రమ్య బెహరా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
| religion = [[హిందూ]] (తెలుగు బ్రాహ్మణ)
}}
'''రమ్య బెహరా''' ప్రధానంగా [[తెలుగు సినిమా|తెలుగు]] చిత్రాలలో పనిచేసే ఒక భారతీయ [[నేపధ్య గాయని]]. రమ్య [[నరసరావుపేట]], [[గుంటూరు జిల్లా]], [[ఆంధ్ర ప్రదేశ్‌లోప్రదేశ్|ఆంధ్ర ప్రదేశ్‌]]<nowiki/>లో పుట్టి [[హైదరాబాదు|హైదరాబాద్]], తెలంగాణలో పెరిగింది. నేపథ్య గాయనిగా ఆమె మొదటి చిత్రం 2009 లో విడుదలైన వెంగమాంబ. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ సినిమాలలో ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ అయిన [[ఎం. ఎం. కీరవాణి]] రమ్య బెహరాను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసాడు.<ref>http://www.deccanchronicle.com/150129/entertainment-bollywood/article/baby%E2%80%99s-telugu-connection</ref>
ఈమె ఇటీవల పాటలు పాడిన సినిమాలు - లచ్చిందేవికి ఓ లెక్కుంది<ref>https://www.youtube.com/watch?v=b6_7rGu96nU</ref>, కృష్ణాష్టమి, [[బ్రూస్ లీ (సినిమా)|బ్రూస్ లీ]], [[బాహుబలి:ద బిగినింగ్]], టెంపర్, [[ఒక లైలా కోసం]], [[ప్రేమకథా చిత్రమ్]], [[లౌక్యం]], కొత్తజంట, చిన్నదాన నీకోసం, [[దిక్కులు చూడకు రామయ్య]]. ఈమె ప్రస్తుతం కొన్ని [[కన్నడ సినిమా రంగం|కన్నడ]], [[హిందీ సినిమా రంగం|హిందీ]], [[తమిళ సినిమా|తమిళ]] సినిమాలలో కూడా పాడుతున్నారు. నేపథ్య గాయకురాలిగా ఈమె మొదటి హిందీ చిత్రం పాట "మైన్‌ తుఝ్సె ప్యార్ నహీ కర్తి" ఈ పాటను [[ఎం. ఎం. కీరవాణి|ఎం.ఎం.కీరవాణి]] బేబీ (2015 సినిమా) కోసం స్వరపరచాడు.
 
==నేపథ్య గాయనిగా కెరీర్==
రమ్య మాటలలో "నేను నేపథ్య గాయనిని అవుతానని అనుకోలేదు. నేను ఏడవ తరగతి వరకు సినిమాలలో మరియు రేడియోల[[రేడియో]]<nowiki/>ల నుండి [[పాటలు]] వింటూ హమ్ చేసేదాన్ని" నా ప్రతిభను గుర్తించిన నా తల్లిదండ్రులు [[హైదరాబాదు]]లోని లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీలో[[అకాడమీ పురస్కారాలు|అకాడమీ]]<nowiki/>లో చేర్పించారు, ఇక్కడ శ్రీ కోమండూరి రామాచారి ఆధ్వర్యంలో శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం ద్వారా సంగీత ప్రయాణం ప్రారంభమైంది. తర్వాత ఈమె లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీ ద్వారా [[తెలుగు నాటకము|రంగస్థల]] ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించింది.<ref>Singer Ramya Behara In Coffee With Sowjanya https://www.youtube.com/watch?v=Nu2aTJ6eYdA</ref>
 
రమ్య బెహరా సూపర్ సింగర్ - సీజన్ 4 (మాటివిలో ఒక ప్రముఖ సంగీత ప్రతిభా ప్రదర్శన) యొక్క ఫైనలిస్ట్‌లలో ఒకరు. ఈమె సూపర్ సింగర్ - సీజన్ 8 లోని గురువులలో ఒకరు.
 
==వ్యక్తిగత జీవితం==
రమ్య బెహరా కుటుంబంలో[[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో చిన్నది, ఈమెకు ఇద్దరు అక్కలు ఉన్నారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రమ్య_బెహరా" నుండి వెలికితీశారు