సైఫ్ అలీ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు → లు (2), తో → తో , → (2) using AWB
పంక్తి 16:
'''సైఫ్ అలీ ఖాన్ ''' ప్రముఖ భారతీయ నటుడు మరియు నిర్మాత. ఇతను సుప్రసిద్ద క్రికెట్ ఆటగాడు మరియు భారత జట్టు మాజీ నాయకుడు [[మన్సూర్ అలీ ఖాన్ పటౌడి]] మరియు ప్రముఖ హిందీ నటి [[షర్మిలా టాగోర్]] ల కుమారుడు.
==నేపధ్యము==
ఇతని పూర్వీకులు పటౌడీ సంస్థానానికి చెందిన నవాబులు<ref name="childhood">[http://www.sabrang.com/cc/comold/august98/saif.htm ''‘Religion played a major role in my upbringing’''] [[Sabrang Communications]] & Publishing Pvt Ltd.</ref><ref name="childhood2">{{cite news|author=Santhanam, Kausaliya|url=http://www.hindu.com/thehindu/mag/2003/08/03/stories/2003080300740800.htm|title=Royal vignettes: Pataudi: The Afghan connection |date=August 3, 2003|publisher=''[[The Hindu]]''|accessdate=2010-07-25|location=Chennai, India}}</ref>. ఇతని ముత్తాత ఇఫ్తికార్ అలీఖాన్ పటౌడీ మరియు తండ్రి [[మన్సూర్ అలీ ఖాన్ పటౌడి]] లు నవాబులుగా ప్రకటించబడ్డారు. ఇతని తండ్రి మరణం తర్వాత ఇతడిని పటౌడీ సంస్థాన తదుపరి నవాబుగా ప్రకటించారు.<ref>{{cite news| url=http://timesofindia.indiatimes.com/india/Saif-Ali-Khan-is-now-the-10th-Nawab-of-Pataudi/articleshow/10562215.cms | work=The Times Of India | title=Saif Ali Khan is now the 10th Nawab of Pataudi – The Times of India}}</ref>.
==కుటుంబము==
ఇతనికి ఇద్దరి సోదరీమణులు. సబా అలీ ఖాన్ మరియు [[సోహా అలీ ఖాన్]]. పెద్ద సోదరి ఆభరణాల రూపకల్పనలోను మరియు చిన్న సోదరి [[నటి]] గానూ స్థిరపడ్డారు<ref>{{cite web|title=Kareena Kapoor, Soha Ali Khan bonded over wedding celebrations |url=http://www.hindustantimes.com/Entertainment/Bollywood/Kareena-returns-to-work-on-November-5/Article1-950859.aspx}}</ref> . ఇతని మొదటి వివాహము ప్రముఖ హిందీ నటి [[అమృతా సింగ్]] తో 1991లో జరిగింది. వీరికి ఇద్దరు సంతానము.2004 లో వీరు [[విడాకులు]] తీసుకున్నారు. తర్వాత 2012లో ప్రముఖ బాలీవుడ్ నటి [[కరీనా కపూర్]] ని వివాహమాడాడు.
==చిత్రాలు==
{| class="wikitable sortable" style="font-size:90%"
"https://te.wikipedia.org/wiki/సైఫ్_అలీ_ఖాన్" నుండి వెలికితీశారు