మగ్గం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
==అవయవవ్యుత్పత్తి(శబ్దలక్షణము)==
1404 లో ఇది వస్త్రాలుగా[[వస్త్రాలు]]<nowiki/>గా నేత దారం ప్రారంభించడానికి ఉపయోగించే ఒక యంత్రం అని అర్థం. 1838 నాటికి ఇది [[దారం]] నూలు తో వస్త్రాలను తయారి యంత్రం అని వాడుకరిలోకి వచింది.
 
== మగ్గాలు-రకాలు ==
పంక్తి 10:
;సాంప్రదాయ మగ్గాలు
పూర్వం నుండి వాడబడుతున్న మగ్గాలు. వీటిని మొత్తం [[చెక్క]]తో చేస్తారు. కొన్ని చోట్ల మాత్రమే [[ఇనుము]] వాడకం జరుగుతుంది. వీటిని వాడటం సులభం
వీటిపై [[తుండ్లు]], [[తువ్వాలు]], [[చీర]]లు, [[పంచె]]లు, తలగుడ్డలు(పంజాబీల) నేస్తారు.
 
;మరమగ్గాలు
వీటిని ఉపయోగించుటకు ప్రత్యేక శిక్షణ తీసుకోవాలి. వీటి వాడకంలో ఇనుము అధికం. దీనికి ఎక్కువ స్థలం అవసరం లేదు.
 
వీటిపై [[పట్టు]]చీరలు, [[శిల్కు]] తువ్వాళ్ళు, పట్టు పంచెలు, [[జరీ]]తోజరీతో కూడిన [[చీరలు]], [[పంచెలు]] వంటివి నేస్తారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మగ్గం" నుండి వెలికితీశారు