భౌగోళిక గుర్తింపు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), , → , , ( → ( using AWB
పంక్తి 1:
'''భౌగోళిక గుర్తింపు''' ('''geographical indication''') ('''GI''') అనేది ఒక ప్రాంతానికి చెందిన ఉత్పత్తులకు ఇచ్చే గుర్తింపు.<ref>[http://www.thehansindia.com/posts/index/News-Analysis/2016-01-23/Geographical-Indication/201919 Geographical Indication THE HANS INDIA|Jan 23,2016 , 02:01 AM IST]</ref>
==గుర్తింపు చట్టం==
ఒక్కో ప్రాంతంలో తయారయ్యే లేదా ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల వస్తువులకు సహజంగా ఒక [[నాణ్యత]] ఉంటుంది. అదే వాటి ప్రత్యేకత. ఆ విశిష్టతను దృష్టిలో ఉంచుకొని చేసిందే "ది జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ (రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్) యాక్ట్ 1999". ఒక ప్రత్యేకమైన [[భౌగోళిక నిర్దేశాంక పద్ధతి|భౌగోళిక]] ప్రాంతంనుంచి వచ్చే ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్) వర్తిస్తుంది.
 
[[వ్యవసాయం|వ్యవసాయ]] సంబంధమైన, సహజమైన, తయారుచేసిన వస్తువులను గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఉత్పత్తిఅయిన వస్తువుల విషయంలో, ఆ వస్తువులను ఆ ప్రాంతంలోనే ప్రాసెస్ చేసి ఉత్పత్తిచేయడం జరగాలి. ఆ వస్తువుకు ప్రత్యేకమైన లక్షణాలు, [[ఖ్యాతి]] ఉండాలి.<ref>[http://archive.andhrabhoomi.net/content/pattu-cheera భౌగోళిక గుర్తింపుతో విశిష్టత సాధ్యం 15/05/2012]</ref>
 
==భారత దేశంలో గుర్తింపు<ref>[http://www.ipindia.nic.in/girindia/treasures_protected/registered_GI_12June2014.pdf Statewise registration details of G.I.Applications from 15 September 2003]</ref>==
"https://te.wikipedia.org/wiki/భౌగోళిక_గుర్తింపు" నుండి వెలికితీశారు