ప్రసూతి ఇన్ఫెక్షన్లు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
<!-- Epidemiology and history -->
అభివృద్ధి చెందిన ప్రపంచంలో,[[ యోని ద్వారా ప్రసవం]] తరువాత గర్భాశయ వ్యాధులు సుమారు ఒకటి నుండి రెండు శాతం వారిలో పెరిగాయి.<!-- <ref name=W2014/> --> నివారక యాంటీబయాటిక్స్ వాడకముందే మరింత క్లిష్టతరమైన ప్రసవాలు సంభవించిన ఐదు నుంచి పదమూడు శాతం మధ్య గల వారిలో మరియు సిజేరియన్-ఆపరేషన్ల వల్ల యాభై శాతం వారిలో ఇవి పెరుగుతాయి.<sup>[[ప్రసూతి ఇన్ఫెక్షన్లు#cite note-W2014-1|[1]]]</sup> ఈ ఇన్ఫెక్షన్ల వల్ల 1990లో 34,000 మరణాలు సంభవించగా అవి 2013లో 24,000 మరణాలకు తగ్గాయి.<ref name=GDB2013>{{cite journal|last1=GBD 2013 Mortality and Causes of Death|first1=Collaborators|title=Global, regional, and national age-sex specific all-cause and cause-specific mortality for 240 causes of death, 1990-2013: a systematic analysis for the Global Burden of Disease Study 2013.|journal=Lancet|date=17 December 2014|pmid=25530442|doi=10.1016/S0140-6736(14)61682-2}}</ref> ఈ పరిస్థితికి సంబంధించిన తెలిసిన మొదటి వివరణలు చరిత్రలో కనీసం 5వ శతాబ్ధం బిసిఇ నాటి [[దన్వంతరి వైద్యుల]] రచనలలో కనిపిస్తాయి.<ref>{{cite book|last1=Walvekar|first1=Vandana|title=Manual of perinatal infections|date=2005|publisher=Jaypee Bros.|location=New Delhi|isbn=9788180614729|page=153|url=https://books.google.ca/books?id=DIOmY2ROeVAC&pg=PA152}}</ref> దాదాపు 18వ శతాబ్దంలో శిశుజననాలు ప్రారంభమైనప్పటి నుండి 1930లో యాంటీబయాటిక్స్ ప్రవేశపెట్టబడే వరకు ఈ ఇన్ఫెక్షన్లు మరణానికి చాలా సాధారణమైన కారణంగా ఉన్నాయి.<ref>{{cite book|last1=Magner|first1=Lois N.|title=A history of medicine|date=1992|publisher=Dekker|location=New York|isbn=9780824786731|pages=257-258|url=https://books.google.ca/books?id=qtUzscI9_VIC&pg=PA258}}</ref> 1847లో, ఆస్ట్రియాలో, [[ఇగ్నాజ్ సెమ్మెల్విస్]] [[క్లోరిన్]] ఉపయోగించి [[చేతులు కడుక్కోవటం]] ద్వారా దాదాపు 20 శాతం నుండి రెండు శాతం వరకు వ్యాధితో సంభవించే మరణాలు తగ్గాయి.<ref>{{cite journal|last1=Anderson|first1=BL|title=Puerperal group A streptococcal infection: beyond Semmelweis.|journal=Obstetrics and gynecology|date=April 2014|volume=123|issue=4|pages=874-82|pmid=24785617}}</ref><ref>{{cite journal|last1=Ataman|first1=AD|last2=Vatanoglu-Lutz|first2=EE|last3=Yildirim|first3=G|title=Medicine in stamps-Ignaz Semmelweis and Puerperal Fever.|journal=Journal of the Turkish German Gynecological Association|date=2013|volume=14|issue=1|pages=35-9|pmid=24592068}}</ref>
 
==రిఫరెన్సులు==