisher=US Department of State|accessdate=11 June 2015}}</ref> టర్కీ జెనీవా అతిక్రమణలలో గ్రీక్ మరియు క్రైస్తవ ఆర్కియాలజీ స్మారకాల విధ్వంశంవిధ్వంసం కూడా భాగాంగా ఉంది.<ref name=hadji />
సంస్కృతిక నిధులను దోచుకోవడం, చర్చీలను విధ్వంశంవిధ్వంసం చేయడం, కళాఖండాలను నిర్లక్ష్యం చేయడం, చరిత్రాత్మక ప్రదేశాల పేర్లను మార్పిడి చేయడం వంటి చర్యలను " ఇంటర్నేషనల్ కౌంసిల్ ఆఫ్ మోన్యుమెంట్ అండ్ సైట్స్ " ఖండించింది. టర్కీ విధానాల కారణంగా ఉత్తర సైప్రస్‌లో గ్రీకు ప్రజలను తుడిచిపెట్టలన్న ఉద్దేశంతో ఈ చర్యలు చోటు చేసుకున్నాయని హద్జిసవాస్ ఉద్ఘాటించింది. సంప్రదాయ ప్రజలను తుడిచిపెట్టి ఉత్తర భూభాగంలో వ్యక్తిగతంగా ఆర్థికప్రయోజనాలను మొత్తంగా పొందాలని టర్కీ భావించిందని గ్రీకుప్రజలు అభిప్రాయపడ్డారు.
<ref name=hadji>{{Cite journal | last = Hadjisavvas | first = S. | year = 2015 | title = Perishing Heritage: The Case of the Occupied Part of Cyprus | url = http://www.jstor.org/stable/pdf/10.5325/jeasmedarcherstu.3.2.0128.pdf | journal = Journal of Eastern Mediterranean Archaeology & Heritage Studies | volume = 3 | number = 2 | pages = 128–140 }} {{open access}} Quote on p.&#8239;129: "the deliberate destruction of [Greek] heritage as an instrument toward the obliteration of an identity of a people in the framework of ethnic cleansing."</ref>
 
పంక్తి 428:
ప్రపంచ సాహిత్యంలో చోటు సంపాదించుకుంటున్న సైప్రియాస్ రచయితల సంఖ్య క్రమంగా అధికరిస్తుంది. విదేశాలలో నివసిస్తున్న సైప్రియాస్ రచయితలలో రెండోతరం మరియు ముడోతరం రచయితలు ఆగ్లసాగిత్యంలో అంతర్జాతీయ గుర్తింపు పొదుతూ ఉన్నారు. వీరిలో స్టీఫెన్ లౌగ్టంస్, మైకేల్ పరస్కోస్, స్టెల్ పవ్లవ్ మరియు స్టెఫనిస్ స్టెఫనిడేస్ ప్రముఖులు.
<ref>Alexander Davidian, 'A literary resilience' in ''The Cyprus Weekly'' (Cyprus newspaper), 10 January 2016</ref>
విలియం షేక్స్ఫియర్ " ఒథెల్లొఒథెల్లో " నాటకం సైప్రస్ నేపథ్యం ఆధారితంగా రచింపబడింది. బ్రిటిష్ రచయిత లారెంస్ డ్యూరెల్ బ్రిటిష్ కాలనీ పాలనలో 1952-1956 వరకు నివసించాడు. సమీపకాలంలో విక్టోరియా హిస్పాల్ " సన్ రైస్ " (2014) పుస్తకానికి సైప్రస్ నేపథ్యంగా ఉంది.
 
===సినిమా===
ప్రఖ్యాత సైప్రికాట్ దర్శకుడు మైకేల్ కాకోయన్నిస్ విదేశాలలో పనిచేసి తన ప్రతిభను నిరూపించాడు. సైప్రికాట్ ఇతర దేశాల కంటే చాలా నిదానంగా మొదలైంది. [[1960]] మరియు [[1970]] జార్జి ఫిల్స్ " గ్రిగోరిస్ అఫ్క్సెంటియు ", ఎత్సి ప్రొడోతికె ఐ కిప్రోస్ " మరియు ది మెగా డాక్యుమెంట్ చిత్రాలను తయారుచేసి దర్శకత్వం వహించాడు.
<ref>"[http://www.filmbirth.com/cyprus.html Film Birth – History of Cinema – Cyprus]".</ref> [[2009]] లో గ్రీకు దర్శకుడు రచయిత మరియు నిర్మాత వసిల్లీస్ మజోమెనొస్ " గల్ట్ " సైప్రస్‌లో చిత్రీకరించాడు. ఈ చిత్రానికి 2012 లో లండన్ గ్రీకు ఫెస్టివల్‌లో బెస్ట్ స్క్రీన్ రైటింగ్ అవార్డ్ లభించింది. అంతేకాక మాంట్రియల్ వరల్డ్ ఫిల్ం ఫెస్టివల్, కైరో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్ం ఫెస్టివల్, తల్లిన్ బ్లాక్ నైట్స్ ఫిల్ం ఫెస్టివల్, ఫెంటాస్ పోర్టో మరియు అథెంస్‌లో నిర్వహించబడిన యురేపియన్ సినిమా చిత్రోత్సవాలలో ప్రదర్శించడానికి ఎన్నిక చేయబడింది. 2010 లో హెలెనిక్ ఫిల్ం అకాడామీ ఈ చిత్రాన్ని ఉత్తమ చిత్రంగా ఎన్నిక చేసింది.
 
===ఆహారసంస్కృతి===
పంక్తి 451:
==క్రీడలు==
[[File:Spyros Kyprianou Athletic Center 11.JPG|thumb|left|Spyros Kyprianou Athletic Center in [[Limassol]]]]
సైప్రస్‌లో ప్రభుత్వ ఆధీనంలో " సైప్రస్ ఫుట్ బాల్ అసోసియేషన్ , సైప్రస్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్, సైప్రస్ వాలీబాల్ ఫెడరేషన్, సైప్రస్ ఆటోమొబైల్ అసోసియేషన్, సైప్రస్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ " <ref>{{cite web |url=http://www.cyprusbadminton.com |title=Cyprus Badminton Federation |publisher=Cyprusbadminton.com |accessdate=27 March 2009}}</ref> సైప్రస్ క్రికెట్ అసోసియేషన్, సైప్రస్ రగ్బీ ఫెడరేషన్ మరియు సైప్రస్ పూల్ అసోసియేషన్ మొదలైన క్రీడాబృందాలు ఉన్నాయి. సైప్రస్‌లోని ప్రముఖ క్రీడా బృందాలలో ఎ.పి.ఒ.ఇ.ఎల్ ఎఫ్.సి, అనొర్థొసిస్ ఫమగుస్టా ఎఫ్.సి, ఎ.సి. ఒమొనియా, ఎ.ఇ.ఎల్. లెమెసోస్, అపొల్లన్ లిమసోల్, నియా సలమీస్ ఫమగుస్టా ఎఫ్.సి. మరియు ఎ.ఇ.కె లర్నక ఎఫ్.సి ప్రధానమైనవి.
=== స్టేడియంలు ===
జి.ఎస్.పి. స్టేడియం (సైప్రస్ ఆధీన ప్రాంతంలో అతి పెద్దది), త్సిరియాన్ స్టేడియం, నియో జి.ఎస్.జె. స్టేడియం, అంటోనిస్ పపడోపౌల్స్ స్టేడియం, అమ్మొచొస్టోస్ స్టేడియం మరియు మకరియో స్టేడియం ఉన్నాయి.
 
2008-2009 లలో అనొర్తొసిస్ ఫమగుస్టా ఎఫ్.సి. యు.ఎఫ్.ఎ. చాంపియన్ లీగ్ కొరకు ఎన్నిక చేయబడింది. తరువాత సీజన్‌లో ఎ.పి.ఒ.ఇ.ఎల్. ఎఫ్.సి " యు.ఇ.ఎఫ్.ఎ. చాంపియన్ లీగ్ కొరకు ఎన్నిక చేయబడింది.
 
సైప్రస్ నేషనల్ రగ్బీ యూనియన్ టీం ( మౌఫ్లాంస్ అని కూడా పిలువబడుతుంది)పలు అంతర్జాతీయ రికార్డులను నెలకొల్పింది.
=== ఇతర క్రీడలు ===
టెన్నిస్ క్రీడాకారుడు మార్కోస్ బఘ్దాతిస్ ప్రపంచంలో 8 వ స్థానం సాధించాడు. తరువాత వింబుల్టన్ చాంపియన్‌ పోటీలో పాల్గొనడానికి అర్హత సాధించాడు.
హై జంపర్ కిరియాకోస్ లొయానౌలోయానౌ జపాన్‌లోని ఒసాకాలో జరిగిన ఐ.ఎ.ఎ.ఎఫ్. వరల్డ్ చాంపియంషిప్ ఇన్ అథ్లెటిక్స్ పోటీలో 2,35 మీ దూరం దూకి కాంశ్యపతకం సాధించాడు.
లాంగ్ జంప్ క్రీడలో ఆయన ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్నాడు. మిక్సెడ్ మార్షల్ ఆర్టిస్ట్ కొస్టాస్ ఫిలిప్పౌ అల్టిమేట్ ఫైటింగ్ చాంపియంషిప్ పూర్తి చేసి మిడి ఈస్ట్ స్థాయికి చేరుకున్నాడు.
మీటర్ స్పోర్ట్స్‌లో టియో ఎల్లినాస్ రేస్ కార్ పోటీలలో విజయవంతంగా పాల్గొంటున్నాడు.
 
క్రిస్టోఫర్ పపమిచలొపౌలస్పపమిచలోపౌలస్ మరియు సోఫియా పపమిచలొపౌలస్పపమిచలోపౌలస్ కెనడా లోని వాంకోవర్‌లో జరిగిన " 2010 వింటర్ ఒలింపిక్స్‌ " లో పాల్గొనడానికి అర్హత సాధించారు.
 
2012 సమ్మర్ ఒలింపిక్స్ క్రీడలలో సెయిలర్ పవ్లొస్ కొంటిడెస్ సైప్రస్ కొరకు మొదటి ఒలింపిక్ పతకంగా రజితపతకాన్ని సాధించాడు.
"https://te.wikipedia.org/wiki/సైప్రస్" నుండి వెలికితీశారు