"సోగ్గాడు (1975 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , నేపధ్య → నేపథ్య, → using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , నేపధ్య → నేపథ్య, → using AWB)
| editing = నరసింహారావు
| recording =
| production_company = [[సురేష్ పిక్చర్స్ ]]
| distributor =
| released = 19 డిసెంబరు 1975
}}
 
'''సోగ్గాడు''', 1975లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. పల్లెటూరు నేపధ్యంలోనేపథ్యంలో [[శోభన్ బాబు]] హీరోగా వచ్చిన ఈ సినిమా గొప్ప విజయం సాధించి అనేక రికార్డులను సొంతం చేసుకొంది. శోభన్ బాబును "సోగ్గాడు శోభన్ బాబు" అని ఈ సినిమా తరువాత పిలువ సాగారు. చాలా సామాన్యమైన కథతో వచ్చిన ఈ సినిమా అన్నివిధాలుగా మాస్ సినిమా అన్న వర్ణనకు ప్రతీకగా నిలుస్తుంది.
 
==కథ==
* చలి వేస్తోందీ, చంపేస్తూందీ, కొరికేస్తూందీ - ఎస్.పి., సుశీల
* ఏడుకొండలవాడా వెంకటేశా, ఓరయ్యో ఎంతపని చేశావు తిరుమలేశా - ఎస్.పి., సుశీల
* ఏడుకొండలవాడా వెంకటేశా, ఓరయ్యో ఎంతపని చేశావు తిరుమలేశా (విషాదం)- ఎస్.పి., సుశీల
* ఒలే ఒలే ఓలమ్మీ ఉఫ్ఫంటేనే ఉలిక్కిపడ్డావు - ఎస్.పి., సుశీల
* సోగ్గాడు లేచాడు, చూసి చూసి నీ దుమ్ము దులుపుతాడు - ఎస్.పి., సుశీల
==రికార్డులు, విశేషాలు==
* ఇది శోభన్ బాబుకు 114వ సినిమా. 1975లో శోభన్ బాబు నటించిన అనేక చిత్రాలు విజయవంతమయ్యాయి. (దేవుడు చేసిన పెళ్ళి, అందరూ మంచివారే, బలిపీఠం, జేబుదొంగ, జీవనజ్యోతి వంటివి.)
 
* ఇది జయచిత్రకు తొలిచిత్రం. జయసుధ కూడా అప్పుడే సినీరంగంలో నిలద్రొక్కుకుంటున్నది. టి. సుబ్బిరామిరెడ్డి ఈ సినిమాలో నటించడం ఒక విశేషం.
 
* సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్లయ్యాయి. ఫంక్షన్లలో ఈ పాటలు మారుమ్రోగాయి.
 
* ఈ సినిమాను జితేంద్ర హీరోగా "దిల్‌దార్" అనే హిందీ సినిమాగా పునర్నిర్మించారు. దానికి కూడా కె. బాపయ్య దర్శకుడు. హిందీ సినిమా కూడా పెద్ద విజయం సాధించింది.
* ఈ సినిమాలో శోభన్ బాబుకు మూడవ ఫిలిమ్‌ఫేర్ అవార్డు లభించింది. (ఖైదీ బాబాయి, జీవనజ్యోతి తరువాత)
 
* ఈ సినిమాలో శోభన్ బాబుకు మూడవ ఫిలిమ్‌ఫేర్ అవార్డు లభించింది. (ఖైదీ బాబాయి, జీవనజ్యోతి తరువాత)
 
*17 థియేటర్లలో ఈ సినిమా స్ట్రెయిట్‌గా వందరోజులు ఆడింది. బాక్సాఫీసు కలెక్షన్లలో అనేక రికార్డులు స్వంతం చేసుకొంది.
 
==మూలాలు, వనరులు==
{{మూలాలజాబితా}}
 
 
* [http://www.telugucinema.com/c/publish/movieretrospect/Retro_soggadu_1975.php తెలుగు సినిమా వెబ్ సైటు]లో వ్యాసం - రచన: నచకి, విజయభాస్కర్
 
* [http://www.idlebrain.com/dejavu/soggadu.html ఐడిల్ బ్రెయిన్‌లో వ్యాసం] - రచన: విజయభాస్కర్, హనుమాన్, జమదగ్ని
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2127216" నుండి వెలికితీశారు