హాంగ్‌కాంగ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి , యూరప్ → ఐరోపా, లొ → లో, లో → లో (8), ను → న using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబర్ → సెప్టెంబరు, డిసెంబర్ → డిసెంబరు, కమీషన్ using AWB
పంక్తి 125:
అత్యధిక కాలం బ్రిటిష్ సామ్రాజ్యపు వలసరాజ్యంగా ఉన్న కారణంగా అది రిపబ్లిక్ చైనాకు తిరిగి ఇచ్చివేయనప్పటికీ ప్రత్యేక రాష్ట్రంగా-నగరంగా మరియు యూనియన్ ప్రాంతంగా ఇప్పటికీ విశేషాధికారాన్ని అనుభవిస్తున్నది. సినో-బ్రిటిష్ ఒప్పందం అనుసరించి ఒక దేశం రెండు విధానాలు అన్న నినాదం అనుసరిస్తూ ప్రత్యేక రాజ్యనిర్వహణా ప్రదేశంగా హాంగ్ కాంగ్ విదేశీవ్యవహారాలు మరియు రక్షణ మినహా అన్ని రంగాలలో ప్రత్యేకనిర్వహణా విధానాలను అనుసరిస్తుంది. సంయుక్త ప్రకటన హాంగ్ కాంగ్ 1997 చైనా రిపబ్లిక్‍కు స్వాఫ్హీనం చేసిన తరువాత కనీసం 50 సంవత్సరాల కాలంహాంగ్ కాంగ్ పెట్టుబడిదారీ వ్యవస్థను మరియు ప్రజాస్వాతంత్ర్య సంరక్షణ కలిగిస్తుంది. ఈ హామీ ప్రత్యేక హక్కులు, స్వాతంత్ర్యం ఈ ప్రాంత ప్రజలు అనుభవించేలా చేస్తుంది. హాంగ్ కాంగ్ న్యాయవ్యవస్థ ఇంగ్లాండ్ న్యాయవ్యస్థ ఆధారంగా తయారుచేయబడింది.
 
ఎగ్జిక్యూటివ్ కౌంసిల్, ది సివిల్ సర్వీసు, ది లెజిస్లేటివ్ కౌంసిల్ మరియు జ్యుడీషియరీ కౌంసిల్ అనేవి హాంగ్ కాంగ్ పాలనా మూలస్తంభాలు. ఎగ్జిక్యూటివ్ కౌంసిల్ అధ్యక్షుడు ఎలెక్షన్ కమిటీ చేత ఎన్నుకొనబడి కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడతాడు. మేధాసంపత్తి అనుసరించి నియమించబడే సివిల్ నిర్వహణాధికారి రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగ నిర్వహణా విధానాల రూపకల్పన మరియు ప్రజలకు ప్రభుత్వపరమైన సేవలు అందుబాటులోకి తీసుకురావడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. శాసన సభాసభ్యులైన 60 మంది సభ్యులు హాంగ్ కాంగ్ శాశ్వత పౌర సభ్యత్వం కలిగిన ఐదు భూభాగాల ప్రజలచేత నేరుగా ఎన్నిక చేయబడిన వారు సగం, వ్యాపార ప్రముఖులు మరియు క్రియాత్మక రంగాలు నిర్ధేశించబడిన వారితో ఎన్నిక చేబడిన వారై ఉంటారు. మొత్తం శాససన సభ్యులు స్పీకర్ బాధ్యతను వహించే శాసనసభాధ్యక్షుని ఆధ్వర్యంలో పని చేస్తారు. న్యాయాధికారులను ఇండిపెండెంట్ కమీషన్కమిషన్ నియమిస్తుంది.
 
అధికార మార్పిడి సమయంలో ప్రధానంగా చర్చించబడి వాగ్ధానం చేయబడిన బేసిక్ లా అమలు సధారణ ప్రజామోదం పొందిది. 2002 లో నిషేధాలు, రాజద్రోహం మరియు చైనా ప్రభుత్య వ్యతిరేకత కలిగిన కార్యక్రమాలు వంటి విషయాలతో " బేసిక్ లా 23 "లో మార్పులు తీసుకురావాలన్న ప్రభుత్వ ప్రతిపాదన హాంగ్ కాంగ్ ప్రజలు భీతితో వ్యతిరేకించడంతో వీగిపోయింది.
పంక్తి 149:
మరియు షేంజెన్ నగరం లోని గాంగ్ డాంగ్ ప్రాంత సరిహద్దులు చైనా సమృద్రంతో ఆవృతం అయి ఉంది. హాంగ్ కాంగ్ ప్రదేశ మొత్తం వైశాల్యం 1,104 చదరపు కిలోమీటర్లు (426 చదరపు మైళ్ళు). హాంగ్ కాంగ్ ద్వీపం, కోలూన్ ద్వీపకల్పం, ది న్య్జు టెర్రిటరీస్ మరియు 200 ద్వీపాలు కలిసిన మొత్తం ప్రదేశం హాంగ్ కాంగ్ పప్రభుత్వ ఆధీనంలో ఉంది. సముద్రంలో ఉన్న ద్వీపాలలో పెద్దది లాంత్యూ ద్వీపం అంటారు. హాంగ్ కాంగ్ లో మొత్తం 1,054 చదరపు మైళ్ళు భూభాగం, 50 చదరపు కిలో మీటర్ల జలభాగం ఉంది. హాంగ్ కాంగ్ స్వాధీనంలో 3 నాటికన్ సముద్ర భాగం ఉంది. హాంగ్ కాంగ్ భూగంలో నివసించే ప్రజల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుంటే ప్రపంచంలో 179వ ప్రత్యేక రాజ్యపాలనా భాగంగా గుర్తించబడింది.
 
హాంగ్ కాంగ్ లోని అత్యధిక భూభాగంలో ఎత్తైన పర్వతాలు నిటారుగా ఉండే లోయలూ ఉంటాయి. 25% కంటే తక్కువ భూభగం అభివృద్ధి చేయబడి ఉంది. మిగిలిన 40% పార్క్‍ ల కొరకు సంరిక్షించబడి ఉంది. హాంగ్ కాంగ్ ఉత్తర తీరంలో ఉన్న కోలూన్ ద్వీపకల్పంలో మరియు న్యూతెర్రిటరీస్ లో చెదురుమదురుగా ఒప్పంద ఆధారంగా నగరంగా అభివృద్ధి చేయబడింది. సముద్రమట్టానికి 957 మీటర్ల ఎత్తులో ఉన్న " తాయ్ మో షాన్ " భూభాగం హాంగ్ కాంగ్ లోని అత్యున్నత భూభాగంగా గుర్తించబడింది. హాంగ్ కాంగ్ అస్తవ్యస్థంగా ఉండే పొడవైన సముద్రతీరం అనేక అఖాతాలను, బీచ్ లను మరియు ప్రవాహాలను ఏర్పరచింది. 2011 సెప్టెంబర్సెప్టెంబరు తేదీన యునెస్కో " హాంగ్ కాంగ్ నేషనల్ జియోపార్క్ నెట్ వర్క్" తన జాబితాలోకి చేర్చింది. సై కుంగ్ వల్కానిక్ రాక్ రీజియన్ మరియు నార్తీస్ట్ న్యూటెర్రిటరీస్ రాక్ రీజియన్ లలో హాంగ్ కాంగ్ జియోపార్క్ 8 భౌగోళిక బిభాగాలుగా విభజించబడి ఉంది.
 
హాంగ్ కాంగ్ కీర్తి అంతా దాని నగరాభివృద్ధికే చెందుతుంది. ఈ ప్రదేశంలో హరితప్రదేశంగా మార్చడానికి కావలసిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రజలలో తలెత్తిన స్పందన కారణంగా విక్టోరియా ప్రాంతంలో భూపునరుద్ధరణ కార్యక్రమాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఎత్తైన భవనాలు మరియు భౌగోళిక కారణలా కారణంగా పెరుగుతున్న కాలుష్యానికి ప్రజలలో కలిగిన ఆందోళన వారిని జాగృతం చేసి పర్యావరణ అభివృద్ధికి పూనుకొనేలా అడుగులు వేయిస్తుంది. హాంగ్ కాంగ్ లోని 80% పొగమంచుకు పీర్ల్ రివర్ డెల్టా ప్రాంతం కారణం ఔతుంది అని భావిస్తున్నారు.
పంక్తి 157:
అంతర్జాతీయ వాణిజ్యకేంద్రంగా హాంగ్ కాంగ్ పెట్టుబడుదారులకు అనుకూలమైన సేవలలో భాగంగా తక్కువ పన్నులు మరియు పన్ను కట్టే లేని స్వేచ్ఛా వ్యాపారాన్ని అనుమతిస్తుంది. 2010లో అత్యధికంకా వాణిజ్యం జరుగుతున్న కరెంసీలో హాంగ్ కాంగ్ డాలర్ ప్రపంచంలో ఎనిమిదవస్థానంలో ఉంది. ఒకసారి మిల్టన్ ఫ్రైడ్మాన్ హాంగ్- కాంగ్ స్వేచావిఫణికి, పెట్టుబడి దారుల అనుకూలతకు ఒక ప్రయోగ కేంద్రమని అభివర్ణిణించారు. అయినప్పటికీ తక్కువ కూలీ వంటి నిబంధనలు కలిగిన పాలనావిధానాలను అనుసరిస్తున్న రాజ్యాంగవ్యవస్థను కలిగి ఉంది. 1995 నుండి హాంగ్ కాంగ్ అధికంగా అభివృద్ధి చెందిన పెట్టుబడిదారి స్వేచ్ఛా వాణిజ్య ఆర్థికవ్యవస్థ కలిగినదేశంగా తన స్థానాన్ని పదిలపరచుకుని ఉంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రముఖ వాణిజ్య సంస్థల ప్రధాన కార్యాలు కేంద్రీకృతమైన దేశంగా, అంతర్జాతీయ ఆర్థిక మరియు వ్యాపార కేంద్రంగా కూడా అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు కలిగిఉంది. 1960 నుండి 1990 వరకూ అభివృద్ధి పధంలో దూసుకుపోతున్న ప్రాంతంగా నాలుగు ఆసియన్ టైగర్లలో ఒకటికా గుర్తింపు పొందింది. 1961 నుండి 1997 వరకు గ్రాస్ డొమెస్టిక్ ఉత్పత్తి 180 % పెరుగుదల సూచించింది. తలసరి గిడిపి 87 రెట్లు అధికమైంది.
 
హాంగ్ కాంగ్ స్టాక్ ఎక్సేంజ్ ప్రపంచంలో ఏడవ స్థానంలో ఉంది. 2009 డిసెంబర్డిసెంబరు నాటికి హాంగ్ కాంగ్ స్టాక్ ఎక్సేంజ్ పెట్టుబడులు 2.3 ట్రిలియన్లకు చేరింది. అదేసంవత్సరం హాంగ్ కాంగ్ 22% ఐ పి ఒ పెట్టుబడులను ఆహ్వానించడంతో హాంగ్ కాంగ్ ఐపిఒ పెట్టుబడులలో అతిపెద్దదిగా భావించబడుతుంది. అలాగే హాంగ్ కాంగ్ పెట్టుబడులను పెంచడానికి సులువైన ప్రదేశంగా భావించబడుతుంది. 1983 వరకు హాంగ్ కాంగ్ డాలర్ యు.ఎస్ డాలర్ కు సమానంగా ఉండేది.
 
కొంచంగా పారిశ్రామిక విధానాలు మరియు ఎగుమతి మరియు దిగుమతుల మీద ఎలాంటి నిబంధనలు విధించబడని విధానం అనుసరొస్తూఆర్ధికరంగంలో హాంగ్ కాంగ్ సాంప్రదాయకంగా అనుకూల పాత్రవహిస్తుంది. మార్కెట్ శక్తులు మరియు ప్రైవేట్ యాజమాన్యం కలిసి ఆచరణాత్మకమైన అభివృద్ధిని నిర్ణయిస్తాయి. అధికారికంగా జోక్యం చేసుకోని విధానాలు హాంగ్ కాంగును స్వేచ్ఛావిఫణి పెట్టుబడులకు కేంద్రంగా మార్చింది. రెండవ ప్రపంచయుద్ధ యుద్ధ సమయంలో హాంగ్ కాంగ్ పారిశ్రామికంగా దూసుకుపోతూ తయారీ కేంద్రం ఎగుమతుల వైపు దృష్టి మరల్చేలా చేసింది. అలాగే రవాణా రంగంలో కూడా దూసుకు పోసాగింది. 1980 నుండి హాంగ్ కాంగ్ ఆర్థిక రంగం సేవారంగ ఆర్థికరంగంగా రూపుదిద్దుకుంది. అప్పటి నుండి అది మేనేజ్మెంట్, ఫైనాంషియల్, ఐటి, వ్యాపార సలహాలు మరియు వృత్తి సేవలు అందించండంలో హాంగ్ కాంగ్ ప్రధాన కేంద్రంగా మారింది.
పంక్తి 182:
హాంగ్ కాంగ్ విద్యావిధానం పూర్తిగా ఇంగ్లాండ్ విద్యావిధానాన్ని అనుసరిస్తూ ఉండేది. " మదర్ టంగ్ ఇంస్ట్రక్షన్ " (చైనా భాష: 母語教學 ) పేరుతో అంత్ర్జాతీయ విద్యావిధాన్నన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నప్పటికీ కాంటోనీస్ ఇంస్ట్రక్షన్ చైనా మరియు ఆంగ్ల లిపితో బోధించబడుతుంది. మాధ్యమిక పాఠశాలలలో రెండు భాషలు మరియు మూడుభాషలను మాట్లాడే శక్తి కలవారు తప్పనిసరి. అలాగే మాండరిన్- భాష విద్య కూడా అభివృద్ధి చెందుతుంది." ది ఇంట్జర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ హాంగ్ కాంగ్ విధ్యావిధానం ప్రపంచంలో రెండవ స్థాయిలో ఉందని ధృవీకరించింది. హాంగ్ కాంగ్ ప్రభుత్వ పాఠశాలలను ఎజుకేషన్ బ్యూరో నిర్వహిస్తుంది. ఈ విద్యావిధానం తప్పనిసరికాని మూడు సంవత్సరముల కిండర్‍గార్డెన్ విధ్యాభ్యాసం తరువాత తప్పనిసరి అయిన ఆరుసంవత్సరాల ప్రాథమిక విధ్యాభ్యాసం తరువాత తప్పనిసరి అయిన మూడు సంవత్సరాల జూనియర్ సెకండరీ విధ్యాభ్యాసం తరువాత తప్పనిసరికాని రెండుసంత్సరాల సీనియర్ సెకండరీ విధ్య తరువాత హాంగ్ కాంగ్ సర్టొఫికేట్ ఆఫ్ ఎజ్యుకేషన్ పరీక్షలు తరువాత రెండుసంవత్సరాల మెట్రిక్యులేషన్ కోర్స్ తరువాత హాంగ్ కాంగ్ అడ్వంస్ లెవల్ పరీక్షలు ఉంటాయి. 2009 లో సరొకొత్త సీనియర్ సెకండరీ అకాడమిక్ స్ట్రక్చర్ మరియు కరికులం ప్రవేశపెట్టబడింది. ఈ విధానం విద్యార్ధులందరూ తప్పనిసరిగా మూడు సంవత్సరముల జూనియర్ తరువాత మూడు సంవత్సరాల సీనియర్ సెకండరీ ఎజ్యుకేషన్ ఉంటాయి. కొత్త విద్యావిధానంలో ఒకేఒక పబ్లిక్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దీనిని " హాంగ్ కాంగ్ డిప్లొమా ఆఫ్ సెకండరీ ఎజ్యుకేషన్ అంటారు.
 
హాంగ్ కాంగ్ పతనం తరువాత హాంగ్ కాంగ్ స్కూల్స్ మూడు వర్గాలుగా విడిపోయాయి, వీటిలో అధికంగా రాయితీతో నడిచేవి, ఇవి ప్రభుత్వ నిధిసహాయం మరియు గ్రాంట్ స్కూల్స్ మరియు ప్రైవేట్ యాజమన్యం స్కూఉల్స్. ఇవి తరచుగా క్రిస్టియన్ సేవా సంస్థల ఆధ్వర్యంలో నడపబడుతుంటాయి. వీటిలో ప్రవేశించడానికి ఆర్థిక స్థోమతస్తోమత కంటే మేధా సంపత్తికి ప్రాధాన్యత ఇస్తారు. మిగిలిన స్కూల్స్ నేరుగా లభించిన రాయితీతో మరియు ప్రైవేట్ యాజమాన్యం కల అంతర్జాతీయ పాఠశాలలు.
 
హాంగ్ కాంగ్‍లో తొమ్మిది ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. హాంగ్ కాంగ్‍లోని చాలా పురాతనమైన విశ్వవిద్యాలయం 1911 లో స్థాపించబడిన " యూనివర్శిటీ ఆఫ్ హాంగ్ కాంగ్ ". అండర్ గ్రాజ్యుయేట్ చదువుల ప్రవేశానికి ఉన్న పోటీ విద్యార్థులను భయాందోళనకు గురిచేస్తుంది. ఉన్నత విద్యలకు సంవత్సర విద్యార్థుల ప్రవేశ స్థానాలు పరిమితంగా ఉండడం ఇందుకు ప్రధాన కారణం. ప్రత్యేకంగా కొన్ని వృత్తి విద్యా స్థానాలు కొన్ని ప్రత్యేక ప్రదేశ విద్యాసంస్థలకు లభించడం ఒక సమస్య. కొన్ని విద్యలను కొన్ని ప్రత్యేక ప్రాంతంలో ఉన్న సంస్థలు మాత్రమే అందిస్తున్నాయి. ఈ ప్రాంతంలో వైద్య విద్యను రెండు విద్యాసంస్థలు మాత్రమే అందిస్తున్నాయి. యూనివర్శిటీ ఆఫ్ హాంగ్ కాంగ్ " ది లికా షింగ్ ఫాకల్టీ ఆఫ్ మెడిసిన్ " విద్యను అందిస్తుంది. వైద్య విద్యను అందిస్తున్న రెండవ విద్యా సంస్థ " ది ఫేకల్టీ ఆఫ్ మెడిసిన్ ఆఫ్ ది చైనీస్ య్జునివర్శిటీ ఆఫ్ హాంగ్ కాంగ్ ". హాంగ్ కాంగ్‍లో ప్రభుత్వ విద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లేనివారికి అనేక ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నత డిప్లొమా మరియు సంబంధిత డిగ్రీ విద్యను అందిస్తున్నాయి. ఈ సంస్థలలో ప్రతిభ చూపిన వారిలో కొందరు ప్రభుత్వ విశవిద్యాలయాలలో విద్యాభ్యాసం చేసే అవకాశాన్ని అందుకుంటున్నరు.
"https://te.wikipedia.org/wiki/హాంగ్‌కాంగ్" నుండి వెలికితీశారు