హైదరాబాదు విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 21 అక్టోబర్ 1988 → 1988 అక్టోబర్ 21, అక్టోబర్ → అక్టోబరు using AWB
పంక్తి 34:
హైదరాబాద్ విశ్వ విద్యాలయం ఏర్పడిన (1974) తర్వాత మొదట సెంటర్ ఫర్ రీజినల్ స్టడీస్ లో భాగంగా తెలుగు, 1978లో పిహ్.డి. ప్రవేశాలతో ప్రారంభమై, క్రమంగా 1979లో ఎం.ఎ., 1980లో ఎం.ఫిల్. కోర్సులతో, 1985 లో స్వతంత్ర శాఖగా అవతరించింది. ఆచార్య [[కొత్తపల్లి వీరభద్రరావు]] గారు మొదటి ఆచార్యులు. అప్పటినుంచి క్రమంగా విద్యార్థుల, అధ్యాపకుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు 2011-2012 నాటికి 13 మంది అధ్యాపకులలో శాఖ విస్తరించింది.
[[దస్త్రం:తెలుగుశాఖ భవనం.jpeg|thumb|right|హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖ]]
[[హైదరాబాద్ విశ్వవిద్యాలయం]] మానవీయ శాస్త్రాల విభాగంలో తెలుగు శాఖ<ref>http://uohydtelugu.blogspot.in/</ref> చాలా ముఖ్యమైన శాఖ ఎందుకంటే ఈ కళాశాలలో తెలుగులో బోధించే ఏకైక శాఖ. తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడటంలో తనవంతు సహకారాన్ని అందిస్తున్న శాఖ. ఈ శాఖ స్నాతకోత్తర విద్య (ఎం.ఏ) ను అందించడంతో పాటు [[తెలుగు భాష]] పై [[పరిశోధన]] [[ఎం.ఫిల్]] మరియు [[పీ.హెచ్.డి]] లను అందించేది. అయితే, 2016 నుండి పరిశోధనకు గాను [[పీ.హెచ్.డి]]ని కొనసాగిస్తున్నారు. <ref>[http://www.uohyd.ac.in/index.php/academics/2011-10-27-18-38-04/school-of-humanities/dept-telugu/faculty?layout=edit&id=587]</ref>
 
===ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం[http://cclt.uohyd.ac.in/]===
పంక్తి 54:
 
== ఇందిరా గాంధీ స్మారక గ్రంథాలయం==
ఇందిరా గాంధీ స్మారక గ్రంథాలయం, హైదరాబాదు విశ్వవిద్యాలయమునకు విద్య, బోధన మరియు పరిశోధన విషయాలలో అత్యంత సహాయకారిగా ఉంటున్నది. ఈ గ్రంథాలయం మొదల గోల్డెన్ త్రెషొల్డ్ మరియు కాంపస్ శాఖలలో కొనసాగినను విశ్వవిద్యాలయమునకు కేంద్రీయ గ్రంథాలయంగా ఏర్పడినది. అప్పటి మన దేశ ఉపాధ్యక్షుడు గౌ! శ్రీ శంకర్ దయాల్ శర్మ గారు 211988 అక్టోబర్అక్టోబరు 198821 నుంచి ప్రారంభించారు. అదే సందర్భంగా పూర్వ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సంస్మరణార్ధం ఈ గ్రంథాలయానికి ఇందిరాగాంధీ స్మారక గ్రంథాలయం అని నామకరణము చేసారు. ఉన్నత విద్యా బోధన, పరిశోధన విషయములకు చేయుతనిస్తూ, ఆధునికపద్ధతులను అనుసరించుతూ, చక్కటి అధ్యయన వనరులకు కేంద్రముగా మలచుట ఈ గ్రంథాలయం ముఖ్యొద్దేశము.<ref>http://igmlnet.uohyd.ac.in:8000</ref>
 
అందుకు తగినట్లుగా ఈ గ్రంథాలయం ముందుగా విశ్వవిద్యాలయ అవరణము లోని మిగిలిన విభాగములతో నెట్వర్క్ ద్వారా అనుసంధానిపబడిఉన్నది. తద్వారా గ్రంథాలయఆన్ లైన్ గ్రంథసూచిక విశ్వవిద్యాలయ అవరణము లోని మిగిలిన విభాగములకే కాకుండా ప్రపంచము నలుమూలలకు అందుబాటులోనున్నది. అదే విధముగా గ్రంథాలయం కొనుగోలు చేసిన మరియు విశ్వవిద్యాలయ ఆర్థిక వనరుల సమాఖ్య (UGC) వారు అందచేస్తున్న విద్యుత్ ప్రచురణలు/వనరులు, గ్రంథాలయంలో ఉన్న అచ్చు ప్రతులు కూడా అందరి చదువరుల అందుబాటులో ఉంచుటకు తగినట్లుగా కంప్యుటర్లు, వై-ఫై, అంతర్జాల శోధన యంత్రములు, అంధ విద్యార్థుల సౌకర్యార్ధము ప్రత్యేక సాధనములు సమకూర్చారు.