కళ్ళద్దాలు: కూర్పుల మధ్య తేడాలు

+చలువ కళ్ళద్దాలు లింకు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Briller2.JPG|thumb|right|250px|ఆధునిక కళ్ళద్దాలు.]]
 
'''కళ్ళద్దాలు''' లేదా '''కంటి అద్దాలు''' ([[ఆంగ్లం]]: '''Spectacles''') కంటి ముందు ధరించే [[అద్దాలు]]. ఇవి ఎక్కువగా దృష్ఠిదోషమున్న వ్యక్తులు ధరిస్తారు. కొంతమంది బయటి [[వాతావరణం]], అతినీలలోహిత కిరణాల నుండి కళ్ళను రక్షించుకోడానికి కూడా వాడుతున్నారు.
 
కళ్ళద్దాల ఫ్రేములు ఎక్కువగా లోహాలతోగాని, కొమ్ముతోగాని, ప్లాస్టిక్ తోగాని తయారుచేస్తారు. అద్దాలు ముందుగా [[గాజు]]తో తయారుచేసేవారు. [[బరువు]] తక్కువగా ఉండి, పగిలి కంటికి ప్రమాదం కలిగించని కారణం చేత, ప్రస్తుతం ఇవి ప్లాస్టిక్ తో చేస్తున్నారు. కొన్ని ప్లాస్టిక్ అద్దాలకు అతినీలలోహిత కిరణాలను ఆపగలిగే శక్తి ఎక్కువగా ఉంది.<ref name="polycarb">{{cite web |last=DeFranco |first=Liz |work=All About Vision |url=http://www.allaboutvision.com/lenses/polycarb.htm |title=Polycarbonate Lenses: Tough as Nails |date=April 2007 |accessdate=2007-09-01}}</ref>
== రకాలు ==
=== దృష్ఠిదోషం కోసం ===
ఈ కళ్ళద్దాలు కంటి యొక్క దృష్టిదోషాన్ని సవరిస్తాయి. [[దూరదృష్టి]] ఉన్నవారు [[పుటాకార కటకం]], [[హ్రస్వదృష్టి]] ఉన్నవారు [[కుంభాకార కటకం]] ఉపయోగిస్తారు. అద్దాల శక్తిని[[శక్తి]]<nowiki/>ని డయాప్టర్ లలో కొలుస్తారు.
 
=== రక్షణ కోసం ===
పంక్తి 16:
 
=== సూర్యకాంతి నుండి రక్షణ ===
[[సౌర శక్తి|సూర్యకాంతి]] నుండి రక్షణ కోసం [[చలువ కళ్ళద్దాలు|చలువ కళ్ళద్దాలను]] వాడుతారు. అనేక రకాల బ్రాండ్ల కళ్ళద్దాలు లభిస్తున్నాయి.
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/కళ్ళద్దాలు" నుండి వెలికితీశారు