1961: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , , → , (2), ( → ( using AWB
పంక్తి 16:
 
== జననాలు ==
* [[జనవరి 1]]: [[దుర్గాప్రసాద్ ఓజా]], ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త.
* [[జనవరి 26]]: [[మల్లేశ్ బలష్టు]], కవి, రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు మరియు సినీ నటుడు.
* [[ఫిబ్రవరి 1]]: [[నాగసూరి వేణుగోపాల్]], సైన్సు రచయిత, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, హేతువాది.
* [[ఏప్రిల్ 3]]: [[ఎడీ మర్ఫీ]], అమెరికన్ నటుడు, చిత్ర దర్శకుడు, నిర్మాత మరియు గాయకుడు.
* [[మే 21]]: [[రాళ్ళబండి కవితాప్రసాద్]] ప్రముఖ తెలుగు అవధాని, కవి. (మ.2015)
* [[జూన్ 2]]: [[యలమంచిలి సుజనా చౌదరి]], ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యాపారవేత్త మరియు తెలుగుదేశం పార్టీ నాయకుడు.
పంక్తి 40:
* [[ఫిబ్రవరి 25]]: [[శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి]], ప్రముఖ రచయిత.
* [[మార్చి 17]]: [[నాళం కృష్ణారావు]], సంఘ సంస్కర్త, గ్రంథాలయ స్థాపకుడు, పత్రిక సంపాదకులు, స్వాతంత్ర్య సమరయోధుడు, భాషావేత్త. (జ.1881)
* [[జూన్ 14]]: [[కె శ్రీనివాస కృష్ణన్]], భారతీయ భౌతిక శాస్త్రవేత్త. పద్మభూషణ్ గ్రహీత. (జ.1898)
* [[జూన్ 30]]: [[లీ డి ఫారెస్ట్]], తెర మీది బొమ్మకు తగ్గట్లుగా శబ్దాన్ని జత చేసే 'ఫోనో ఫిల్మ్‌' ప్రక్రియను కనుగొన్న అమెరికన్ ఆవిష్కర్త. (జ.1873)
* [[అక్టోబర్ 2]]: [[శ్రీరంగం నారాయణబాబు]], ప్రముఖ తెలుగు కవి. (జ.1906)
 
== పురస్కారాలు ==
* [[భారతరత్న]] పురస్కారం: [[బిధాన్ చంద్ర రాయ్|డా. బీ.సీ.రాయ్]], [[పురుషోత్తమ దాస్ టాండన్]]
 
{{20వ శతాబ్దం}}
"https://te.wikipedia.org/wiki/1961" నుండి వెలికితీశారు