అమృతలూరు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి, ఆగష్టు → ఆగస్టు (3) using AWB
పంక్తి 143:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ అమృతలింగేశ్వరస్వామి ఆలయం:- ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో, సి.జి.ఎస్.గ్రాంటు ద్వారా రు.కోటి రూపాయల అంచనాతో, ఆలయ పునర్నిర్మాణ పనులు సన్నద్ధం చేస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణానికి గ్రామానికి చెందిన ప్రవాసులు శ్రీ పరుచూరి సీతారామాంజనేయులు, మీనాక్షి దంపతులు రూ. 15 లక్షల విరాళం అందజేసి, జన్మభూమిపై తమకున్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. [2]
#గ్రామ దేవత శ్రీ పుట్లమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో గ్రామస్థులు, 2014, ఆగష్టుఆగస్టు-3, శ్రావణమాసం, ఆదివారం నాడు, రజకసంఘం ఆధ్వర్యంలో, అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు బిందెలతో నీటిని తెచ్చి, అమ్మవారికి జలాభిషేకం నిర్వహించారు. అనంతరం అంకమ్మ దేవరకు ప్రత్యేకపూజలు, జలాభిషేకం నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధులలో తప్పెట్ల విన్యాసాలతో, నీటి బిందెలతో మహిళలు గ్రామోత్సవం జరిపినారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు తీర్చుకున్నారు. [5]
#శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం హనుమజ్జయంతికి, మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [1]
#శ్రీ భావనారాయణస్వామివారి ఆలయం.
పంక్తి 202:
[3] ఈనాడు గుంటూరు రూరల్/వేమూరు; 2014,ఫిబ్రవరి-8; 2వపేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్/వేమూరు; 2014,జూన్-11; 1వపేజీ.
[5] ఈనాడు గుంటూరు రూరల్/వేమూరు; 2014, ఆగష్టుఆగస్టు-4; 2వపేజీ.
[6] ఈనాడు గుంటూరు రూరల్/వేమూరు; 2015,మార్చ్మార్చి-30; 1వపేజీ.
[7] ఈనాడు గుంటూరు సిటీ; 2015,జూన్-5; 33వపేజీ.
[8] ఈనాడు గుంటూరు సిటీ; 2015,ఆగష్టుఆగస్టు-28; 35వపేజీ.
[9] ఈనాడు గుంటూరు సిటీ/వేమూరు; 2016,మే-16; 1వపేజీ.
 
{{గుంటూరు జిల్లా మండలాలు}}
"https://te.wikipedia.org/wiki/అమృతలూరు" నుండి వెలికితీశారు