విన్నకోట మురళీకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''విన్నకోట మురళీకృష్ణ''' లలితగీతాల స్వరకర్తగా ప్రసిద్ధుడు.
==జీవిత విశేషాలు==
ఆయన [[కర్ణాటక సంగీతంలోసంగీతము|కర్ణాటక సంగీతం]]<nowiki/>లో [[శిక్షణ]] పొందారు. తరువాత క్లాసికల్ సంగీతం వైవుకు మారారు. ఆయన [[దూరదర్శన్]] మరియు [[ఆకాశవాణి]] లలో ప్రసిద్ధ సంగీత స్వరకర్తగా ఉన్నారు. ఆయన స్వరపరచిన లలితగీతాలు అనునిత్యం ప్రసారమవుతుంటాయి. ఆయన [[అన్నమాచార్య]] గీతాలను స్వరకర్తగా కూడా గుర్తింపబడ్డారు. <ref name="Giving light music its due">{{cite news|url=http://www.thehindu.com/features/friday-review/music/giving-light-music-its-due/article2496368.ece|accessdate=1 March 2016|agency=The Hindu|publisher=GUDIPOODI SRIHARI|date=3 October 2011}}</ref>
 
==లలితగీతాలు==