"సైమన్ కమిషన్" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశము → భారతదేశము using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నెహ్రు → నెహ్రూ (2), బారత → భారత (2), నందలి → లోని (2), లో → ల using AWB)
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశము → భారతదేశము using AWB)
'''సైమన్ కమీషన్''' (Simon Commission) అనగా సర్ జాన్ సైమన్ (Sir John Simon) అధ్యక్షతన ఏడుగురు సభ్యులుతో 1927 సంవత్సరమున భారతదేశ రాజ్యాంగ సంస్కరణసూచించే బాధ్యతనిర్వహించు నిమిత్తము [[ఇంగ్లండు]]లో నెలకొలపబడిన రాజ్యాంగ వ్యవస్థ (రాజ్యాంగాధికారముతో నియమించబడ్డ విచారణ సంఘము). సైమన్ విచారణ సంఘము ( Simon committee) భారతదేశమునకు 1928 సంవత్సరము ఫిబ్రవరి మాసములో పర్యటించుటకు వచ్చింది. ఆ విచారణ సంఘముయెక్క నియామకము, భారతదేశ పర్యటన గవర్నర్ జనరల్ (వైస్రాయి) [[లార్డు ఇర్విన్]] పరిపాలించుచుండిన (1925-1931) కార్యకాలమందు జరిగిన ప్రముఖమైన [[బ్రిటిష్]] ఇండియా చరిత్రాంశములు. సర్ జాన్ సిమన్ అధ్యక్షతవహించిన ఆ సంఘమునందు ఆరుగురు ఇతర సభ్యులలో లేబర్ పార్టీ సభ్యుడు క్లెమెంట్ అట్లీ (Clement Attlee) కూడా యుండెను (తదుపరిగా (1945-1951) బ్రిటన్ కు ప్రధానమంత్రిగాయుండెను). సైమన్ సంఘముయెక్క సభ్యులందరు బ్రిటన్ దేశ రాజకీయనాయకులైన [[పార్లమెంటు సభ్యులు]]. భారతీయ ప్రతినిదిలేని ఆ [[సైమన్ కమీషన్]] 1927సంవత్సరము ఇంగ్లండులో నియామించబడిన వెంటనే భారతదేశములో 1927 మద్రాసులో జరిగిన భారతజాతీయ [[కాంగ్రెస్]] మహాసభలో తీవ్రముగా ఖండించుతూ ఆ విచారణసంఘమును బహిష్కరించ వలసినదని తీర్మానము చేయబడింది. 1928 ఫిబ్రవరిలో ఆ సంఘ సభ్యులు ఓడపై సముద్రయానముచేసి భారతదేశములోని [[బొంబాయి]] తీరముతాకగనే యావద్భారత దేశములోనియావద్భారతదేశములోని ప్రజలు, ప్రజానాయకులు తీవ్ర ఆందోళనచేపట్టారు. భారతదేశ ప్రతినిధిని ఆ సైమన్ కమిటీలో నియమించకపోవుటవలన ఆ సంఘముయొక్క భారతదేశ పర్యాటన తీవ్ర వ్యతిరేకత కలిగించింది.
 
== సైమన్ విచారణ సంఘమునియమించబడిన ఉద్దేశ్యములు, పూర్వోత్తర సంధర్బములు ==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2127209" నుండి వెలికితీశారు