వక్కలంక సరళ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
[[దస్త్రం:Vakkalanka Sarala.jpg|thumbnail|వక్కలంక సరళ, 1953]]
'''వక్కలంక సరళ''' ([[1927]] - [[1999]]) <ref name=the_hindu>{{cite news|title=Rhythm of recall|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/rhythm-of-recall/article3748008.ece|accessdate=2 December 2014|work=The Hindu|issue=August 10, 2012}}</ref> [[తెలుగు సినిమా]] గాయని. [[కీలుగుర్రం]] సినిమాలోని 'కాదు సుమా కల కాదు సుమా' పాట పాడిన గాయనిగా ప్రసిద్ధి చెందింది. 1940వ దశకంలో
ఆమెకు అలనాటి సినీనటి [[అంజలీదేవి]]కి మంచి స్నేహితురాలు. [[అంజలీదేవి]] మొదటిసినిమా [[బాలరాజు]]లో 'ఇది తీయని వెన్నెల రేయి' పాటను సరళ పాడింది. అప్పటి నుంచీ వారు స్నేహితులయ్యారు. 1950ల్లో అంజలీదేవి '[[స్వప్నసుందరి]]' తీసిన తర్వాత నాకు గనుక కూతురు పుడితే కచ్చితగా ఇదే పేరు పెడతానని సరళ అంజలీదేవికి మాటిచ్చింది. అలా మాటిచ్చిన పదేళ్లకు పుట్టిన బిడ్డకు మాట ప్రకారం [[స్వప్న సుందరి|స్వప్నసుందరి]] అని పేరుపెట్టింది.<ref>[http://m.newshunt.com/Eenadu/warangal/20839572/997 అంజలీదేవి సినిమా చూసి నాకు పేరు పెట్టారు - ఈనాడు]</ref> ఈమే [[కూచిపూడి]] నాట్యకళాకారిణి, [[పద్మభూషణ్ పురస్కారం|పద్మభూషణ]] గ్రహీత స్వప్నసుందరి.
[[ఘంటసాల వేంకటేశ్వరరావు|ఘంటసాల]]తో కలిసి సరళ, కాదు సుమా కల కాదు సుమా' పాటతో సహా అనేక పాటలు పాడింది. ఈమెకు [[ఘంటసాల]]తో
సరళ [[పెళ్ళి|వివాహం]] అయ్యాక సినిమా రంగం నుంచి వైదొలగింది. ఆ రోజుల్లో దక్షిణ భారతదేశంలో పెళ్లవగానే సినిమాల్ని వదిలేసేవాళ్లు. ఈమెకు స్వప్నసుందరితో పాటు మరో కూతురు, ఒక కొడుకు పుట్టారు. 1971లో విడుదలైన [[గోరింటాకు]] సినిమాలో నటించిన వక్కలంక పద్మ కూడా సరళ కూతురే.<ref>http://www.cinegoer.net/gorintaku.htm?ModPagespeed=noscript</ref>
సరళ కూతురు స్వప్నసుందరి ప్రతి సంవత్సరం తల్లి జ్ఞాపకార్ధం, ఆగష్టు 8న స్వరలహరి అనే కర్ణాటక సంగీత కచ్చేరిని నిర్వహిస్తుంది. ఈ కచ్చేరీలో యువ గాయనీగాయకులు సరళ స్వరపరచిన
==మూలాలు==
|